అందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు.💐
మనకు నిత్యం కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుని కిరణాలు మా ఇలవేల్పు హనుమంతుని స్పృశిస్తున్న అద్భుతమైన సన్నివేశాన్ని ఈ సందర్భంగా మీతో పంచుకుంటున్నాను.
జై శ్రీరామ్🙏 జై హనుమాన్🙏
#HanumanJayanti
ఆకివీడు పెదపేటలోని పురాతన రామాలయ పునర్నిర్మాణాన్ని ప్రముఖ హిందూ సంస్థల ఆధ్వర్యంలో, ప్రముఖ స్థపతి డా. ఈమని శివనాగిరెడ్డి గారి నేతృత్వంలో శిల్పకళ, వాస్తు మరియు ఆగమ శాస్త్రం ప్రకారం, పూర్తిగా కృష్ణ శిలతో అద్భుతంగా కనీసం 8 శతాబ్దాల పాటు చెక్కు చెదరని విధంగా త్వరలో నిర్మాణం చేపడతాము.
జై శ్రీ రామ్!
Now these guys are saying that, those people attacked on RRR but not on Hindus.
If it's true why they attacked? RRR didn't say anything bad about Dalits right! He said show us the proof that no Hindu lives here.
Why she removed the Poola Dhanda which was there on Lord Ram idol.
రాజ్యాంగబాధంగా ఎన్నిక అయ్యి ఒక mla గా రాష్ట్రంలో చాలామణి అవుతూ అసెంబ్లీకి రాకుండా ఉండడం ఏంటి బ్రో @YsJagan
పోనీ వచ్చి 11:11 కి వెళ్ళిపోవడం ఏంటి బ్రో అది అసెంబ్లీ అనుకుంటున్న��వా నీ బెంగళూరు ప్యాలెస్ అనుకుంటున్నావా ?
According to Blue Army and fake Ambedkar fans;
Spitting venom on Hindus for insulting Dalits in past is correct.
Muslims, Christians destroyed this country in past, but Hindus questioning converting mafias, live jihadis etc is wrong.
మీరు చేస్తే సంసారం మేము చేస్తే వెభిచారమ.?
కూటమి స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దాము
తెలుగువారి ఆత్మ గౌరవం అనే నినాదంతో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సంచలనం సృష్టించిన పార్టీ తెలుగు దేశం. దివంగత ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ పార్టీ- నాలుగు దశాబ్దాల పైబడి ప్రజా క్షేత్రంలో బలంగా నిలబడింది. నేడు టీడీపీ 44వ ఆవిర్భావ దినో��్సవం నిర్వహించుకుంటున్న సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ @ncbn గారికి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ @Pallasrinivas4u గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ @naralokesh గారికి, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు.
టీడీపీ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, క్లిష్ట పరిస్థితులు, పోరాటాలు ఉన్నాయి. శ్రీ చంద్రబాబు నాయుడు గారు తన అపార రాజకీయ అనుభవంతో వాటన్నింటినీ అధిగమించి, ఆ పార్టీ శ్రేణుల్లో ��్థైర్యం నింపారు. రాజకీయ లక్ష్యాలతోపాటు రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం అజెండాగా నిర్దేశించి పార్టీని ముందుకు నడిపించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో, ప్రజా పక్షం వహిస్తూ చేపట్టిన రాజకీయ పోరాటాల్లో శ్రీ చంద్రబాబు గారు ముద్ర ఉంది.
కూటమి ఐక్యతతోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి సాధ్యం. ఆ స్ఫూర్తిని కూటమి పక్షాలు మరింత బలోపేతం చేద్దాము.
- @PawanKalyan
@JaiTDP
YsJagan didn't perform a single pooja on his own during his rule.
But after his defeat he celebrated Vinayaka chaviti, Deepavali, Ugadhi, everything.
" కాలం చాచి చంప మీద కొడితే చాప మీద కూర్��ొని పెద్దమనిషి అయ్యాడు. "
Thank you @PawanKalyan for changing YsJagan.
All YCP supporters missing one logic;
If YsJagan did anything great to AP people then people will vote for him only.
It doesn't matter the NDA is with 3 or 30 parties. People will still vote, if not all majority people will vote for Jagan.
But they didn't so it's clear.! 👍
Where is Rama, who bowed his head to his parent's words and left the kingdom and went to the forests? Where is this YS Jagan, who filed a case against his mother and sister for properties ??
okay then if YsJagan was Ram then Anil Kumar is what Ravana? 😂
If you are Hindu Dalit then you will have new temple and you can enter and do all Pooja's there it's good for Hindu Dalits.
But there are still barking means there are not Hindus. If there are not hindus then there are not Dalits.
That's it.. very simple.
Charan Babu…❤️❤️❤️
From holding my hand as a child to becoming an inspiration to many today… You make me truly proud.
The way you balance cinema and personal life, your sense of responsibility towards family, your faith in God, discipline, and values… every time I see it, my love and admiration for you only grow stronger.
May God’s blessings and fans’ love always guide you towards greater heights.
Happy Birthday dear @AlwaysRamCharan 🤗 💐