Hello boys & girls.
This is an official fan Club of @alwaysjani Loyal fans All Over the World.
Here you can get latest News,Updates and pics of #DancingStar
#PahalgamAttack బాధితులు మధుసూదన్ కుటుంబ సభ్యులను కలిసాము. ఆయన భార్య, పిల్లల బాధ వర్ణనాతీతం. మా నాయకుడితో పాటు మేము మీకెప్పుడు ఓ సోదరుడిలా అండగా ��ంటాము అని మాటిచ్చాం.
ఈ దేశ ఔన్నత్యాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని మొహంలేని టెర్రరిస్టు మూకలు ఏమి చేయలేవు. మన దేశంపై, మన ప్రజలపై జరిగే దాడులని కుల-మత-జాతి తేడాలు లేకుండా, అవసరమైతే ప్రతీ పౌరుడు ఒక సైనికుడిగా మారి ఎదురుకుందాం.
మేరా భారత్ మహాన్ 🇮🇳 Jai Hind 🫡
వుయ్ ఆల్ ఆర్ ఇండియన్స్... జాతీయ జెండాలో మూడు రంగులు ఉన్నాయి అలాగే హిందూ,ముస్లిం,క్రిస్టియన్ మిగిలిన అన్ని మతాలు మన జాతీయ జెండా ఎగిరేంత వరకూ కలిసే ఉంటాం... ఆ జెండా ఎప్పటికీ ఎగిరే ఉంటుంది...
@PawanKalyan అన్న నువ్వు ఈ కుటుంబానికి చేసిన సహాయం అని అనను అది నీ బాధ్యత.. మీరు ఇస్తానన్న యాభై లక్షలు వాళ్ళ కుటుంబానికి చాలా ధైర్యాన్ని నింపింది అన్న..నా ద్వారా చెప్పమన్నారు థాంక్స్ టు #PawanKalyan అన్నా...
@AlwaysJani భాయ్
ఉగ్రవాద దాడిలో మరణించిన సోమిశెట్టి మధుసూదనరావు గారి కుటుంబాన్ని పరామర్శించిన జానీ భాయ్ దంపతులు.
సరిగ్గా నెల కిందట మా పిల్లవాడు మీ అభిమాని మీతో ఫోటో దిగాడు తన అభి��ానిని ఇటువంటి సందర్భంలో కలుసుకోవాల్సి వచ్చిందని బాధపడిన కుటుంబ సభ్యులు.
మధుసూదన్ గారి పేరెంట్స్ మరియు పిల్లల కోసం ధైర్యంగా ఉండవలసిందిగా జానీ భాయ్ దంపతులు వారికి తెలిపారు.
భారతీయులందరూ కలిసిమెలిసి ఉన్నారు.భారత్ జోలికి వస్తే ప్రతి కుటుంబం నుంచి ఒక సైనికుడు వస్తాడు.. అందులో నేను ముందు ఉంటాను అని తన దేశభక్తిని ఛాటారు... #Janimaster భాయ్...
#KishoreGunukula #PhalgamTerroristattack #phalgamterrorattack #Phalgam
@NagaBabuOffl @JanaSenaParty
Wishing a Happiest Birthday to my inspiration, mentor & constant supporter @PDdancing Sir 💐
May you keep inspiring us all with your energy, grace & humbleness many more wonderful years ahead.
#HBDPrabhuDeva 🕺🏻😇
Happy Anniversary to my lifeline ❤
Eternally grateful for being there in the worst & best moments of my life as the strongest support. Love you till the end of my life ❤️🔥
The 3 year hardwork of director #PrasannaKumar in handling this fresh story #NidurinchuJahapana is commendable. Despite being in ICU for months due to mishap on sets, Hero @AanandPbs's passionate efforts in giving the best on screen is evident
May this small step take you towards a big leap 👍🏻 Best wishes Team
#NavamiGayak #RoshiniSahota @anuprubens #Sam #SruthiRanjani #Shreshta @lokeshakula_ #AREntertainments 🤝
To the most happening hero, crack #Jack STAR BOY... #TelusuKada evaro 😉
Happy Birthday #SiddhuJonnalagadda garu 💐
Looking forward to sharing the energy & craziness soon 😍🤩
తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్ల పై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుంది.
ముందస్తుగా నాకు తెలియకుండా జరిగిన యునియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకి సం��ంధించి వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా, నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతూ ఉన్నారు.
మీరేది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారేమో కానీ అసలు తీర్పు వివరాలు బయటకి వచ్చిన రోజున మీ నిజస్వరూపమేంటో, దేనికోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారని అందరికీ అర్థమవుతుంది. ఆ రోజు ఎంతో దూరం లేదు.
న్యాయమే గెలుస్తుంది, నిజం అందరికీ తెలుస్తుంది!!