గోదావరి వొంపులున్నాయి నా తెలుగు భాషలో
రాయలసీమ రాజసం ఉంది నా తెలుగు భాషలో
కోనసీమ లేత కొబ్బరి నీళ్లు నా తెలుగు భాష
నెల్లూరు నెరజానతం ఉంది నా తెలుగు భాషలో..🩵🧎
"మాతృభాష మన ప్రాణం, తెలుగు మన జాతి గుర్తింపు. అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు!"🪷🌴
#తెలుగుభాషదినోత్సవం
తెలుగుదేశం పార్టీ సైనికుడు, మాజీ కార్పొరేటర్, చిత్తూరు టౌన్ టీడీపీ క్లస్టర్ ఇంచార్జ్ చెరుకూరి వసంత కుమార్ గుండెపోటుతో మృతి చెందడం చాలా బాధాకరం. నా మిత్రుడు వసంత్ సేవలను స్మరిస్తూ నివాళులర్పిస్తున్నాను. ఎంతో భవిష్యత్తు ఉన్న పసుపు సైనికుడిని కోల్పోయాం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
@SBSUSA007@naralokesh@ncbn నా తోటి ముఖ్యంగా చిత్తూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల సంక్షేమమే నా ప్రాధాన్యత.
గౌ” ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు వసంత్ కుమార్ గారి కుటుంబానికి అన్ని విధాలుగా తోడుంటాను!
తెలుగుదేశం పార్టీ సైనికుడు, మాజీ కార్పొరేటర్, చిత్తూరు టౌన్ టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ చెరుకూరి వసంత కుమార్ గుండెపోటుతో మృతి చెందడం చాలా బాధాకరం. తమ్ముడు వసంత్ సేవలను స్మరిస్తూ నివాళులర్పిస్తున్నాను. ఎంతో భవిష్యత్తు ఉన్న పసుపు సైనికుడిని కోల్పోయాం. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
Battu ki chandu meedha vunna love eppatiki taggadu andhukey fighting nerchukoni vachadu
True lover ra ma battu 😄
Ai.mowa anta insta lo nunchi taskarincha