స్వర్గీయ ప్రజా యుద్ధనేత గద్దర్ అన్న పవన్ గురించి ఏం చెప్పాడు? "నాకు ఎప్పుడూ డబ్బులు అవసరమున్నా పవన్‌ను అడగకుండా ఆయన జేబులోంచి తీసుకునే స్వేచ్ఛ నాకు ఉం��ి" అన్నాడు. ఒక ఉద్యమకారుడికి పవన్ మీద ఉన్న ఆ నమ్మకమే ఆయన నిబద్ధతకు నిదర్శనం.
#KishoreGunukula #janasena
తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు అడుగుపెడుతున్న వేళ రాజకీయ విమర్శలు రావడం సహజం. కానీ, ఈ విమర్శలు చేసే వాళ్లకి ఒక విషయం చెప్పాలి—తెలంగాణ అభివృద్ధికి, ఇక్కడి సంస్కృతికి పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో నిజమైన తెలంగాణ వాదులకు తెలుసు. కేవలం పదవుల కోసం అల్లాడే "డమ్మీ పాలిటిషియన్స్కి", చిల్లర రచ్చకు బానిసై�� ఆయా విలువ తెలీదు, తెలియదు కూడా!
ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక నటుడు కాదు.. ఆయన మార్పు కోరుకునే ఒక నాయకుడు!
ఆయనలో ఉన్న నిబద్ధత, ఆ నిప్పులాంటి నిజాయితీ నాకు ఇష్టం. ప్రజల కోసం ఏది చేయాలనే తపన ఆయన కళ్ల��ో స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన గురించి మాట్లాడే ముందు కొంత పరిశీలన ఉంటే...
అసలు జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఎక్కడ జరిగిందో? తెలంగాణ గడ్డ మీద! 2014లో పార్టీ ప్రకటనను ఆయన ప్రసంగం ప్రారంభించడమే తెలంగాణ అనుబంధానికి నిదర్శనంగా మిగులుతుంది. "అమరవీరులు త్యాగాలు పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో కలిసిన పాలు ఉండకూడదు" అని ఆనాడే హెచ్చరించిన దార్శనికుడు ఆయన. తెలంగాణ సాధనలో ప్రాణాలు కోల్పోయిన అమరవ��రుల కుటుంబాలను పార్టీ పరంగా ఆదుకున్న చరిత్ర ఆయనది.
• 90వ దశకంలోనే ఉత్తర తెలంగాణ పరిస్థితులను, ఇక్కడి వెనుకబడిన కులాల సామాజికతను పవన్ గారు లోతుగా అధ్యయనం చేశారు. ఆయన మాటల్లో వినిపించే 'ప్రశ్నించే తత్వం' వెనుక తెలంగాణ పోరాటాల ప్రభావం ఉంది.
• "జానీ" సినిమాలో తెలంగాణ యాసకు గౌరవం తెచ్చేలా 'సాంబా' పాత్రను మాస్టరీతో రాయించుకున్నారు. స్టార్డమ్లో ఉండి కూడా సామాన్యుల గుండెల్లో ఉండే వ్యక్తి ఆయన అని మాత్రం గర్వంగా చెప్పొచ్చు.
కిన్నెర మొగిలయ్య: ప్రభుత్వం గుర్తించకముందే మొగిలయ్య గారి కళను గుర్తించి, ఆర్థిక సాయం చేసి, తన సినిమా ద్వారా ఆ కళను ప్రపంచానికి పరిచయం చేసింది పవన్ కళ్యాణ్ గారు కాదా? ఇది ఈ మట్టి వారసత్వంపై ఆయనకున్న మమకారానికి నిదర్శనం.
• సాహిత్యం: తన ప్ర��ంగాల్లో దాశరథి, కాళోజీ వంటి మహాకవులను స్ఫూర్తిగా తరచుగా ఉటంకిస్తూ ఈ మట్టి గొప్పతనాన్ని చాటుతారు.
• మేధావుల ప్రశంస: చుక్కా రామయ్య గారు స్వయంగా చెప్పేశారు.. "పవన్ విశ్వస్తంగా పుస్తకాలు చదువుతారు, సమాజంలోని అసమానతలపై ఆయనకున్న అవగాహన నన్ను ఆశ్చర్యపరిచింది" అని. యువత రాజకీయాల్లోకి రావాలంటే ఇలాంటి స్పష్టత ఉండాలి..
• నల్ల��ల యురేనియం: నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ చెంచు గిరిజనుల మనుగడ కోసం పవన్ నిలబడ్డాడు. అందుకే తెలంగాణ ఉద్యమకారిణి విమలక్క గారు ఆయన్ని "నిజమైన ప్రజా నాయకుడు" అని మెచ్చి తెలిపారు.
• కులవృత్తులు: ఉమ్మడి రాష్ట్రంలోనే చేనేత కార్మికుల ఆత్మహత్యలు చూసి చలించి, సిరిసిల్ల, గద్వాల్ నేతన్నలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని భావన వ్యక్తం చేశారు. గాడిదల సమస్యలపై, కల్లు గీత వ���త్తిని కాపాడాలని డిమాండ్ చేశారు.
• హైదరాబాద్ వరదల సమయంలో (2020, 2024) రెండుసార్లు ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు చొప్పున విరాళం ప్రకటించారు.
• అటవీబాధిత గిరిజన తండాల్లో నీటి సమస్యలు ఉంటే, ప్రభుత్వం కోసం చూడకుండా తన సొంత ఖర్చుతో బోరుబావులు వేయించి ప్రజల దాహం తీర్చారు. ఖమ్మంలోని వృద్దాశ్రమాలకు నిరంతరం సహాయం అందిస్తూనే ఉన్నారు.
• ��ాజకీయాలకు అతీతంగా పీవీ నరసింహారావు గారి కుమార్తె సురభి వాణిదేవి గారికి మద్దతు ప్రకటించి తెలంగాణ బిడ్డపై గౌరవాన్ని చాటుకున్నారు.
అయన ఇక్కడే నివాసం ఉంటున్నారు, ఇక్కడే ఆఫీసు ఉంది, ఆయన పిల్లలు ఇక్కడే చదువుతున్నారు.. "నేను ఈ మట్టి మనిషినే" అని ఆయన స్పష్టంగా చెబుతున్నారు. తెలంగాణ నేతలు ఢిల్లీలో వెళ్లగా లేనిది, ఒక భారతీయుడిగా పవన్ కళ్యాణ్ తెలంగాణలో సభ పెట్టకూడదా? రాష్ట్ర విభజన సమయంలో జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించారే తప్ప, తెలంగాణ ఏర్పడటాన్ని ఆయన ఎప్పుడూ వ్యతిరేకించలేదు. తెలుగు రాష్ట్రాలు రెండూ బాగుండాలని కోరుకునే వ్యక్తి ఆయన.
