భారత్‌లోకి రోహింగ్యాలు ఎలా ప్రవేశించేవారో ఈ వీడియో చూస్తే స్పష్టమవుతోంది.
జిల్లపురుగులకు,కాంగ్రెస్‌కు, బంగ్లాదేశ్‌కు మధ్య ఉన్న సంబంధం ఏమిటి?
ఢిల్లీ నిరసనలకు బంగ్లాదేశ్‌లో మద్దతు ఎందుకు వస్తుంది?
బిజెపి చేవెళ్ల ఎంపీ @KVishReddy గారి విశ్లేషణలో...
రాహుల్ గాంధీ గారికి నేను ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. SIR పేరుతో చొరబాటుదారులను కాపాడేందుకు మీరు చేస్తున్న కుట్రను దేశ ప్రజలు బాగా అర్థం చేసుకున్నారు. ఇకపై భారత ప్రజలు మీ మోసపూరిత మాటలను నమ్మే ప్రసక్తే లేదు.
ఈ దేశ ప్రజలు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి వెంటే ఉన్నారు. బీజేపీ వెంటే ఉన్నారు. ఎన్డీయే కూటమి వెంటే ఉన్నారు. ఈ సత్యాన్ని మీరు ఎంత ప్రయత్నించినా కాదనలేరు.
- Hon’ble HM Shri @AmitShah ji
#ShahExposesRahul
శభాష్ గాయత్రీ.! ద్వారకా తిరుమల నిత్యాన్నదాన కేంద్రంలో చేతులు లేని దివ్యాంగ భక్తుడికి అన్నం తినిపించి ఆకలి తీర్చిన మీ సహృదయానికి వందనాలు. "మానవ సేవే మాధవ సేవ" అని చాటి చెప్పిన మీ స్ఫూర్తి అభినందనీయం.
ఎందుకీ రెండు నాల్కల ధోరణి
నాడు దొంగ ఓట్లను తొలగించమన్నది అదే కాంగ్రెస్.
నేడు ఏరివేస్తుంటే వ్యతిరేకిస్తున్నది అదే కాంగ్రెస్.
నాడు డిమాండ్ చేసిన వారు, నేడు ఎందుకు పేచీ పెడుతున్నారు?
తమకు అనుకూలమైన దొంగ ఓట్లు పోతున్నాయనా ఈ ఉలికిపాటు?