మహిళలకి సరైన విద్య, భద్రత కలిపించడం కోసం పాటుపడడానికి కృషి చేయడానికి సిద్ధం అంటున్న జనసేనాని...అయన బాట లో జనసేన వీర మహిళ.. #JSPVeeraMahila#PawanKalyan@PawanKalyan
Election Commission of India to celebrate 8th #NationalVotersDay across the country today for enhanced participation of citizens in the electoral process.
మన యుద్ధం మార్పు కోసం, ఓదార్పు కోసం కాదు...
మన అడుగు లక్ష్యం వైపు, కక్ష్య వైపు కాదు..
మన మౌనం రేపటి వెలుగు కోసం, ఆధిక్యం కోసం కాదు..
మన ఆలోచన నిస్వార్ధం, మన ఆవేదన అనునిత్యం...
#PawanPrajaYaatra@PawanKalyan@_JanasenaParty@janasena_ISM
నేను చాలా బాధ్యతతో కూడిన రాజకీయాలు చేయడానికి వచ్చాను. సమయం తీసుకుంటాను, నన్ను ఎంత మంది ఎన్ని రకాలుగా విమర్శించినా భరిస్తాను, దాడులు చేసినా నిలబడతాను. కేవలం ప్రజా సమస్యల పరిష్కారం కోసమే నేను శ్రమిస్తాను.
- పవన్ కళ్యాణ్
#ChaloreChaloreChal
JANASENA IN KHAMMAM