ఒక్క మాటలో చెప్పాలంటే—పవన్ కళ్యాణ్ కళలకు, ప్రాంతాలకు అతీతమైన ఒక 'భారతీయుడు'. ఆయన గుండెల్లో తెలంగాణ ఆత్మ ఉంది. ఆయన రాకతో తెలంగాణలో ప్రతిపక్షం బలోపేతం అవుతుందని, అది రాష్ట్ర అభివృద్ధికి మేలు చేస్తుంది!''
#JanaSenaParty
#PawanKalyanTelanganaPressMeet
@JanaSenaParty @PawanKalyan @APDeputyCMO
"న్యాయవాదులు తమ వృత్తితో పాటు పేదలకు న్యాయ సహాయం అందించాలి ఇది మీ సామాజిక బాధ్యత"
ఏఐడీఓ మోడల్ ఎగ్జామ్స్ అనంతరం...
#KishoreGunukula - @JanaSenaParty
ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (AILU) ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ఏఐడీఓ మోడల్ ఎగ్జామ్స్ నిర్వహించారు. న్యాయవాద వృత్తిలోకి అడుగుపెడుతున్న అభ్యర్థులు ఈ మాక్ ఎగ్జామ్స్‌లో పాల్గొని పరీక్ష విధానాలను అవగాహన చేసుకునే అవకాశాన్ని పొందారు.
ఈ సందర్భంగా పాల్గొన్న అభ్యర్థులకు ఏఐడీఓ పరీక్షల నమూనా ప్రశ్నాపత్రాలను అందించి, పరీక్షా విధానంపై అవగాహన కల్పిస్తూ మోడల్ పరీక్ష నిర్వహించారు.
కార్యక్రమానికి సహకరించి క��ాశాల వేదికను అందించిన శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాల యాజమాన్యానికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఐలా ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఏఐడీయూ మోడల్ ఎగ్జామ్ కార్యక్రమానికి సహకరించిన కళాశాల యాజమాన్యం, డా.శ్రీ పెద్దసెట్టి సునీల్ గారిని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల అభినందించారు.
కొత్తగా న్యాయ వృత్తిల���కి అడుగుపెడుతున్న యువ న్యాయవాదుల కోసం మోడల్ ఎగ్జామ్ నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు.
రానున్న పరీక్షల్లో పాల్గొంటున్న అభ్యర్థులందరూ ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
న్యాయవాదులు తమ వృత్తి బాధ్యతలతో పాటు కొంత సమయాన్ని పేదలకు ఉచిత న్యాయ సలహాలు, న్యాయ సహాయం అందించేందుకు కేటాయించాలని పిల��పునిచ్చారు.
జనసేన పార్టీ తరఫున పేదలకు న్యాయ సహాయం అందించడంలో సుమంత్ చేసిన సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు.
విద్యకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకూడదని, పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించడంలో పెద్దసెట్టి సునీల్ గారు చేస్తున్న సేవలు ఆదర్శనీయమని కొనియాడారు.
ఇంటర్, డిగ్రీ, పీజీ చదువులను మధ్యలో ఆపేసిన లేదా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు అవసరమైన సహాయం అందించేందుకు కళాశ��ల యాజమాన్యం సిద్ధంగా ఉందని తెలిపారు.
సమాజంలో న్యాయం, విద్య అందరికీ చేరేలా ఇటువంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు..
@PawanKalyan @APDeputyCMO @itsRamTalluri @mnadendla @NagaBabuOffl @AjayaKumarJSP
#Nellore #Nellorecity #Andhrapradesh #PawanKalyan
శ్వాస ఆడక మనిషి ప్రాణం పోయే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ *సాంఘీక సంక్షేమ వసతి గృహాలను సందర్శించాలి.
మా ప్రియతమ నాయకులు, హ్యాట్రిక్ రూరల్ ఎమ్మెల్యే @kotamreddy_NLR గారికి ఒక వినమ్ర విజ్ఞప్తి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన పేద విద్యార్థుల కష్టాలను తెలుసుకునేందుకు ఒక రోజు ఈ హాస్టల్లో గడపి లేదా మీరు విజిట్ చేసి వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరుతున్నాం."
సాంఘీక సంక్షేమ వసతి గృహాల్లో దయనీయ పరిస్థితులు – వెంటనే చర్యలు తీసుకోవాలి:
#KishoreGunukula - @JanaSenaParty ప్రధాన కార్యదర్శి,
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.
నెల్లూరు దూర ప్రాంతాల నుంచి వచ్చిన పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన సాంకేతిక సంక్షేమ వసతి గృహాల పరి���్థితి అత్యంత దారుణంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా సమాచారం అందడంతో జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల సుబ్బారెడ్డి స్టేడియం పక్కన ఉన్న సాంఘీక సంక్షేమ వసతి గృహాలను సందర్శించారు.
ఈ సందర్భంగా హాస్టల్లో నెలకొన్న పరిస్థితులను పరిశీలించిన కిషోర్ గునుకుల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టల్ ప్రాంగణమంతా దుర్గంధభరితంగా ఉండటం, నేలపై మట్టి పే��ుకుపోవడం, బాత్రూములు శుభ్రం చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించారు. సంబంధిత సిబ్బందిని ప్రశ్నించగా, ప్రస్తుతం కేవలం ఒక ఉద్యోగి మాత్రమే విధుల్లో ఉన్నారని, మిగిలిన సిబ్బంది సెలవుల్లో ��న్నారని తెలిపారు.
హాస్టల్లో ఉన్న విద్యార్థులతో మాట్లాడగా, మెను ప్రకారం భోజనం అందించడం లేదని, నెలల తరబడి శుభ్రత పనులు జరగడం లేదని, వాటర్ ప్లాంట్ ఉన్నప్పటికీ పనిచేయడం లేదని తెలిపారు. దీంతో విద్యార్థులు అనారోగ్య సమస్యలతో పాటు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు.
ఈ సందర్భంగా కిషోర్ గుణుకుల మాట్లాడుతూ,...
“శ్వాస ఆడక మనిషి ప్రాణం పోయే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవా��ంటే ఈ సాంఘీక సంక్షేమ వసతి గృహాలను సందర్శించాలి. విద్యార్థులు చదువుకోవాల్సిన చోట ఊపిరి పీల్చుకోవడానికే ఇబ్బంది పడే పరిస్థితులు నెలకొన్నాయి. లక్షల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన భవనాలను అధికారులు నిర్లక్ష్యంతో దుర్గంధభరితంగా మార్చడం బాధాకరం.
గతంలో కోవూరు నియోజకవర్గంలోని గురుకుల పాఠశాలలో పరిస్థితులు బాగోలేవని తెలుసుకుని అక్కడే రాత్రి బస చేసి సమస్యలను తెలుసుకుందాం అని జనసేన తరపున చెప్పినపుడు ఎమ్మెల్యే @Prashanthi_VPR గారు ఉదాహరణను ప్రస్తావించారు..
