ఈ దీపావళి మీ ఇంటిని ఆనందం, సంతోషం, శాంతి, ఐశ్వర్యంతో నింపాలని కోరుకుంటున్నాను. దీపాల కాంతి మీ జీవితాల్లోని చీకట్లను తొలగించి, కొత్త ఆశలు, విజయాలు, సుఖసంతోషాలు తెచ్చాలని ఆకాంక్షిస్తున్నాను.
#HappyDiwali#happydiwali❤️
#TammisettyJanakiDevi
2.11.2026
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నిన్న దుగ్గిరాల మండలం మంచికలపూడి గ్రామంలో తెలుగుమహిళా నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించాము.
జడ్పీటీసీ అభ్యర్థి తాళ్ల అశోక్, ఎంపీటీసీ అభ్యర్థి అద్దేపల్లి హేమలతలకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరాము.
2.11.2026
దుగ్గిరాల: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నిన్న దుగ్గిరాల మండలం చిలువూరులో విస్తృత ప్రచారం నిర్వహించాము.
జడ్పీటీసీ అభ్యర్థి తాళ్ల అశోక్, చిలువూరు సెగ్మెంట్–1 ఎంపీటీసీ అభ్యర్థి షేక్ మస్తాన్ వలి, సెగ్మెంట్–2 అభ్యర్థి చిలువూరు శేషగిరిని గెలిపించాలని ఓటర్లను కోరాము.
2.11.2026
దుగ్గిరాల: కంఠంరాజు కొండూరులో ఇంటింటి ప్రచారం నిర్వహించాము.
నారా లోకేష్ నాయకత్వంలో రెండేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరిస్తూ, జడ్పీటీసీ అభ్యర్థి తాళ్ల అశోక్, ఎంపీటీసీ అభ్యర్థి కొక్కిలిగడ్డ కోటేశ్వరరావులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరాము
(1.11.2026)
తుమ్మపూడిలో కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో నియోజకవర్గ తెలుగుమహిళా నాయకులు,కూటమి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించాము.
చెడుపై మంచి విజయాన్ని సాధించిన పవిత్రమైన రోజు విజయదశమి
ఆ జగన్మాత దుర్గాదేవి ఆశీస్సులతో మీ ఇంట ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ఎల్లప్పుడూ వెల్లివిరియాలని కోరుకుంటున్నాను
మీకు మీ కుటుంబసభ్యులకు దసరా శుభాకాంక్షలు
#HappyDussehra#Dussehra#NaraLokeshForPeople#TammisettyJanakiDevi
స్వాతంత్రాన్ని మనకు అందించిన గొప్ప ఘనత గాంధీ గారిది.
అయిన ఓర్పు మనందరికి స్పూర్తి.
మనమంతా గాంధేయవాదులుగా ఉండి మన రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు నడిపిద్దాం.
మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను.
#GandhiJayanti#happygandhijayanti#TammisettyJanakiDevi
నిడమర్రు లీప్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో “స్వచ్ఛ పాఠశాల” కార్యక్రమములో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ నందు రికార్డు నమోదు
పాఠశాల నుంచే స్వచ్ఛతా సంస్కృతికి కూటమి ప్రభుత్వం శ్రీకారం
35,147 మంది విద్యార్థులతో స్వచ్ఛతా సంకల్పం – సుమారు 50 వేల కేజీల పొడి చెత్త సేకరణ
@naralokesh వందల మంది ప్రజలు వారికి ఉన్న దీర్ఘకాలిక సమస్యలను హోమియోపతి మందుల ద్వారా నయం చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో భాగమైనందుకు ఎంతో సంతోష పడుతున్నాను.
ఈ కార్యక్రమం ఇలాగ కొనసాగాలని కోరుకుంటున్నాను.
శ్రీ వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు @ncbn గారు కుటుంబసమేతంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. టిటిడి 2027 డైరీ మారు క్యాలెండర్లను ఆవిష్కరించారు.