Attack BJP? Walk free. Stand with BJP? Get arrested.
A BJP leader’s house is attacked. No action.
The BJP State office is attacked. No remand.
But when @BJP4Telangana President Shri @N_RamchanderRao garu stands by our party workers, he is ARRESTED?
What kind of law and order is this?
Under Congress rule, those who attack BJP get protection, while those who question the government face the police.
I demand the immediate and unconditional release of Ramchander Rao garu.
Congress should remember: using the police to silence the Opposition didn’t save the KCR government. It won’t save Congress either.
A delightful lunch and an insightful interaction with Hon’ble MP’s Shri @drlaxmanbjp Anna, Shri @Eatala_Rajender Anna and @KVishReddy Anna at the Delhi residence.
Good conversations always leave you with something to think about.
కీర్తి శేశులు గద్దర్ గారి పట్ల BJP కి @bandisanjay_bjp గారికి గౌరవం ఉంది.... కానీ పద్మా అవార్డ్స్, గైడ్ లైన్స్ ప్రకారం మరణించిన వారికి ఇవ్వరు. ప్రత్యేకించి దేశ ద్రోహానికి సంబందించిన ఉపా చట్టం లాంటి కేసులు ఉన్నపుడు ఆ వ్యక్తులు పరిగణించబడరు.
.@BJP4Telangana రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొని దిశా నిర్దేశం చేసేందుకు హైదరాబాద్ విచ్చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ @AmitShah గారిని శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలకడం జరిగింది.
#AmitShahInTelangana
Participated in protest at Parliament against the corruption by Congress where hundreds of crores of cash are found stacked in their houses.
#CorruptionKiDukan
మీకో విషయం చెప్పాలి....
హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో అద్భుత ఫలితాలు సాధించిన తర్వాత, బిజెపి మద్దతు కొరకు కేసిఆర్ నా దగ్గరకు వస్తే, మద్దతు ఇవ్వడం కుదరదు అని చెప్పాను. ఎన్.డి.ఎ కూటమిలో వారి చేరికను ఒప్పుకోలేదు.
తర్వాత కేటీఆర్ కు ముఖ్యమంత్రి పగ్గాలు ఇస్తున్నాను, మీరు ఆశీర్వదించండి అని కేసిఆర్ అడగ్గా.. ఇది రాజరికం కాదని, ప్రజాస్వామ్యమని, ఎవరు ముఖ్యమంత్రి కావాలో ప్రజలు నిర్ణయిస్తారని బుద్ది చెప్పాను.
ఇక అప్పటి నుండి, నా మీద ద్వేషం పెంచుకుని, నాతో ఎక్కడ వేదిక పంచుకోలేదు, నా కళ్ళలోకి సూటిగా చూసే ధైర్యం చెయ్యలేదు.
అయినా... అవినీతి పరులకు, నాతో కలిసి కూర్చునే ధైర్యం లేదు.
:- ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారు
What is #TwitterTillu beyond KCR’s son ?
Most unfit person to be in Telangana
This person doesn’t even have right to talk about leaders who grew from grassroots - @narendramodi ji and Kishan Reddy ji
Let’s make this referendum - our BJP State President @kishanreddybjp garu will come to Baghyalakshmi temple and prove that Centre gave 9lakh crore. If you are really son of KCR, come and prove yourself.
గంగాధర మండల బూత్ అధ్యక్షులకు బూత్ స్వశక్తికరణ్ అభియాన్ సమావేశం ఆహ్వాన,సమాచార పత్రం అందించడం జరిగింది.
స్థలం: SK బ్యాంకేట్ హాల్ A/C.గంగాధర్ ఎక్స్ రోడ్. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా సమయం: ఉదయం 10.00గం.లకు. తేదీ:29-09-2023,శుక్రవారం.
@narendramodi@bandisanjay_bjp@BJP4India