“మన ప్రియతమ నెల్లూరు రూరల్ హట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి వినతి ఒకరోజు ఈ హాస్టల్లో ఉండి విద్యార్థుల పరిస్థితులను స్వయంగా పరిశీలిద్దాం... మేమంతా కూడా మీతో కలి��ి ఉండేందుకు సిద్ధంగా ఉన్నాం”
దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఎలా జీవిస్తున్నారు, ఏ ఆహారం తీసుకుంటున్నారు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే విషయాలను అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యక్షంగా పరిశీలించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రదాన కారంయదర్శి కిషోర్ గునుకుల తో జనసేన పార్టీ నాయకులు శరవణ,కుమార్,ప్రశాంత్ గ��డ్,హేమచంద్ర యాదవ్, హరి,దివానం సురేష్,వర్షన్,బ్లూ బర్డ్ అదినేత వేముల శివకృష్ణ,రాఘవ,కరణం రవి, కుప్పం శ్రీనివాసులు, మురళి, పెంచలయ్య, మచ్చ చిన్న గురవయ్య, ప్రభ, జనార్ధన్, శివ, సాయిబాబా, యాకసిరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
@PawanKalyan @APDeputyCMO @itsRamTalluri @mnadendla @NagaBabuOffl @AjayaKumarJSP
#PawanKalyanAneNenu #Nellore #Andhrapradesh #PawanKalyan
తెలంగాణ ఎవరి జాగీరు కాదు... జాతి గర్వించదగ్గ నాయకులు
కీ.శే.అబుల్ కలాం ఆజాద్,నెల్లూరు నుంచి ఎదిగిన వెంకయ్య నాయుడు గారు ఎక్కడి వారు? ప్రాంతాలు వేరు కావచ్చు, కానీ మనమంతా భారతీయులం.
#KishoreGunukula#JanaSena#JanaSenaParty@PawanKalyan@JanaSenaParty#PawanKalyan #APDeputyCMPawanKalyan
#JanaSenaTelangana
#JaiTelangana
#TelanganaFormationDay
#PawanKalyanTelanganaPressMeet
#trendingreels #trending
"మెగాస్టార్ కుమారుడిగా గుర్తింపు పొందడం ఒక విషయం... #GlobalStarRamCharan గా ప్రపంచాన్ని మెప్పించడం మరో విషయం."
"పట్టుదల, క్రమశిక్షణ, అంకితభావం కలిస్తే ఒక నటుడు గ్లోబల్ ��్టార్గా ఎలా ఎదుగుతాడో @AlwaysRamCharan గారు నిరూపించారు."
#PEDDI ’ సినిమా కేవలం ఒక విజయవంతమైన చిత్రం మాత్రమే కాదు... నటుడిగా గ్లోబల్ స్టార్ #RamCharan గారి అద్భుత ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. ఒక పాత్ర కోసం తనను తాను పూర్తిగా మలుచుకుని, ప్రతి సన్నివేశంలో జీవించి, ప్రేక్షకులను ఆ పాత్రలోకి తీసుకెళ్లే స్థాయి నటనను ఆయన ప్రదర్శించారు.
@KChiruTweets గారి వారసత్వం ఎంత గొప్పదో దేశానికి తెలుసు. అయితే ఆ వారసత్వాన్న��� కొనసాగించడమే కాకుండా, తన సొంత కష్టంతో, ప్రతిభతో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే సత్తా రామ్ చరణ్ గారిలో ఉందని ‘పెద్దీ’ మరోసారి నిరూపించింది. ఆయన నటనలో కనిపించిన పరిపక్వత, అంకితభావం, పాత్ర పట్ల చూపిన నిబద్ధత భారతీయ సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి.
ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచుతూ, తండ్రికి తగ్గ తనయుడిగా మాత్రమే కాకుండా తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకుంటున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి హృదయపూర్వక అభినందనలు. ‘పెద్దీ’ విజయం ఆయన సినీ ప్రస్థానంలో మరో మైలురాయిగా నిలిచిపోతుంది.
@PawanKalyan @NagaBabuOffl @PeddiMovieOffl @AlwaysJani @BuchiBabuSana
#peddireview #PeddiCelebrations
#KishoreGunukula #Nellore
శ్వాస ఆడక మనిషి ప్రాణం పోయే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ *సాంఘీక సంక్షేమ వసతి గృహాలను సందర్శించాలి.
మా ప్రియతమ నాయకులు, హ్యాట్రిక్ రూరల్ ఎమ్మెల్యే @kotamreddy_NLR గారికి ఒక వినమ్ర విజ్ఞప్తి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన పేద విద్యార్థుల కష్టాలను తెలుసుకునేందుకు ఒక రోజు ఈ హాస్టల్లో గడపి లేదా మీరు విజిట్ చ���సి వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరుతున్నాం."
సాంఘీక సంక్షేమ వసతి గృహాల్లో దయనీయ పరిస్థితులు – వెంటనే చర్యలు తీసుకోవాలి:
#KishoreGunukula - @JanaSenaParty ప్రధాన కార్యదర్శి,
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.
నెల్లూరు దూర ప్రాంతాల నుంచి వచ్చిన పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన సాంకేతిక సంక్షేమ వసతి గృహాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా సమాచారం అందడంతో జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల సుబ్బారెడ్డి స్టేడియం పక్కన ఉన్న సాంఘీక సంక్షేమ వసతి గృహాలను సందర్శించారు.
ఈ సందర్భంగా హాస్టల్లో నెలకొన్న పరిస్థితులను పరిశీలించిన కిషోర్ గునుకుల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హాస్టల్ ప్రాంగణమంతా దుర్గంధభరితంగా ఉండటం, నేలపై మట్టి పేరుకుపోవడం, బాత్రూములు శుభ్రం చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల��� పడుతున్నట్లు గుర్తించారు. సంబంధిత సిబ్బందిని ప్రశ్నించగా, ప్రస్తుతం కేవలం ఒక ఉద్యోగి మాత్రమే విధుల్లో ఉన్నారని, మిగిలిన సిబ్బంది సెలవుల్లో ఉన్నారని తెలిపారు.
హాస్టల్లో ఉన్న విద్యార్థులతో మాట్లాడగా, మెను ప్రకారం భోజనం అందించడం లేదని, నెలల తరబడి శుభ్రత పనులు జరగడం లేదని, వాటర్ ప్లాంట్ ఉన్నప్పటికీ పనిచేయడం లేదని తెలిపారు. దీంతో విద్యార్థులు అనారోగ్య సమస్యలతో పాటు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు.
ఈ సందర్భంగా కిషోర్ గుణుకుల మాట్లాడుతూ,...
