Villagers of Govardhanagiri village in Akkannapet Mandal of Siddipet district organized a special Varada Pasham Puja at Sanjeeva Rayini Gutta, praying for abundant rainfall.
With a wish for plentiful rains and a good harvest, a large number of women gathered at Sanjeeva Rayini
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారి కి పితృ వియోగం.హరీష్ రావు గారి తండ్రి తన్నీరు సత్యనారాయణ గారు కొద్దీ సేపటి క్రితం మరణించారని తెలియజేయుటకు చింతిస్తున్నాము.వారి పార్థివ దేహం సందర్శనార్థం హైదరాబాద్ లోని వారి స్వగృహం క్రిన్స్ విల్లాస్ లో ఉంచబడుతుంది .
కేంద్ర మాజీ మంత్రి తెలంగాణ తొలి మలిదశ ఉద్యమకారుడు. అణగారిన వర్గాల ప్రతినిధి స్వర్గీయ గడ్డం వెంకటస్వామి ( కాకా )జయంతి సందర్బంగా గారి దివ్య స్మృతికి ఘన నివాళులు 💐🙏💐
తెలంగాణలోని అచ్చంపేట నుండి ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం దాకా అరవై కిలోమీటర్ల మేర నల్లమల అటవీ ప్రాంతాల్లో ఎలివేటెడ్ కారిడార్ కార్యరూపం దాల్చితే ప్రయాణ భారం తగ్గిస్తూమనిషి మరియు జంతువుల మధ్య సంఘర్షణ లేకుండాప్రకృతి ఆటంకాలు లేకుండాగొప్ప అనుభూతిని కలిగిస్తూ మరింత ప్రసిద్ది చెందుతుంది..!
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన ఎన్నికల సంఘం ముందు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు తరువాత పంచాయతీ ఎన్నికలుఅక్టోబర్ 9వ తేదీ నుండి ఎలక్షన్ కోడ్అక్టోబర్ 23, 27 రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
అక్టోబర్ 31, నవంబర్ 4, నవంబర్ 8 మూడు విడతల్లో పంచాయతీ
మొట్టమదటి బాబాసాహెబ్ విగ్రహం మొట్టమొదటి అంబేద్కర్ విగ్రహం, బాబాసాహెబ్ జీవించి ఉన్న సమయానికే, అనగా డిసెంబర్ 07, 1950 లో మహారాష్ట్ర కోల్హాపూర్ లోని బిందు చౌక్ ప్రాంతంలో స్థాపించబడింది.. దీనిని "మాధవ్ రావు భగల్" అనే రాజపుత్ క్షత్రియ కులానికి చెందిన సామాజిక కార్యకర్త స్థాపించారు....
DJC BOYS MAIN CAMPUSలో ఈనాడు సహకారంతో నిర్వహించిన వ్యాస రచన పోటిలో 110 మంది విద్యార్థులు JME లో ఇందులో ప్రథమ బహుమతి అఖిల్2ద్వితీయ బహుమతి తేలు.శార్య తేజ, తృతీయ బహుమతి సాయి3గెలుపొందారు. యాజమాన్యం& ఈనాడు సంస్థల కోఆర్డినేటర్ పద్మ కలిసి విజేతలను అభినందిస్తూ ప్రశంసాపత్రాలు అందజేశారు
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడి అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆధ్వర్యంలో మాల మహానాడు నాయకుల యత్నం, అడ్డుకున్న పోలీసులు జీవో99సవరణ చేసి రోస్టర్ పాయింట్22నుండి16కు తగ్గించాలని డిమాండ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న రాజు నియోజకవర్గ ఇన్చార్జ్ ఆర్ కిషోర్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడికి అధ్యక్షులు పిల్లి సుధాకర్ నేత్రుత్వంలో మాల మహానాడు నాయకుల యత్నం, అడ్డుకున్న పోలీసులు జీవో 99 సవరణ చేసి రోస్టర్ పాయింట్ 22 నుండి 16 కు తగ్గించాలని డిమాండ్..