I have lost faith in Safdarjung Government Hospital.
The hospital told us @Wangchuk66’s potassium had dropped to 2.9, describing it as alarming and life-threatening. Yet, in its public health bulletin, it conveniently omitted the actual number, referring only to "decreasing potassium levels." When after 10 hours and repeated requests, they allowed us to take samples of his blood at 10.30 pm, an independent laboratory test reported 3.5, well within the normal range.
Despite repeated requests, the hospital has refused to discharge him or allow us to shift him to a private hospital of our choice. With around 30 police personnel stationed on our floor and well over 100 across the hospital, our movement is severely restricted. It is not medical care. It is illegal detention.
If anything happens to Sonam, the hospital authorities and the government must bear full responsibility.
I have therefore moved the High Court and sought an urgent hearing today, praying for permission to shift Sonam before his health deteriorates further. No family should have to fight the system simply to choose where their loved one receives medical care.
తండ్రికి తగ్గ తనయుడు పేదలకు సహాయం చేయాలె అనే తపన ఉన్న వ్యక్తి తెలంగాణ ఫైర్ బ్రాండ్ కోమటిరెడ్డి రాజకీయ వారసుడు,యువ నాయకుడు,సుశీ ఇన్ఫ్రా మైనింగ్ కంపెనీ ఎండీ కోమటిరెడ్డి సంకీర్త్ రెడ్డి గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు..🌱
@rajgopalreddy_K@Sankeerth_999
నిరంతర శ్రామికుడు,నిస్వార్థ సేవకుడు,జన హృదయ నేత బిఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి వర్యులు,సిద్దిపేట శాసనసభ్యులు హరీశ్ రావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..🌱🌱🌱
@BRSHarish@HarishRaoOffice#HappyBirthDayHarishAnna🌱
తెలంగాణ ఐటీ, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ గౌరవ మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..
“ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం మీ సేవలు నిరంతరం కొనసాగాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు.” 🌱🌱🌱
@offdsb
Duddilla Sridhar Babu
My heartfelt thanks to the Leader of Opposition in Lok Sabha, Thiru @RahulGandhi ji, for gracing my swearing-in ceremony with his presence. Your support and kind wishes are truly appreciated as we embark on this journey to serve the people.
earty congratulations to Shri Joseph Vijay garu on taking charge as the Chief Minister of Tamil Nadu.
Wishing you a tenure filled with monumental progress and people centric governance. Best wishes for a successful journey ahead💐🌱
@actorvijay@CmTamilnadu🔥
కాల్వ శ్రీరాం పూర్, మార్చి 10:-
----------------------------------------
*ఎం.ఆర్.ఓ కార్యాలయం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందాలి... జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష*
**కాల్వ శ్రీరాంపూర్ తహసిల్దార్ కార్యాలయాన్ని ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించిన జిల్లా కలెక్టర్*
---------------------------------------
నూతనంగా ప్రారంభించిన మండల రెవెన్యూ అధికారి కార్యాలయం ద్వారా మండల ప్రజలకు మెరుగైన సేవలు వేగవంతంగా అందాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* తెలిపారు
మంగళవారం *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష కాల్వ శ్రీరాంపూర్ మండలంలో 75 లక్షల రూపాయల గ్రాంట్ నిధులతో నూతనంగా నిర్మించిన మండల రెవెన్యూ అధికారి కార్యాలయాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, అదనపు కలెక్టర్ డి.వేణు* లతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష*
మాట్లాడుతూ కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఎం.ఆర్.ఓ కార్యాలయ నిర్మాణం చాలా రోజులుగా పెండింగ్ లో ఉందని, 75 లక్షల రూపాయలతో అన్ని వసతులతో కూడిన నూతన తహసిల్దార్ కార్యాలయాన్ని నిర్మించుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. నూతన కార్యాలయం నుంచి ప్రజలకు మెరుగైన సేవలు అందాలని, వారి సమస్యలు సత్వరపు పరిష్కారం అయ్యే దిశగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.
రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ తెలిపారు.
రెవెన్యూ గ్రామాలను క్లస్టర్ గా విభజించి ప్రతి క్లస్టర్ కు గ్రామ పరిపాలన అధికారి నియమించామని తెలిపారు.
రెవెన్యూ శాఖకు సంబంధించిన దరఖాస్తులు క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత డిస్పోజ్ చేయాల్సి ఉంటుందని , ప్రతి దరఖాస్తు వీలైనంత త్వరగా పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
**పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణా రావు మాట్లాడుతూ,* ప్రజలకు సేవలు అందించే రెవెన్యూ శాఖకు మండలంలో మంచి కార్యాలయం ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేస్తున్నట్లు తెలిపారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించామని, ఆరోగ్య శ్రీ పరిమితి 10 లక్షల పెంపు ,నూతన రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్లు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా, రైతు రుణమాఫీ, సన్న వడ్లకు 500 రూపాయల బోనస్, రైతు భరోసా వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. పేద రైతులకు ఉన్న భూ హక్కుల సంరక్షణ కోసం భూ భారతి చట్టం ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి.గంగయ్య, కాల్వ శ్రీరాంపూర్ తహసిల్దార్ జగదీశ్వర్ రావు, ఎంపిడిఓ రామ్మోహన్ చారి,ప్రజాప్రతినిధులు,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
The team held their nerve, delivered when it mattered, and made the whole country proud.
Congratulations Team India🏆 What a moment for Indian cricket. 💙🏏
#INDvNZ#T20WorldCup2026final#Teamindia🇮🇳
గత ఇరవై సంవత్సరాల నా సేవా ప్రయాణంలో మీ అందరి అపారమైన సహాయ సహకారాలతో సహకార వ్యవస్థ అభివృద్ధి కోసం సమిష్టిగా పనిచేసే అవకాశం లభించిందని గర్వంగా వ్యక్తపరుస్తూ,నేను విధుల నుంచి వీడ్కోలు తీసుకుంటున్నప్పటికీ, సహకార భావన పట్ల నా నిబద్దత మాత్రం ఎప్పటికీ కొనసాగుతుందని తెలియజేస్తూ, మీ అందరి ప్రేమ, అభిమానం, సహకారం నా జీవితంలో ఎప్పటికీ మధుర జ్ఞాపకాలుగా నిలిపినందుకు.. మరొక్కసారి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు...
కాల్వ శ్రీరాంపూర్ pacs ఆధ్వర్యంలో లో 1మెగా వాట్ సోలార్ పవర్ ప్లాంట్ ను శంకుస్థాపన చేసిన
గౌరవ శ్రీ Kdcc & NAPCAB చైర్మన్ కొండూరి రవీందర్ రావు గారు మరియు శాసనసభ్యులు గౌరవ శ్రీ చింతకుంట విజయరామణ రావు గారు
@KonduruBRS@CVRROfficial
తెలంగాణ మంత్రులుగా బాధ్యతలు స్వీకరింంచిన శ్రీ వివేక్ వెంకటస్వామి గారు,శ్రీ అడ్లూరి లక్ష్మణ్ గారు, శ్రీ వాకిటి శ్రీహరి గారికి
హృదయపూర్వక శుభాకాంక్షలు..💐
@VivekVenkatswam@INCTelangana