“శ్వాస ఆడక మనిషి ప్రాణం పోయే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ సాంఘీక సంక్షేమ వసతి గృహాలను సందర్శించాలి. విద్యార్థులు చదువుకోవాల్సిన చోట ఊపిరి పీల్చుకోవడానికే ఇబ్బంది పడే పరిస్థితులు నెలకొన్నాయి. లక్షల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన భవనాలను అధికారులు నిర్లక్ష్యంతో దుర్గంధభరితంగా మార్చడం బ���ధాకరం.
గతంలో కోవూరు నియోజకవర్గంలోని గురుకుల పాఠశాలలో పరిస్థితులు బాగోలేవని తెలుసుకుని అక్కడే రాత్రి బస చేసి సమస్యలను తెలుసుకుందాం అని జనసేన తరపున చెప్పినపుడు ఎమ్మెల్యే @Prashanthi_VPR గారు ఉదాహరణను ప్రస్తావించారు..
“మన ప్రియతమ నెల్లూరు రూరల్ హట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి వినతి ఒకరోజు ఈ హాస్టల్లో ఉండి విద్యార్థుల పరిస్థితులను స్వయంగా పరిశీలిద్దాం... మేమంతా క���డా మీతో కలిసి ఉండేందుకు సిద్ధంగా ఉన్నాం”
దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఎలా జీవిస్తున్నారు, ఏ ఆహారం తీసుకుంటున్నారు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే విషయాలను అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యక్షంగా పరిశీలించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రదాన కారంయదర్శి కిషోర్ గునుకుల తో జనసేన పార్టీ నాయకులు శరవణ,కుమార���,ప్రశాంత్ గౌడ్,హేమచంద్ర యాదవ్, హరి,దివానం సురేష్,వర్షన్,బ్లూ బర్డ్ అదినేత వేముల శివకృష్ణ,రాఘవ,కరణం రవి, కుప్పం శ్రీనివాసులు, మురళి, పెంచలయ్య, మచ్చ చిన్న గురవయ్య, ప్రభ, జనార్ధన్, శివ, సాయిబాబా, యాకసిరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
@PawanKalyan @APDeputyCMO @itsRamTalluri @mnadendla @NagaBabuOffl @AjayaKumarJSP
#PawanKalyanAneNenu #Nellore #Andhrapradesh #PawanKalyan
"కిషోర్ అన్నా... మా సెంటర్‌కి రండి ఒకసారి టీ తాగుదాం" అంటూ ఆప్యాయంగా ఆహ్వానించి, "చాయ్ విత్ జనసైనిక్స్" కార్యక్రమాన్ని అనధికారికంగ�� నిర్వహించిన నెల్లూరు రూరల్ యువతలో మంచి పట్టున్న తమ్ముడు ప్రసన్నకు హృదయపూర్వక అభినందనలు.
నిన్న నెల్లూరు 32 వ డివిజన్ సికిందర్ కేఫ్ వద్ద యువతను, జనసేన మద్దతుదారులను, జనసైనికులను ఒకే చోటికి సమీకరించి విజయవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అందరం ఒక్కటిగా నిలబడి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి ఆశయ సాధన కోసం నిరంతరం తోడుగా నడుస్తామని, రానున్న కార్పొరేషన్ ఎన్���ికల్లో జనసేన విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని సంకల్పించాము.
యువతను చైతన్యపరుస్తూ, జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న యువతకు వారదిగా ఉంటానని కిషోర్ తెలిపారు...
ఈ కార్యక్రమంలో @JanaSenaParty ��ిల్లా ప్రధాన కార్యదర్శి #KishoreGunukula తో పాటు జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, జనసేన నాయకులు ప్రసన్న, బ్లూ బర్డ్ సంస్థల అధినేత వేముల శివకృష్ణ, దివానం సురేష్, హరి, హేమచంద్ర యాదవ్, నరహరి, వర్షన్, శరవణ, నవీన్, రాఘవ, జెన్‌జీ నాయకులు, హర్ష తదితరులు పాల్గొన్నారు..
@APDeputyCMO @itsRamTalluri @mnadendla @NagaBabuOffl @AjayaKumarJSP
#Nellore #Nellorecity #Andhrapradesh #PawanKalyanAneNenu a
"కిషోర్ అన్నా... మా సెంటర్‌కి రండి ఒకసారి టీ తాగుదాం" అంటూ ఆ��్యాయంగా ఆహ్వానించి, "చాయ్ విత్ జనసైనిక్స్" కార్యక్రమాన్ని అనధికారికంగా నిర్వహించిన నెల్లూరు రూరల్ యువతలో మంచి పట్టున్న తమ్ముడు ప్రసన్నకు హృదయపూర్వక అభినందనలు.
నిన్న నెల్లూరు 32 వ డివిజన్ సికిందర్ కేఫ్ వద్ద యువతను, జనసేన మద్దతుదారులను, జనసైనికులను ఒకే చోటికి సమీకరించి విజయవంతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అందరం ఒక్కటిగా నిలబడి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి ఆశయ సాధన కోసం నిరంతరం తోడుగా నడుస్తామని, రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని సంకల్పించాము.
యువతను చైతన్యపరుస్తూ, జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న యువతకు వారదిగా ఉంటానని కిషోర్ తెలిపారు...
ఈ కార్యక్రమంలో @JanaSenaParty జిల్లా ప్రధాన కార్యదర్శి #KishoreGunukula తో పాటు జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, జనసేన నాయకులు ప్రసన్న, ��్లూ బర్డ్ సంస్థల అధినేత వేముల శివకృష్ణ, దివానం సురేష్, హరి, హేమచంద్ర యాదవ్, నరహరి, వర్షన్, శరవణ, నవీన్, రాఘవ, జెన్‌జీ నాయకులు, హర్ష తదితరులు పాల్గొన్నారు..
@APDeputyCMO @itsRamTalluri @mnadendla @NagaBabuOffl @AjayaKumarJSP
#Nellore #Nellorecity #Andhrapradesh #PawanKalyanAneNenu a
"మెగాస్టార్ కుమారుడిగా గుర్తింపు పొందడం ఒక విషయం... #GlobalStarRamCharan గా ప్రపంచాన్ని మెప్పించడం మరో విషయం."
"పట్టుదల, క్రమశిక్షణ, అంకితభావం కలిస్తే ఒక నటుడు గ్లోబల్ స్టార్‌గా ఎలా ��దుగుతాడో @AlwaysRamCharan గారు నిరూపించారు."
#PEDDI ’ సినిమా కేవలం ఒక విజయవంతమైన చిత్రం మాత్రమే కాదు... నటుడిగా గ్లోబల్ స్టార్ #RamCharan గారి అద్భుత ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం. ఒక పాత్ర కోసం తనను తాను పూర్తిగా మలుచుకుని, ప్రతి సన్నివేశంలో జీవించి, ప్రేక్షకులను ఆ పాత్రలోకి తీసుకెళ్లే స్థాయి నటనను ఆయన ప్రదర్శించారు.
