ప్రతి కొడుకుకి తన తండ్రి చిరంజీవే..
ప్రతి తండ్రికి తన కొడుకు ���ిరంజీవి లాగా కష్టపడాలనే ఆశ..
చిరంజీవి అనే పేరు ప్రతీ ఇంటికి సొంతమైపోయింది..
అలాగే
నా ఇంటి పేరు సుప్రీమ్ హీరో అయింది..
నా చిరునామా సుప్రీమ్ హీరో..
నా సుప్రీమ్ హీరో చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు
#HBDMegaStarChiranjeevi
కాసేపు మెట్టింగ్ పక్కన పెడితే..
జాతీయ స్థాయికి Route వేసేందుకు ఢిల్లీ వరకు పార్టీని తీసుకెళ్ళిన దాని వెనక strategy..⚡️
@PawanKalyan 💥💥
#JanaSenaniInNewDelhi
Heartiest wishes to the Director @BuchiBabuSana for #Peddi. Wishing the film tremendous success and hoping it connects with audiences everywhere. Best wishes to you and the entire team for a memorable journey ahead.
@PeddiMovieOffl
ఈ రోజు కళ్యాణ్ బాబుకి, నాకు మధ్యలో క్లాప్ కనిపిస్తుంటే…
30 సంవత్సరాల క్రితం ఇదే సీన్ రివర్స్‌లో జరిగిన సందర్భం గుర్తుకు వస్తోంది - “ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి “
ఈ రోజు డిప్యూటీ సీఎం హోదాలో
టైమ్ తీసుకుని వచ్చి, నా 158వ సినిమా ముహూర్తంలో పాల్గొని, క్లాప్ ఇచ���చి యూనిట్ సభ్యులందరినీ ఆనందపరిచినందుకు Thank You☺️
Love you Kalyan ❤️❤️❤️
#Mega158 #ChiruBobby2 begins ✨
@dirbobby #VenkatKNarayana
@KvnProductions
PEDDI gaadi aata modhalu!! 🔥🔥🔥
Absolutely loved #PeddiTrailer@AlwaysRamCharan anna’s raw transformation and screen presence look terrific!
Excited for the cinematic experience @BuchiBabuSana & @arrahman garu are bringing to us on June 4th! 😍
https://t.co/BWIF1RF9UZ
"గెలుపోటములకు అతీతంగా పార్టీని నిలబెట్టి, ఎన్డీయే కూటమికి పునాది వేసిన నాయకుడు. అందుకే ప్రధాని మోదీ గారికి జనసేనాని అంటే అంత ప్రత్యేకమైన గౌరవం!"
#ModiMeetsAandhi