జోగి రమేష్ కుటుంబ సభ్యుల పై గృహ హింస కేసు..!
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యుల పై ఇబ్రహీంప���్నం పోలీసులు గృహ హింస కేసు నమోదు చేశారు.
#NMedia #NMediaNews #YSJagan #JogiRamesh
మన సాయి లో ఇంత ఫైర్ ఉందా. వ్యూస్ కోసం చేసినట్లు అయితే లేదు. ఆవేదన, frustration చూపించట్లే ఉంది. Keep politics aside, the points he raised are worth considering.
తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యులు, సుమారు 800 చలన చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలను పోషించి సినీ అభిమానులను ఆరు దశాబ్దాల పాటు మెప్పించిన పరిపూర్ణ నటులు కైకాల సత్యనారాయణగారి జయంతి సందర్భంగా ఆయన కళాసేవను, ప్రజాసేవను స్మరించుకుందాం.
1 ) పవన్ కళ్యాణ్‌ను తిట్టడానికే యూట్యూబర్ జోసఫ్ రావణకు ప్రతి నెల రూ.3 లక్షలు చెల్లిస్తున్నది ఎవరు?
2 ) కొద్ది రోజుల క్రితం వీడియో ఎ��్విప్మెంట్ కోసం రూ.25 లక్షలు చెల్లించింది ఎవరు?
3) సజ్జల భార్గవ్ రెడ్డికి, జోసఫ్ రావణకు ఉన్న సంబంధం ఏమిటి?
4) పవన్ కళ్యాణ్ character assassination ప్రచారా��కు ఆదేశాలు ఇస్తున్నది ఎవరు?
5) పవన్ కళ్యాణ్ వ్యతిరేక ,హిందూ వ్యతిరేక ఒకే తరహా కథనాలు ఒకేసారి ఎలా వైరల్ అవుతున్నాయి?
6 ) జగన్ shell కంపెనీల నుండి రావణ్ అకౌంట్లలోకి ఎన్ని కోట్లు మళ్ళాయి
7 ) హిందూ వ్యతిరేక సంస్థలు,జగన్,రావణ్,ప్రకాష్ రాజ్ మధ్య వారధిగా పని చేస్తున్న కే నాగేశ్వర్ కి ఎంత డబ్బు ముట్టింది
#ChintamaneniPrabhakar :
“నాకు, #PawanKalyan గారికి మధ్య...
వెంట్రుక పట్టేంత Gap కూడా లేదు.
Gap రానివ్వం... రాదు కూడా.”
Full Interview : https://t.co/6qzXCeKRsI
ఒకే ఒక్క దెబ్బ ఒక దేశ ద్రోహి కి సపోర్ట్ చేసే @YSRCParty క్యాడర్ మొత్తాన్ని జనాలకి చూపించావ్. కేసు prove అయితే మాత్రం @ysjagan బోస్తపితమే 🤝
@PawanKalyan ysrcp పార్టీ అంటేనే హిందూ విద్వేష పార్టీ అని అందరికీ తెలిసేలా చేస్తునావ్ keep going.
సాధారణంగా కోర్టులో స్వతంత్రంగా క్లయింట్ తరఫున వాదించాలంటే చెల్లుబాటు అయ్యే Certificate of Practice (CoP) ఉండాలి. CoP అనేది Bar Council of India మరియు సంబంధిత స్టేట్ బార్ కౌన్సిల్ నియమాల ప్రకారం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసే హక్కును నిర్ధారించే పత్రం.
ఒకవేళ లాయర్‌కు CoP లే���పోతే, సాధారణంగా:
కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసే హక్కు ఉండదు.
CoP లేకుండా లేదా చెల్లుబాటు కాకుండా ప్రాక్టీస్ చేస్తే, బార్ కౌన్సిల్ నియమాల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
అర్థమయిందా అద్దెకోటు ఉత్తర కుమార్ 🤗🤗🤗
కర్ర జయమ్మ అనే మహిళ అమరావతి బార్ కౌన్సిల్లో జడ శ్రవణ్ కుమార్‌పై ఫిర్యాదు !
అతను న్యాయవాది కాదు, అతను మోసగాడు.. జడ శ్రవణ్ కుమార్ అనే మోసగాడిని ఎవరు న��్మకండి అతను అడ్వకేట్ కాదు నాన్ అడ్వకేట్ నేను మోసపోయాను మీరు మోసపోకండి అంటున్న బాధితురాలు!!!
Mahaa News Breaking :
రావణ్ ( జోసెఫ్ ) రాసలీలలు
గతంలో మహిళా ఉద్యోగినులకు వేధింపులు..
మహిళ వేధింపులతో ఉద్యోగం పోగొట్టుకున్న జోసెఫ్!
#SaveOurGirlChildFromRaavans