@KChiruTweets గారి వారసత్వం ఎంత గొప్పదో దేశానికి తెలుసు. అయితే ఆ వారసత్వాన్ని కొనసాగించడమ�� కాకుండా, తన సొంత కష్టంతో, ప్రతిభతో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లే సత్తా రామ్ చరణ్ గారిలో ఉందని ‘పెద్దీ’ మరోసారి నిరూపించింది. ఆయన నటనలో కనిపించిన పరిపక్వత, అంకితభావం, పాత్ర పట్ల చూపిన నిబద్ధత భారతీయ సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి.
ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచుతూ, తండ్రికి తగ్గ తనయుడిగా మాత్రమే కా��ుండా తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించుకుంటున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి హృదయపూర్వక అభినందనలు. ‘పెద్దీ’ విజయం ఆయన సినీ ప్రస్థానంలో మరో మైలురాయిగా నిలిచిపోతుంది.
@PawanKalyan @NagaBabuOffl @PeddiMovieOffl @AlwaysJani @BuchiBabuSana
#peddireview #PeddiCelebrations
#KishoreGunukula #Nellore
గండిపేటలో రూ.1500 కోట్ల భూ దోపిడీ బాగోతం.. వైసీపీ నోరు ఎందుకు మెదపడం లేదు?
#KishoreGunukula#JanaSena
గండిపేట ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన రూ.1500 కోట్లకు పైగా విలువైన భూ కుంభకోణం చూస్తుంటే, అధికారంలో ఉన్నా లేకపోయినా వైసీపీ నాయకులకు భూములు దోచుకోవడమే ప్రధాన లక్ష్యంగా మారిందనే విషయం మరోసారి స్పష్టమవుతోంది.
నకిలీ జీఓలు, ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి ప్రభుత్వ భూములను కాజేయడానికి ప్రయత్నించడం అత్యంత తీవ్రమైన నేరం. ఈ కేసులో నిందితులు నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు, నకిలీ రెవెన్యూ పత్రాలు సృష్టించి కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు రావడం ఆందోళనకరం.
భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వైసీపీ పార్టీ సస్పెండ్ చేస్తుందా? నకిలీ పత్రాల వ్యవహారంలో పేర్లు వినిపిస్తున్న నాయకులపై చర్యలు తీసుకుంటుందా? తప్పు చేయకపోతే ముందస్తు బెయిల్ పిటిషన్లు
ఎందుకు వేస్తున్నారు? పరారీలో ఎందుకు తిరుగుతున్నారు? ఈ ప్రశ్నలకు వైసీపీ నాయకత్వం సమాధానం చెప్పాలి.
ఇతర పార్టీల నాయకులపై ఆరోపణలు వచ��చినప్పుడు రాజీనామాలు కోరుతూ, నైతిక విలువల గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చే వైసీపీ నాయకులు ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారు? పక్క రాష్ట్రంలో కూడా వారి అవినీతి బాగోతాలు బయటపడుతున్నా స్పందించకపోవడం ప్రజలు గమనిస్తున్నారు.
భూ కబ్జాలు, ల్యాండ్ స్కామ్‌లు అంటే కేవలం భూముల దోపిడీ మాత్రమే కాదు, ప్రజల హక్కులను, ప్రజాస్వామ్యాన్ని దోచుకోవడమే. బలహీన వర్గాలు, మాజీ సైనికులు, దళితులకు చెందిన భూములపై కూడా కన్నేయడం వైసీపీ నాయకుల తీరును ప్రతిబిం��ిస్తోంది.
గతంలో కూడా మాజీ సైనికుడికి చెందిన భూమి ఆక్రమణ ఆరోపణలు, దళిత యువకుడి వారసత్వ భూమిని కబ్జా చేసేందుకు చేసిన ప్రయత్నాలపై కేసులు నమోదైన విషయం ప్రజలకు తెలిసిందే. ఒక దేశాన్ని రక్షించిన మాజీ సైనికుడికే రక్షణ లేకపోతే సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
వైసీపీ విధానాలు అభివృద్ధి, సంక్షేమం కాదని, అవకాశం దొరికిన చోట భూములు దోచుకోవడమేనని ఈ ఘటనలు మరోసారి నిరూపిస్తున్నాయి. గండిపేట భూ కుంభకోణంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తోంది.
– కిషోర్ గునుకుల
జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, నెల్లూరు జిల్లా
#JanaSenaParty #GandipetLandScam
#trending #YKTV
#AndhraPradesh #JanaSenaVoice #NelloreJanaSena #PawanKalyan #YCPFakeBrathuku @JanaSenaParty @PawanKalyan @APDeputyCMO @yktvdigital
కెవీపీ మావా... ఇంకా బతికే ఉన్నావా?
వైఎస్సార్‌కు, వైఎస్సార్సీపీకి సంబంధం లేదంటే బాబాయ్ లాగా గొడ్డలి పోటు తప్పదు...
#KishoreGunukula#JanaSena
" ఎలాంటి సంబంధం లేదని మీరు చెబుతున్న మాటలు
"వైఎస్సార్ పేరు మీద ఓట్లు అడిగి... వైఎస్సార్‌తో సంబంధం లేదనడం రాజకీయాల్లోనే అతిపెద్ద కామెడీ!"
కేవీపీ రామచంద్రరావు వ్యాఖ్యలపై వైకే నెట్వర్క్ డిబేట్ లో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల తీవ్ర స్పందన
కేవీపీ రామచంద్రరావు గారికి ఒకే ఒక్క ప్రశ్న. మీరు వైఎస్సార్‌తో, వైఎస్సార్సీపీతో తమ���ు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. అయితే ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికి వెళ్లినప్పుడు వైఎస్సార్ ఫోటోలను, వైఎస్సార్ పేరును, వైఎస్సార్ హయాంలో జరిగిన పథకాలను ప్రచార సామగ్రిపై ముద్రించి ప్రజల వద్దకు ఎందుకు వెళ్తున్నారు? సంబంధం లేకపోతే వైఎస్సార్ పేరును రాజకీయ ప్రయోజనాల కోసం ఎందుకు వినియోగిస్తున్నారు?
ఈ రోజు ఒక లేఖ విడుదల చేసి తాను ఇంకా రాజకీయంగా ఉన్నానని గుర్తు చేసుకోవాల్సిన ���రిస్థితి కేవీపీ గారికి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య ఒక ఫ్యాషన్ నడుస్తోంది. ఎవరైనా రాజకీయంగా వార్తల్లో నిలవాలంటే పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావించాలి. ఆయనపై విమర్శలు చేస్తేనే ప్రచారం వస్తుందని కొందరు భావిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ గారిపై ప్యాకేజీ రాజకీయాలు, డబ్బులు తీసుకుంటున్నారు అంటూ ఎన్నో సంవత్సరాలుగా ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఒక్క ఆరోపణను కూడా ఇప్పటివరకు నిరూపించలేకపోయారు. ఎంత ప్రయత్నించినా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని, ప్రజల్లో ఆయన సంపాదించుకున్న విశ్వాసాన్ని ఎవరూ దెబ్బతీయలేరు.
