భద్రాద్రి కొత్తగూడెం జిల్లా* ప్రభుత్వ మాత శిశు కేంద్రంలో దారుణం.ప్రసవం కోసం వచ్చిన మహిళను పట్టించుకోని వైద్య సిబ్బంది..
ప బెడ్డు పక్కన నిల్చోని అక్కడే ప్రసవం.మహిళకు అధిక రక్తస్రావం.బేబీ కింద పడటంతో బేబీకి గాయాలు.వైద్య సిబ్బంది పట్టించుకోవట్లేదని ఆవేదన
@TelanganaHealth
*భద్రాద్రి కొత్తగూడెం జిల్లా* ప్రభుత్వ మాత శిశు కేంద్రంలో దారుణం.ప్రసవం కోసం వచ్చిన మహిళను పట్టించుకోని వైద్య సిబ్బంది..
ప బెడ్డు పక్కన నిల్చోని అక్కడే ప్రసవం.మహిళకు అధిక రక్తస్రావం.బేబీ కింద పడటంతో బేబీకి గాయాలు.వైద్య సిబ్బంది పట్టించుకోవట్లేదని ఆవేదన
@CEO_Telangana సార్, చాలా మంది blo లకు అవగాహన లేదు.2002జాబితా లో ఉన్న పేరెంట్స్,grand paarents తో progeny మాపింగ్ చేయరావడం లేదు. 2002 జాబితా కొందరు bloల వద్ద లేదు. మ్యాపింగ్ లో అనామలీస్ అని వస్తుంది.. Age gap అని చూపుతుంది.. ఇదీ సారి చేయాలి...కొందరు తప్పుగా మ్యాపింగ్ చేసేశారు
@TelanganaCMO వెన్నెల నగర్ లో మూడు బోర్లు వేశారు. విద్యుత్ కనెక్షన్ మరిచారు. విద్యుత్, మునిసిపల్ శాఖల మధ్య సమన్వయ లోపమా? కనీసం రెండు బోర్ల కైనా కనెక్షన్ ఇవ్వాలి కొత్త గృహ నిర్మాణ లబ్ధిదార్లు ఇబ్బంది పడుతున్నారు.