@kkmohan73 రైలు సీట్ల కేటాయింపు అనేది ముందుగా వచ్చిన వారికి ముందుగా సీటు (FCFS), ప్రయాణీకుల జనాభా వివరాలు, మరియు భౌతిక శాస్త్ర ఆధారిత బరువు సమతుల్యతపైఆధారపడిన ఒక కంప్యూటరైజ్డ్ అల్గారిథంను ఉపయోగిస్తుంది . ఈ వ్యవస్థ రైలును పట్టాలపై స్థిరంగా ఉంచడానికి కోచ్‌లను మధ్య నుండి బయటి వైపుకు నింపుతుంది
Lot of mismanagement at kanakadurga temple, vijayawada.. nobody there to control 100,200,500 entries eparately. No use of taking 500/ in fact. Find someone who can help for darshan after taking ticket.@aptemplesgov . Real struggle for the People who comes from long distances.
This is exactly why we obsess over RISK FIRST & TRAPS 🔥
Weak hands panic-selling, Aplomb family chilling & collecting. " BIG SHOUT OUT FOR APLOMB FAMILY "
WOW – Market bleeding red, Nifty down 150+ points and still…
ALL @AplombInvest calls standing ROCK SOLID 💎
✅ Nifty Call Writer in Control Timely Update →
✅ GLENMARK 2000 CE → holding big green like a boss .
✅ ANGEL ONE 2800 CE → holding Big green like a boss.
✅MARUTI 16200 CE → holding Big green like a boss.
✅ VEDL CE → holding green like a boss.
✅MM CE → holding Stop Loss Intact.
✅MM CE → holding Stop Loss Intact.
Biggest shoutout to every single legend in the Aplomb family who trusted the process today – YOU are the real MVPs ❤️
Drop a 💪 or 🔥 below if you’re still holding strong!
Next bagger already loading… who’s ready?
#OptionsTrading #Nifty #AplombFamily
*కనుమరుగవుతున్న పెద్ద తరం*
ఒక్కొక్కరుగా మనకు శాశ్వత వీడ్కోలు పలుకుతూ ఒక తరం కనుమరుగవుతోంది.
1. అన్నం తినేముందు ఇతరుల ఆకలిని గుర్తించిన తరం.
2. ఇరుకు ఇళ్లల్లో గొప్ప ప్రేమతో బ్రతికిన తరం.
3. బాధ్యతల్ని ఎరిగిన తరం. 'నేను' అనకుండా 'మనం' అంటూ బతికిన తరం.
4. డిగ్రీలు లేకున్నా, జీవితాన్ని చదివిన తరం.
5. గడియారం లేకున్నా, సమయాన్ని సద్వినియోగం చేసుకున్న తరం.
6. ఇంటర్నెట్ చూడకుండా జ్ఞానాన్ని నింపుకున్న తరం.
7. కాలిక్యులేటర్ లేకున్నా లెక్కలు చేయగలిగిన తరం.
8. మొబైల్ ఫోన్ లు లేకున్నా స్నేహ సంభాషణలకు లోటు లేని తరం.
9. TV లు లేకున్నా వినోదంగా కాలం గడిపిన తరం.
10. GPS లు లేకున్నా గమ్యం ఖచ్చితంగా చేరగలిగిన తరం.
11. సాంకేతికత లేకున్నా సుఖసంతోషాలతో బతికిన తరం.
12. ACలు, కూలర్లు లేకున్నా ఆరుబయట హాయిగా నిద్రించిన తరం.
13. మినరల్ వాటర్ కు బదులు చెరువు/బావి నీళ్లు తాగి ఆరోగ్యంగా బతికిన తరం.
14. పిజ్జాలు, బర్గర్లు కాకుండా పీచు మిఠాయిలు, పేలాలు తిని ఆనందంగా బ్రతికిన తరం.
15. రాత్రిళ్ళు ఇంటి అరుగులపై హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా బ్రతికిన తరం.
16. ఆరో ఏడు వచ్చే వరకు పిల్లల బాల్యాన్ని ఆటపాటలతో నింపిన తరం.
17. ఆ తర్వాత పైసా ఫీజు లేని సర్కారు బడుల్లో తెలుగు మీడియంలో పిల్లలను చదివించి - అటు తెలుగు లోనూ, ఇటు ఇంగ్లీష్ లోనూ పండితులు అయ్యేలా పిల్లలను తీర్చిదిద్దిన తరం.
18. కిలోమీటర్ల దూరాన్ని సైతం అవలీలగా నడవగలిగిన తరం.
19. క్రమశిక్షణ తప్పిన పిల్లవాడికి స్కూల్ లో టీచర్ నాలుగు దెబ్బలు వడ్డిస్తే - వాడికి మరో పది దెబ్బలు ఇంట్లో వడ్డించిన తరం.
20. వీధి నాటకాలను, తోలు బొమ్మలాటలను, బుర్రకధలను ఆస్వాదించిన తరం.
21. సెన్సార్ అవసరం లేని సందేశాత్మక నలుపు-తెలుపు సినిమాలు చూసిన తరం.
22. ఇంటి ముంగిటిని ముగ్గులతో అలంకరించిన తరం.
23. పనిమనుషులతో, యోగాలతో, జిమ్ లతో పని లేకుండా, బండెడు చాకిరీ చేసుకుంటూ, చెమటను చిందించి వందేళ్లు బతికిన తరం.
24. బంధాలకు, బంధుత్వాలకు విలువనిచ్చిన తరం.
25. ఆస్తులకన్నా, ఆప్యాయతలకు, అనుబంధాలకు ప్రాముఖ్యత నిచ్చిన తరం.
26. ఉమ్మడి కుటుంబాలుగా ఆనందంగా జీవించిన తరం.