ప్రజారాజ్యం పార్టీ ఏర్పడిన రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ��ేసిన కుట్రలు కేవీపీ గారికి గుర్తులేవా? 2005 నుంచే మెగా కుటుంబం సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువవుతుంటే, వాటిని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అనేక రకాల వ్యూహాలు రచించింది. యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చినప్పుడు కుల ముద్ర వేయడం, కేసులు పెట్టించడం, సమావేశాలకు ఆటంకాలు కల్పించడం, విద్యుత్ సరఫరా నిలిపివేయడం వంటి చర్యలు జరిగాయన్నది రాష్ట్ర ప్రజ��కు తెలిసిన విషయమే.
ఆ రోజుల్లో ప్రజారాజ్యం పార్టీపై జరిగిన ప్రతి కుట్రకు పత్రికా రికార్డులు సాక్ష్యాలుగా ఉన్నాయి. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు భయపడలేదు, వెనక్కి తగ్గలేదు. ప్రజల మధ్యే నిలబడి పోరాటం కొనసాగించారు.
ఈ రోజు అమాయకత్వం నటిస్తూ లేఖలు రాస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. వైఎస్సార్ పాలనలో జరిగిన కక్షసాధింపు రాజకీయాలు, అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు ప్రజలకు ఇంకా ��ుర్తున్నాయి. ఆ వారసత్వాన్నే వైఎస్సార్సీపీ కొనసాగించిందనేది వాస్తవం.
వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయల అక్రమ ఆస్తుల కేసులు దేశ��్యాప్తంగా చర్చకు వచ్చాయి. రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసిన అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు.
2019లో రెండు చోట్ల ఓడిపోయారని పవన్ కళ్యాణ్ గారిని అవహేళన చేసే వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఓటమి తర్వాత రాజకీయాల నుంచి పారిపోకుండా ప్రజల మధ్యే ఉండి పోరాడిన నాయకుడు పవన్ కళ్యాణ్. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు, ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యలు, రైతుల సమస్యలు, నిరుద్యోగుల సమస్యలు, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేశారు.
ఆ పోరాటాల ఫలితంగానే 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ వంద శాతం స్ట్రైకింగ్ రేట్‌తో ఘన విజయం సాధించింది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ స్థిరత్వం కోసం కీలక శక్తిగా ఎదిగింది.
కాబట్టి పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు చేసే ముందు కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ హయాంలో జరిగిన రాజకీయ కుట్రలు, కక్షసాధ���ంపు చర్యలు, అవినీతి ఆరోపణలపై కేవీపీ రామచంద్రరావు గారు ముందుగా సమాధానం చెప్పాలి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. చరిత్రను మార్చడం ఎవరి వల్లా కాదు.హెడ్డింగ్ సూచనలు:
"పవన్ కళ్యాణ్ పేరు చెప్పకుంటే రాజకీయ ఉనికి కనిపించదా కేవీపీ?"
"ప్రజారాజ్యంపై కాంగ్రెస్ ��ుట్రలు మర్చిపోయారా కేవీపీ?"
"వైఎస్సార్ పేరు మీద ఓట్లు అడిగి సంబంధం లేదనడం విడ్డూరం"
"పవన్ కళ్యాణ్‌ను విమర్శించే ముందు గతాన్ని గుర్తు చేసుకోండి:
#janasenavoice #JanaSenaParty #kvpfakeLetter
#trendingnow #trending #trendingreels
@PawanKalyan @JanaSenaParty @APDeputyCMO @yktvdigital
పౌర్ణమి రోజున శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహ స్వామివారిని గా నా మిత్రులతో కలిసి పెంచలకోన చేరుకుని స్వామివారి దివ్య దర్శనం ఎంతో అదృష్టంగా, ఆధ్యాత్మిక అనుభూతిగా భావిస్తున్నాము. ఈ దర్శనం మనసుకు అపారమైన ప్రశాంతతను కలిగించింది.
"శ్రీకర... శుభకర... ప్రణవ స్వరూప జ్వాల నరసింహ...
భక్త జనావన దయామయ నరసింహ..."
స్వామివారి అనుగ్రహం సర్వలోకాలకు శాంతి, సౌభాగ్యం, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
జై శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి! 🙏
#KishoreGunukula #JanaSenaParty #JanaSena #penusila #lakshminarasimhaswamy #narasimha
మా ఆవిడకు మామిడికాయలు "కొట్టేయడం" అంటే ఎంతో ఇష్టం. అందుకే తోటలో సరదాగా మామిడికాయలు కోయడం, నవ్వులు పంచుకోవడం,పచ్చని ప్రకృతి మధ్య కాసేపు గడుపుతూ ఆ క్షణాలను ఆస్వాదించడం మరింత ప్రత్యేకంగా నిలిచిపోయాయి.
రో��ువారీ జీవితంలోని హడావుడిని కాసేపు పక్కనపెట్టి, ప్రకృతి ఒడిలో సన్నిహితులతో కలిసి గడపడం మనసుకు ఎంతో ప్రశాంతతను, కొత్త ఉత్సాహాన్ని అందించింది. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే జీవితాన్ని మరింత అందంగా మారుస్తాయి.
#KishoreGunukula #JanaSenaParty #JanaSena #summer #mango #funnyreels
ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన లక్ష్యం
భగ��్‌సింగ్ కాలనీ సచివాలయాల్లో సిబ్బంది కొరత వెంటనే తీర్చాలి –
"గాంధీ బొమ్మ సెంటర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాలని అధికారులను కోరాం."
#KishoreGunukula - @JanaSenaParty
నగరం లో పలు సమస్యల పరిష్కారం కోసం
53_54డివిజన్ జనసేన స్థానిక జనసేన నాయకుడు దివానం సురేష్ తో కలసి డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసినట్లు చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని @APDeputyCMO శ్రీ @PawanKalyan గారు జనసేన శ్రేణులకు ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలతో మమేకమై దివానం సురేష్ పనిచేయడం అభినందనీయమని కిషోర్ గునుకుల పేర��కొన్నారు.
నెల్లూరు నగరంలోని భగత్‌సింగ్ కాలనీ సచివాలయం-1, సచివాలయం-2 పరిధిలోని ప్రజలు తీవ్ర సిబ్బంది కొరత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల తెలిపారు.
