#DinoDeets#DevaanshPodcast
Woke up this morning… slightly confused 😄
The room was suddenly filled with dinosaurs… dinosaur books, dinosaur paintings, dinosaur toys everywhere. I was wondering what exactly was going on.
Then Devaansh revealed the reason.
🦖 INTRODUCING: Dino Deets - little Devaansh’s very own podcast on dinosaurs! First episode drops this Friday!
YouTube - https://t.co/GMQAXNPq8i
Instagram - https://t.co/soZ4B2TNdv
Facebook - https://t.co/ueejZlaEiC
Kids surprise you in the best ways. ❤️
ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ ల���ర్నింగ్.
విద్యార్థులు తక్కువ మార్కులు వచ్చాయని ఆత్మహత్యలు చేసుకోవడం సరికాదు.
#HelloLokesh
#NaraLokesh
#AndhraPradesh
కొడుకు ఎంత ఎదిగినా తల్లికి మాత్రం బిడ్డగానే కనిపిస్తాడు అంటారు. లోకేష్ ను చూస్తున్నప్పుడు కూడా నిన్న మొన్నటి వరకు నా చేతుల్లో ఆడుకున్న పిల్లాడేనా అనిపిస్తుంది. ఆ పిల్లాడే ఇప్పుడు మంత్రిగా బాగా పనిచేసి అందరి ప్రశంసలు అందుకుంటుంటే ఎంత�� సంతోషంగా ఉంటుంది. నాన్నా లోకేష్... నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి మరెన్నో పుట్టిన రోజులను నువ్వు ఆనందంగా, ఆరోగ్యంగా జరుపుకోవాలని మనసారా ఆశీర్వదిస్తున్నాను.
@naralokesh
#ChildrensDay
చిన్నపిల్లలు అంటే నాకు ప్రాణం. కల్మషం లేని చిన్నార��ల చిరునవ్వులు నాకెంతో ఇష్టం. చాచా నెహ్రూ జయంతి సందర్భంగా పిల్లలందరికీ జాతీయ బాలల దినోత్సవం శుభాశీస్సులు. నేటి బాలలను భావి భారతానికి బాధ్యతాయుతమైన రేపటి పౌరులుగా అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రభుత్వ పాఠశాలల ద్వారా ఆటపాటలతో స్వేచ్ఛగా చదువుకునే వాతావరణం కల్పిస్తున్నాం. పిల్లలకు భద్రత, ఆరోగ్యం, ఆనందం, పౌ��్టికాహారం అందిస్తూ సమగ్ర వికాసానికి కృషి చేస్తున్నాం.
#WomenInBlue#INDWvSAW#CWC25#Final
.. And India are WORLD CHAMPIONS! What a historic night for our women in blue. Pure grit, heart, and excellence on display as we lift the ICC Women’s Cricket World Cup, defeating a top-class South Africa! Special salute to Shefali Verma’s blistering 87 that set the tone and Deepti Sharma’s clutch all‑round brilliance under pressure - champions’ temperament through and through! Sree Charani from Andhra Pradesh - remember her name. She will reach great heights in the coming days. This triumph will inspire a generation. Jai Hind!
@BCCIWomen
వినాయక చవితి సందర్భం గా...... ఇండియా లో జరిగిన అతి పెద్ద కుంభకోణం మీద మూవీ ట్రైలర్ రిలీజ్......ఇంకో 20 రోజుల్లో OTT లో పూర్తి మూవీ విడుదల.
ఇండియా చరిత్ర లో ని జరిగిన అత్యంత పెద్ద లిక్కర్ కుంభకోణం మీద మూవీ తీసిన పెద్ద డైరెక్టర్......
#ApLiquorscam#LiquorscambyysJagan
Chandrababu Naidu crowned BO’s Chief Minister of the Year! 🎉
It was a nail-biting contest against Mamata Banerjee, but he clinched the title with a narrow victory, securing 54% of your votes! 🗳️
Anith Kumar travelled all the way to bring me a smile & to support @ncbn garu & @naralokesh. His parents married through the “Chandranna Pelli Kanuka” scheme. #IAmWithCBN to protect future generations of AP.