27. భేదాభిప్రాయాలున్నా అందర్నీ కలుపుకుని వెళ్ళగలిగిన తరం.
28. వ్యాపారంలో కల్తీకి చోటివ్వని తరం.
29. ఇతరుల మేలు కోరుకున్న తరం.
30. నీతి నిజాయితీలతో మోసాలు చెయ్యకుండా బతికిన తరం.
31. రాళ్లు తిన్నా అరిగించు కోగలిగిన తరం.
32. కార్పొరేట్ హాస్పిటల్స్ లేకున్నా ఆరోగ్యంగా జీవించిన తరం.
33. హార్ట్ ఎటాక్, క్యాన్సర్ ల గురించి తెలియని తరం.
34. బీపీలు, షుగర్ లను దరిచేరనీయని తరం.
35. లాంతర్లతో జీవితంలో వెలుగులు నింపుకున్న తరం.
36. కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొన్న తరం.
37. ఎంత ఉన్నా ఇంకా ఇంకా కావాలనే దురాశ లేకుండా ఆనందంగా జీవించిన తరం.
38. ఆడంబరాలకు దూరంగా ఉన్న తరం. పోస్ట్ కార్డులపై సంభాషణలు జరిపిన తరం.
39. త్యాగాలతో పిల్లల భవిష్యత్ కు పునాదులు వేసిన తరం. కులమతాలకు అతీతంగా సోదరభావంతో బతికిన తరం.
40. కాఫీ, టిఫిన్ లు లేకుండా చద్దన్నం తిని స్కూల్ కు పరుగెత్తిన తరం.....
అలాంటి తరంలోని అపురూపమైన వ్యక్తులు నేడు ఒక్కొక్కరుగా మనల్ని విడిచి వెళ్లిపోతున్నారు.
వారిని కోల్పోతుంటే సర్వం కోల్పోతున్నట్టుగా అనిపిస్తుంది.
*వెళ్లిపోతున్న ఆ తరం వాళ్ల నుండి ఈ తరం ఏమీ నేర్చుకోకపోతే - భవిష్యత్తు అంధకారమే!*
ఆ తరం నిజంగా మన సంస్కృతి, మన విలువల ప్రతిరూపం. వాళ్ల లాంటి మనసులు మళ్లీ రావు... వారిని కోల్పోవడం అంటే మన మూలాలను కోల్పోవడమే....
ఆ తరం చూపిన విలువలు, ప్రేమ, నిజాయితీ ఈ తరం నేర్చుకోవాలి...
సాంకేతికతతో ముందుకెళ్తున్నాం కానీ విలువలతో వెనక్కి వెళ్తున్నాం… ఆ తరం మనకు మానవత్వం అంటే ఏమిటో నేర్పింది...
లాంతర్ల కాంతిలో వెలుగులు నింపింది ఆ తరం – కరెంట్ దీపాల వెలుగులో చీకట్లు పెంచుకుంటోంది ఈ తరం.
*"వాళ్లు మనకు నేర్పింది ప్రకృతి తో సహజీవనం. మనం నేర్చుకుంటున్నది యాంత్రిక జీవనం."*
ఔనా? కాదా? ఎవరికి వారు వేసుకోవలసిన ప్రశ్న ?
తీపిని విషంగా, నెయ్యిని హృద్రోగంగా, అన్నాన్ని ఊబకాయంగా చిత్రీకరిస్తున్న ఈ రోజుల్లో అసలేం తినాలో అర్ధం కాని పరిస్థితి. ఉదయాన్నే వాకింగ్ ఓ అరగంట, వేయుట్ ట్రెయినింగ్ ఓ అరగంట, 20 నిమిషాలు ప్రాణాయామం చేస్తే ఓ మోతాదు లో ఏమి తిన్నా పెద్ద మార్పు రాదు, ఇది నా వ్యక్తిగత అనుభవం. ఉదయం చేసే వర్కౌట్స్ రోజంతా మెటబాలిక్ రేట్ ని హై లో ఉంచుతాయి, ఈ మధ్య నాగార్జున కూడా ఇదే విషయం చెప్తే విన్నా. మనకు నచ్చిన ఆహారం తృప్తిగా తినడానికి మనం చెల్లించే ధర వ్యాయామం.
My fellow South Indians.
This is yet another reminder of how it is the north that has borne the brunt of invasions from our northwest over centuries.
And that we in the south, ought to be inordinately thankful to the hardy men and women there.
My gratitude to our northern brothers and sisters 🙏🙏🙏
Kissan Jam or Sugar Jam? Kissan Jam contains a whopping 62.5% sugar!
3 slices of bread with jam can have even more sugar than a coke.
How? 1 serving of jam (20g) contains 3 teaspoons of sugar. So if you put 1 serving each on 3 slices of bread, it equals 9 teaspoons of sugar. That’s even more than a 300ml Coke, which has 8 teaspoons!
Would you give your child a Coke for breakfast? Probably not, right? So why give them bread with jam? Kissan Jam markets itself as a “breakfast” option, but it's actually more like a dessert!
For the real benefits of fruits, eat fresh fruits, not jam!
Share this and let's make smarter choices for our families.💪
#LabelPadhegaIndia
2 dark secrets about Kissan Ketchup EXPOSED!
Kissan FRESH tomato ketchup is not FRESH. They have trademarked the word "fresh". If you turn around the ketchup pack, they've mentioned "this is only a brandname or trademark, and does not represent its true nature"
But what is even MORE SHOCKING is the second marketing strategy which I have explained in detail in this video!
I request Kissan to not fool innocent Indian customers, and I request Indians to read the label before buying anything!
Label Padhega India, tabhi toh swasth banega India!