ఈ రెండు సచివాలయాలకు కలిపి సుమారు 15 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం ముగ్గురు మాత్రమే అందుబాటులో ఉండటంతో దాదాపు 2,700 కుటుంబాలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందడం లేదన్నారు. ముఖ్యంగా రెండు సచివాలయాల్లో అడ్మిన్ పోస్టులు, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ (డేటా ఎంట్రీ ఆపరేటర్) పోస్టులు ఖాళీగా ఉండటంతో సదరం ఎంట్రీలు, కొత్త పింఛన్ దరఖాస్తులు, ధ్రువపత్రాల జారీ తదితర సేవలు తీవ్ర జాప్యానికి గురవుతున్నాయని పేర్కొన్నారు.
భగత్‌సింగ్ కాలనీ సచివాలయం-1, సచివాలయం-2లకు అత్యవసరంగా అడ్మిన్ మరియు డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చ��డాలని అధికారులను కోరినట్లు చెప్పారు.
అదేవిధంగా నెల్లూరు నగర నడిబొడ్డున ఉన్న గాంధీ బొమ్మ సెంటర్ వద్ద దాదాపు దశాబ్ద కాలంగా కొనసాగుతున్న డ్రైనేజీ సమస్యను కూడా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఉదయం, సాయంత్రం వేళ��్లో డ్రైనేజీ నీరు రోడ్లపైకి రావడం వల్ల స్థానిక వ్యాపారులు, ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని చెప్పారు.
ఈ సమస్యపై స్పందించిన హెల్త్ ఆఫీసర్, మంత్రి @Dr_NarayanaP గారి నాయకత్వంలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా డ్రైనేజీ వ్యవస్థకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపడుతున్నామని, కాలువల నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే శాశ్వత పరిష్కారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జనసేన పార్టీ ప్రధాన లక్ష్యమని, ఉప ముఖ్యమంత్రి #PawanKalyan గారు, స్థానిక ఎమ్మెల్యే మరియు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారి సహకారంతో ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తామని కిషోర్ గునుకుల స్పష్టం చేశారు....
@APDeputyCMO @itsRamTalluri @mnadendla @NagaBabuOffl @AjayaKumarJSP
#Nellore #Nellorecity #Andhrapradesh #PawanKalyanAneNenu
"గాడిదకు వయసు పెరుగుతుంది గానీ బుద్ధి పెరగదు"
పొన్నా ప్రభాకర్ గారిని చూస్తుంటే ఈ సామెత గుర్తొస్తోంది;
11 రోజుల నిరాహార దీక్ష ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగలేదనే బాధతో చేశారు. దాన్ని ఈరోజు కట్ అండ్ ఎడిట్ రాజకీయాల కోసం వాడుకోవడం దారుణం...
కవిత గారు, మీ పార్టీకి జెండా గానీ అజెండా లేదు; నోటికి వచ్చ���నట్లు ముందు మీ హయాంలో మంత్రిగా జరిగిన అవినీతి కి సమాదానం చెప్పండి...
#KishoreGunukula #JanaSena
— కిషోర్ గునుకుల, జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, వన్ టు వన్ డిబేట్ విత్ సాస్ టీవీ.
తెలంగాణలో కాంగ్రెస్ నాయకుల పరిస్థితి చూస్తే పంచెలు తడిసిపోయే పరిస్థితి...
పంచెలు ఊడదీసి కొడతాను" అని గతంలో పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ నాయకుల గురించి చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఇంత పెద్ద సభ ఇక్కడ పెడుతుంటే, మన ఉనికి కోల్పోతామేమో అన్న భయం కాంగ్రెస్ నాయకుల్లో కనిపిస్తోంది.
జనసేనకు సంబంధించిన నవ నిర్మాణ సభ పెట్టాలా వద్దా అన్నది అక్కడి జనసేన అభిమానులు, జనసేన పార్టీ శ్రేణులు, వారికి మద్దతు ఇచ్చే వ��్గాలు చర్చించుకోవాల్సిన విషయం. ముఖ్యంగా పార్టీ అధినేత సభ పెట్టాలనుకుంటున్నారంటే ఒక అజెండా లేకుండా అక్కడ పెట్టాలనుకుంటున్నారని ఆలోచించుకోవాలి.
ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్ వేదికగా పవన్ కళ్యాణ్ గారు "కాంగ్రెస్ హటావో – దేశ్ బచావో" అని నినాదం ఇచ్చారో, ఆ తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఎలా మారిందో అందరికీ తెలుసు. అదే కాంగ్రెస్ ఈరోజు భయాందోళనకు గురవుతోంది.
జనసేన పార్టీ తెలంగాణలో బలపడుతుం���నే భయంతోనే ఈ విధంగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా పొన్నా ప్రభాకర్ గారు మాట్లాడిన తీరు చూస్తే ఆశ్చర్యంగా ఉంది. ఆయన ఒక సామెత చెప్పారు. నేను కూడా ఒక సామెత చెబుతాను.
గాడిద కి ఒళ్ళు పెరిగినా బుర్ర పెరగదు...
"వయసు వచ్చింది కానీ తెలివి రాలేదు" అని.వయసు హోదా పెరిగినా మాటల్లో పరిణతి కనిపించకపోవడం దురదృష్టకరం.
ఒక మంత్రి పదవిలో ఉండవచ్చు. ఒక హోదాలో ఉండవచ్చు. కానీ ప్రజానాయకుడిగా, డిప్యూటీ సీఎంగ��� బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ గారి గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడతారా?
గతంలో కూడా ఒక నాయకుడిపై బాడీ షేమింగ్ చేశారు. మీకు, ఆ గాడిదకు ఇద్దరికీ తెలివి తేటలు లేవని ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోంది.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు నిన్నటి సమావేశంలో చెప్పారు. ఏ కుల నేత మాట్లాడితే ఆ కుల నేతతో, ఏ ప్రాంతీయ నేత మాట్లాడితే ఆ ప్రాంతీయ నేతతో తగవులు పెట్టుకునే ఓల్డ్ డేస్ పాలిటిక్స్ మానేయండి అన్నారు. మనం జెన్-జీ కోసం, కొత్త తరాల కోసం రాజకీయాలు చేయాలని చెప్పారు.
మొదటి విషయానికి వస్తే, ఏ రోజూ ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గా���ు కాదు. ఇది దేశం మొత్తం ఎరిగిన సత్యం. మనం రాష్ట్రాలుగా విడిపోయినా భారతీయులమే. దేశ సమగ్రత కాపాడాలని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెబుతుంటారు.
ఏ పార్టీలో అధికారం ఉందన్నది కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరి సహకారం అవసరమైతే వారితో కలిసి పనిచేయాలని ఆయన నమ్ముతారు.
