గిరిజనులకు ఇచ్చిన మాటను నిలుపుకుంటూ.. కేసీఆర్ ప్రభుత్వం ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుండి 10 శాతానికి పెంచి నేటికి 4 ఏళ్ళు.
ఉత్త మాటలు కాదు… గట్టి చేతలతో ఎస్టీల అభ్యున్నతి కోసం చిత్తశుద్ధితో పనిచేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుంది:
➡️ ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుండి 10 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడం
➡️ తండాలను, గిరిజన గూడేలను గ్రామ పంచాయితీలు తీర్చిదిద్ది, స్వచ్ఛమైన మంచినీరు సరఫరా చేయడం
➡️ హైదరాబాద్ నడిబొడ్డున బంజారాహిల్స్లో సేవలాల్ బంజారా భవన్, కుమ్రం భీం ఆదివాసీ భవన్ల నిర్మాణం చేపట్టడం
➡️ ఆసిఫాబాద్ జిల్లాకు కుమ్రం భీం పేరు పెట్టడం
➡️ జోడేఘాట్లో సుందరమైన స్మృతి వనాన్ని ఏర్పాటు చేయడం
➡️ పోడు భూములకు పట్టాలు అందించడం
ఇలా గిరిజనుల అభివృద్ధికి కేసీఆర్ సర్కార్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది.
అంతేకాదు.. ఎస్టీ విద్యార్థులు, యువత ఎదుగుదల మీద కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు:
➡️ సుమారు 100 కొత్త ఎస్టీ గురుకులాలు స్థాపించారు
➡️ ఆశ్రమ పాఠశాలలు, కాలేజీల సంఖ్య పెంచారు
➡️ యూనివర్సిటీల్లో గిరిజన హాస్టళ్లు నిర్మించారు
➡️ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అందించారు
➡️ సీఎంఎస్టీఈఐ స్కీం ద్వారా గిరిజన బిడ్డలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దారు.
ఎస్టీ రిజర్వేషన్లు పెంచిన ఈ శుభదినాన… గిరిజన బిడ్డలందరికీ శుభాకాంక్షలు.
Golden double in archery at the Asian Games! 🏹🥇🥇
Congratulations, Chikitha Taniparthi, on winning gold in the women's compound team and mixed team events!
Her mixed team win with Sahil Jadhav also secured India's quota for the 2028 Los Angeles Olympics.
From Sultanpur village to the top of Asia: a proud moment for Telangana and India.
Keep aiming high!
కోడంగల్ వాసికి రామన్న సాయం ❤️
@KTRBRS
ప్రాంత భేదం లేకుండా…
అవసరంలో ఉన్నవారికి “నేనున్నా” అంటూ అండగా నిలుస్తున్న రామన్న.
కోడంగల్, కోస్గికి చెందిన మమత అనే మహిళ గుండె చికిత్స కొరకు రూ.7 లక్షల ఆర్థిక సహాయం అందించి, ఆమె వైద్య ఖర్చులకు అండగా నిలిచిన రామన్న
అవసరంలో ఉన్నవారికి అండగా…
ప్రతి ఒక్కరి కోసం నేనున్నాని అంటున్న రామన్న
@BRSparty
#kodangal #kosgi #Ramanna #BRSParty
AP Job Calendar 2026: 10,060 ప్రభుత్వ ఉద్యోగాలు – Phase Wise Vacancies, Notification Dates, https://t.co/BBRHxnjEdC.81 & PDF
https://t.co/YSQtHFZQbg