స్వర్గీయ శ్రీ నందమూరి హరికృష్ణ పెదనాన్న గారి 70వ జయంతి సందర్భంగా ఆయనకు హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. ఆయన మాపై చూపిన ప్రేమాభిమానాలు ఎప్పటికీ మరువలేనివి. ఆయనతో మాకున్న అనుబంధం, ఆయన జ్ఞాపకాలు ఎల్లప్పుడూ మా హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆయనను మేమంతా నిరంతరం స్మరించుకుంటూనే ఉంటాము.
మా కుటుంబ సభ్యులు, స్వర్గీయ నందమూరి హరికృష్ణ గారికి 70వ జయంతి సందర్భంగా నివాళి అర్పిస్తున్నాను. సినీ జీవితంలో, రాజకీయ రంగంలో తనదైన శైలితో ప్రత్యేక ముద్ర వేసిన ఆయన అందరి హృదయాలలో చిరస్థాయిగా ఉండిపోతారు. ఆయన జ్ఞాపకాలు స్మరించుకుంటూ నివాళి అర్పిస్తున్నాను.
టీడీపీ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు మా నందమూరి హరికృష్ణ మావయ్య జయంతి సందర్భంగా ఘననివాళులు అర్పిస్తున్నాను. చెదరని చిరునవ్వు, ఆత్మీయత ఆయన సొంతం. హరి మావయ్య నటుడిగా, ప్రజానేతగా అందరి ప్రేమాభిమానాలు పొందారు. ఆయన భౌతికంగా దూరమైనా తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటారు.
ఎన్టీఆర్ తనయుడైనప్పటికీ సామాన్యుడిగా అందరితో కలిసి పోవడం ... నిరాడంబరంగా జీవించడం... రాజకీయాలలో ఉంటూ కూడా ముక్కుసూటిగా నడచుకోవడం హరికృష్ణ గారికే చెల్లింది. నందమూరి హరికృష్ణ గారి జయంతి సందర్భంగా ఆ మంచి మనిషి జ్ఞాపకాలను స్మరించుకుంటోంది తెలుగుదేశం.
నా ఆత్మీయ సోదరుడు శ్రీ నందమూరి హరికృష్ణ 70వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. చిన్ననాటి నుంచి మధురమైన ప్రేమను పంచిన హరి అన్న అర్ధంతరంగా దూరమైనా కూడా ఆయన జ్ఞాపకాలు నా మనసులో ఎన్నటికీ తాజాగానే ఉండిపోతాయి. దివికేగిన ఆ అమృతమూర్తికి మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.
తెలుగు మరియు భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన షావుకారు జానకి గారి మరణవార్త ఎంతో బాధ కలిగించింది.
జానకి గారి సినీ ప్రయాణం, ఆమె పోషించిన పాత్రలు ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ… కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. 🙏
🚨 @airtelindia & @reliancejio please launch a truly affordable/low cost Voice + SMS only Monthly recharge plan with ZERO internet data.
Not everyone needs daily data. Many poor, low income, senior citizens and basic keypad phone users mainly need calling and SMS.
Example - Start With 100Rs Plan
💬Comment & Repost if You are agreee with this proposal 🇮🇳👍
#Airtel #Jio #Recharge #Telecom #India
Wishing our Man of Masses, @tarak9999 anna, a successful shoulder surgery and a smooth, speedy recovery..🙏
Praying for everything to go well and for you to regain your health, strength, and spirit very soon. Sending you strength, positivity, and my very best wishes for a complete recovery. ❤️🔥
Bounce back stronger, #NTR garu..
Great to hear the Great News Dear Thalaiva … @tarak9999 🎶♥️
Wishing You more Power and Strength ♥️🎶🙏🏻
May You always keep Rocking with Amazing Blockbustersssss !!!!
🎶♥️🎶🤗🤗🤗
హీరో లు వస్తా ఉంటారు, నాయకులు వస్తా ఉంటారు..కానీ.. ఈ తెలుగు నేల ఉన్నంత కాలం.. హీరో, నాయకుడు అంటే #NTR... 💪 ఎవరెన్ని చేసినా, ఇసుమంత ఖ్యాతి కూడా తగ్గదు. ✊తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డ.
తెలుగు ప్రజల ఆరాధ్య దైవం. #AnnaGaru ❤️
#NandamuriFans from Europe slam #Koka!
They demand an apology from the movie team and call for the controversial scenes to be trimmed.
#KoreanKanakaraju
Sr .NTR గారి movie scene spoof చేయడం అసలు ఇక్కడ ప్రాబ్లెమ్ కాదు, ఇంతకుముందు చాలా మూవీస్ లో చేశారు. అప్పుడు ఎవ్వరూ తప్పు పట్టలేదు.
కానీ అదే scene ని 4-5 days ముందు కావాలని రిలీజ్ చేయించి మొత్తం Twitter & Insta లో circulate చేయించారు.
అది కాక, ఎన్టీఆర్ గారిని ట్రోల్ ఎందుకు చేశారు అంటే మీరు చిరంజీవి గారిని ట్రోల్ చేసినందుకు అని నీతి సూత్రాలు చెప్పారు.
అసలు సంగతి మూవీ లో సీన్ బయటకు వచ్చాక తెలిసింది.
ఇది ఒక paid mafia అని & ఈ ఇష్యూ ని TDP & JSP గొడవ లాగా మార్చేశారు. టీడీపీ వాళ్ళని భూతులు తిట్టారు.
ఎంత low life రా మీ JSP వాళ్ళది 🤮🤮