11 రోజుల నిరాహార దీక్ష కూడా ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరగలేదనే బాధతో చేశారు. దాన్ని ఈరోజు కట్ అండ్ ఎడిట్ రాజకీయాల కోసం వాడుకోవడ��� సరైంది కాదు.
జనసేనను ఎదుర్కొనే ధైర్యం లేక ఈరోజు భయంతో ఇటువంటి రాజకీయాలు చేస్తున్నారు. అది చూస్తుంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది.
తప్పు చేస్తే భారతదేశంలో ఎవరికైనా ఒకటే చట్టం వర్తిస్తుంది. చట్టం ముందు అందరూ సమానమే. ఈ విషయం మర్చిపోయి ఒక నాయకురాలు పూర్తిగా అమాయకురాలిలా మాట్లాడుతున్నారు.
కవిత గారు, తెలంగాణ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన మీ అవినీతి వ్యవహారాలకు సమాధానం చెప్పండి. తర్వాత జనసేన గురించి మాట్లాడండి.
రేపు పవన్ కళ్యాణ్ గారు దిగ్విజయంగా సభ నిర్వహించబోతున్నారు. ఎవరైనా అడ్డుకుంటామని అనుకుంటే అది సాధ్యం కాదు.
ఆపాలనుకునే వారు పదిమంది ఉండ���చ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వారు లక్షలాది మంది ఉన్నారు. రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.
ఎన్ని కోట్లు దోచుకున్నాం, ఏ పనిలో ఎంత డబ్బు తీసుకున్నాం అన్న రాజకీయాల కన్నా, దేశ అభివృద్ధి కోసం రాజకీయాలు చేయాలని పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు.
75 సంవత్సరాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న మార్పు కోసం, కొత్త రాజకీయ సంస్కృతి కోసం ఆయన పనిచేస్తున్నారు.
#PawanKalyan
#NavaNirmanaSabha
#Telangana
#JanaSenaForNewPolitics
#PeopleFirstPolitics
#NavaAndhraNavaTelangana
#YouthForChange
#PawanKalyanInTelangana
@JanaSenaParty@PawanKalyan @APDeputyCMO
కెఎన్నార్ కేవలం పీఏ స్థాయిలో ఉండి వందల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెడ్తే అసలు సూత్రధారులు ఎవరు? ఆ హయాంలో అధికారంలో ఉన్న కీలక వ్యక్తులు, ఎమ్మెల్యేలు, మంత్రుల స్థాయిలో లబ్ధి ఎంత జరిగి ఉండొచ్చో తలుచుకుంటేనే ప్రజలు విస్మయానికి గురవుతున్నారు..
#KishoreGunukula#JanaSena
ABN Live డిబేట్లో జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల
మధ్యతరగతి ప్రజలు తమ కుటుంబాల కోసం కష్టపడుతుంటే, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి విలాసవంతమైన జీవితాలు గడిపే వారిని ఉపేక్షించకూడదు.
నెలకు పరిమిత జీతం పొందే వ్యక్తి పేరిట హైదరాబాద్, తిరుపతి, బెంగళూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో విలువైన ఆస్తులు, భూములు, బంగారం, కంపెనీల్లో వాటాలు ఉండటం సహజంగా ప్రశ్నలు లేవనెత్తుతోంది.
లిక్కర్ స్కాంలో బయటపడుతున్న అంశాలు చూస్తుంటే ఇది కేవలం ఒక వ్యక్తి వ్యవహారమా? లేక దీని వెనుక మరింత పెద్ద వ్యవస్థ ఉందా? అనే సందేహం ప్రజల్లో వ్యక్తమవుతోంది.
ఒక బినామీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి వద్దే ఇంత ఆస్తి ఉంటే, అసలు సూత్రధారులు ఎవరు? వారికి ఎంత మేర లబ్ధి చేకూరింది? అనే అంశాలను దర్యాప్తు సంస్థలు పూర్తిగా వెలికితీయాలి.
ప్రజల సొమ్మును దోచుకునే అవినీతి వ్యవస్థలను కఠినంగా శిక్షించకపోతే ప్రజల్లో చట్టాలపై, పాలనా వ్యవస్థపై నమ్మకం దెబ్బతింటుంది.
ఫోన్ల ధ్వంసం, ఆధారాల ��ాయం, సాక్షులపై ఒత్తిళ్లు వంటి ఆరోపణలు నిజమైతే అవి మరింత తీవ్రమైన నేరాలుగా పరిగణించాలి.
ఈ వ్యవహారంలో పూర్తి స్థాయి విచారణ జరిపి, అసలు లబ్ధిదారులు ఎవరు, ఎంత ప్రజాధనం దుర్వినియోగమైంది అనే విషయాలను ప్రజల ముందుంచాలి.
అవినీతికి పాల్పడిన వారెవ్వరైనా సరే, వారి హోదా ఏదైనా సరే, చట్టం ముందు అందరూ సమానమే అనే సందేశం వెళ్లేలా కఠిన చర్యలు తీసుకోవాలి.
– కిషోర్ గునుకుల
జిల్లా ప్రధాన కార్యద��్శి, జనసేన పార్టీ, నెల్లూరు జిల్లా
@JanaSenaParty
@PawanKalyan @APDeputyCMO
#ABNLive #JanaSenaParty #LiquorScam #AndhraPradesh #AntiCorruption #NelloreJanaSena
మా శ్రేయోభిలాషి,ఆప్తులు,మంచి మనసున్న మిత్రుడు ప్రముఖ న్యాయవాది మోపాటి సుమంత్ రెడ్డి గారు న్యాయ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి, వృత్తిపరంగా విశేష విజయాలు సాధించాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నాను...
#KishoreGunukula - @JanaSenaParty
ప్రముఖ న్యాయవాది అడ్వకేట్ మోపాటి సుమంత్ రెడ్డి గారి నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావడం ఎంతో ఆనందంగా అనిపించింది.
ప్రజలకు న్యాయం అందించే సేవా మార్గంలో ఆయన మరింత కీర్తి ప్రతిష్ఠలు సంపాదించ��, సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
@PawanKalyan @APDeputyCMO
#Nellore #Andhrapradesh #Nellorecity
తెలంగాణలో కాంగ్రెస్ నాయకుల పరిస్థితి చూస్తే #పంచెలు తడిసిపోయే పరిస్థితి...
పంచెలు ఊడదీసి కొడతాను" అని గతంలో పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ నాయకుల గురించి చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఇంత ప��ద్ద సభ ఇక్కడ పెడుతుంటే, మన ఉనికి కోల్పోతామేమో అన్న భయం కాంగ్రెస్ నాయకుల్లో కనిపిస్తోంది.
#KishoreGunukula #JanaSena
#JanaSenaTelangana #TelanganaFormationDay
#PawanKalyan
#NavaNirmanaSabha
#Telangana
#JanaSenaForNewPolitics #trendingnow
@JanaSenaParty @PawanKalyan