రెండు దశాబ్దాల క్రితం ఉద్యమపార్టీకి పురుడు పోసి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని పునఃప్రతిష్టించి, అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన నేత మన కేసీఆర్
22 ఏండ్ల ప్రస్థానంలో నాటి నుంచి నేటి వరకు భారత రాష్ట్ర సమితికి అండగా ఉంటున్న పార్టీ శ్రేణులకు, తెలంగాణ ప్రజలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు
ఉప్పు పిరం.. పప్పు పిరం..
పెట్రోల్ పిరం.. డీజిల్ పిరం
గ్యాస్ పిరం..
గ్యాస్ పై వేసిన దోశ పిరం
అన్నీ పిరం.. పిరం...
జనమంతా గరం... గరం...
అందుకే అంటున్న
ప్రియమైన ప్రధాని... మోదీ కాదు..
“పిరమైన ప్రధాని.. మోదీ.."
Modi Ji, we demand scrapping of Additional Excise Duties and Cess on Fuel which has resulted in skyrocketing prices of essential commodities
#PriceHike
.@bandisanjay_bjp, @revanth_anumula
హిమాచల్ ప్రదేశ్ లో HPSSC నిర్వహించిన 30 ఉద్యోగ పరీక్షల పేపర్లు లీక్ అయినాయి!👇
పేపర్ల లీకు బాధ్యత ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీదా? మొన్నటి వరకూ అధికారంలో ఉన్న బీజేపీదా?
వీటి బాధ్యత రాహూల్ గాంధీదా..? నరేంద్ర మోడీదా..?
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి రాజీనామాకి డిమాండ్ చేసినవా @bandisanjay_bjp ?
ఈడీ దర్యాఫ్తు డిమాండ్ చేసినవా @revanth_anumula ?
తెలంగాణలో జరిగితే ప్రభుత్వం తప్పు... మీ కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగితే ప్రభుత్వం తప్పు కాదు!
ఇది కాంగ్రెస్, బీజేపీ చిల్లర రాజకీయాలు!
ఏప్రిల్ 1 నుంచి గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎంల ద్వారా చెల్లింపులు జరిపితే ఛార్జీల బాదుడు… కేంద్ర బీజేపీ సర్కార్ తీరు పట్ల దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహం.
అకాలంగా కురిసిన వడగండ్ల వానలతో నష్టపోయిన పంటలకు, ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయాన్ని అందించేందుకు చర్యలు చేపట్టాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని, సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు.
Actions speak louder than words; time and again we demonstrate our commitment to development.
🛣️ Completed 35 projects under #SRDP to ease traffic congestion in Hyderabad.
🛣️ The latest is LB Nagar RHS Flyover.
🛣️ 12 more works are under progress.
#HappeningHyderabad
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నుండి ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ప్రభుత్వ హయాంలో సర్కారు దవాఖాన సూపర్ అనే స్థాయికి రావడం గర్వకారణం 👏
1539 కిడ్నీ, 51 లివర్, హార్ట్ Transplants జరగడం, State Organ Transplant Centre ఏర్పాటు అదే విధంగా Bariatric surgeries కూడా చెయ్యడం అభినందనీయం
Many congratulations to Health Minister @BRSHarish Garu & his team 👍
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా ఆమోదిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం పంపిన లేఖపై పార్టీ అధినేత, సీఎం శ్రీ కేసీఆర్ సంతకం చేశారు. అనంతరం ఆయన బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.
డిసెంబర్ 9.
స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలను లెక్కజేయకుండా ఆమరణ దీక్షకు పూనుకున్న ఉద్యమ నేత కేసీఆర్ గారి ఉక్కు సంకల్పానికి కేంద్రం దిగివచ్చి రాష్ట్ర ప్రకటన చేసిన రోజు
తెలంగాణ ఉద్యమాన్ని గమ్యం వైపు మలుపు తిప్పి 60 యేండ్ల ఆకాంక్షలకు సరికొత్త ఊపిరినిచ్చిన చారిత్రాత్మక మైలురాయి!
Hallmark of Good Governance is ultimately the delivery of results; people-centric projects such as Mission Bhagiratha are pioneering and game changers
Was delighted to read up these two stories in today’s News 👍
నీళ్లిచ్చే కేసీఆర్ కావాల్నా? కన్నీళ్లు పెట్టిచ్చే మోదీ కావాల్నా? మునుగోడు ప్రజలు ఆలోచించుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి @KTRTRS అన్నారు. బీజేపీకి ఓటేస్తే.. వ్యవసాయ మోటర్లకు మీటర్లు వస్తాయని, కరెంట్ కంపెనీలను ప్రైవేటుపరం చేస్తారని చెప్పారు.
#VoteForCar
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు ప్రాథమిక విచారణ దశలో ఉన్నందున టిఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా ముందు ఎలాంటి వాఖ్యానాలు చేయవద్దని విజ్జప్తి
అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్టు మొరుగుతూనే వుంటారు. వీటిని పార్టీ శ్రేణులు ఏమాత్రం పట్టించుకోవాల్సిన అవసరం
లేదు
ఒక వ్యక్తి ప్రపంచ కుబేరుడు అయితే దేశం సంపద పెరగదు, మరొక వ్యక్తికీ కాంట్రాక్టు ఇస్తే జిల్లా బాగుపడదు
రాజకీయ ప్రయోజనం కాదు, నల్గొండ జనం ప్రయోజనం ముఖ్యం మోడీ గారు
గుజరాత్ కు గత ఐదు నెలల్లో ₹80,000 కోట్ల ప్యాకేజీలు. మా తెలంగాణకు కనీసం ₹18,000 కోట్లు ఇవ్వలేరా?
Happpy happppy bdayyyy you powerhouse @tarak9999 !! Wish you the most happiest , healthiest year and may you keep growing from strength to strength!! Keep killing it 😁😁🤗