@arjunreddy1210 please come to collector office, peddapalli along with death certificate which is issued by MRO Ramagiri with all supporting documents
@TelanganaCMO@KTRTRS@Collector_PDPL
సర్దార్ వల్లాభాయి పటేల్, వాల్మీకి జయంతి పురస్కరించుకొని కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గోన్న అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, వారికి పులమాల వేసి నివాళులర్పించారు.@Collector_PDPL@TelanganaCMO@KTRoffice@trsharish@MinisterKTR
వానాకాలం ధాన్యం కొనుగోలు సమయంలో అనుసరించాల్సిన వ్యూహంపై కోనుగోలు కేంద్రాల నిర్వాహకులు, సంబంధిత అధికారులకు పెద్దపల్లి లోని స్థానిక అమర్ చంద్ కళ్యాణ మండపంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్ని పలు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్ శశాంక ఐ.ఏ.ఎస్. అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ.@cmo
భూ సమస్యల సత్వర పరిష్కారానికి కృషి రైతులకు సౌలభ్యంగా, సులభతరంగా వినియోగించేలా ధరణి పోర్టల్ రూపకల్పన వ్యవసాయ భూముల రిజీస్ట్రేషన్, మ్యూటేషన్ తహసిల్దార్ కార్యాలయంలో నిర్వహణ,పెద్దపల్లిలో ప్రారంభించిన అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ. @TelanganaCMO@KCR@Collector_PDPL@KTRTRS
ఈరోజు 31.08.2020 Mutharam manthaniమండలంలో పెండింగ్ లో ఉన్న డిజిటల్ సంతకాలు ,ఇతర భూ సమస్యలు పరిష్కరించి Mutharam మండలాన్ని భూ సమస్యలు లేని మండలం గా ప్రకటించిన ఆదనపు కలెక్టర్ వి. లక్ష్మీ నారాయణ , డి ఆర్ ఓ- నరసింహ మూర్తి ,ఆర్.డి.ఓ. కాసుల క్రిష్ణ వేణి మరియు తహాశిల్దార్ వెంకటలక్ష్మి
ఈరోజు 31.08.2020 మధ్యాహ్నం రెండు గంటలకు గౌరవ అదనపు కలెక్టర్ పెద్దపెల్లి గారు, గౌరవ జిల్లా రెవెన్యూ అధికారి మరియు శ్రీయుత రెవెన్యూ డివిజనల్ అధికారి పెద్దపెల్లి గారు, శ్రీయుత తహశీల్దార్,కార్యాలయం నందు పెద్దపల్లి మండలంలోని గ్రామాల Non-DS జాబితాల లిస్ట్ ప్రకటించారు.@TelanganaCMO@ktr
ఈరోజు 31.08.2020 మధ్యాహ్నం ఒంటిగంటకు శ్రీయుత అదనపు కలెక్టర్ పెద్దపెల్లి గారు మరియు శ్రీయుత రెవెన్యూ డివిజనల్ అధికారి పెద్దపెల్లి గారు తహసీల్దార్ కార్యాలయం నందు సుల్తానాబాద్ మండలంలోని గ్రామాల Non-DS జాబితాల లిస్ట్ ప్రకటించారు. @TelanganaCMO@KTRTRS@Collector_PDPL@trsharish
భూ సమస్యలు రహిత మండలంగా Kamanpur :: అదనపు కలెక్టర్ లక్ష్మినారాయణ పెద్దపల్లి, ఆగస్టు 29- భూ సమస్యలు రహిత మండలంగా Kamanpur నిలిచిందని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ప్రకటించారు. Additional Collector gaaru తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. @cmo@ktr@Collector_PDPL@trsharish
భూ సమస్యలు రహిత మండలంగా Dharamaram :: అదనపు కలెక్టర్ లక్ష్మినారాయణ పెద్దపల్లి, ఆగస్టు 28- భూ సమస్యలు రహిత మండలంగా Dharamaram నిలిచిందని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ప్రకటించారు. Additional Collector gaaru తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. @TelanganaCMO@Collector_PDPL
భూ సమస్యలు రహిత మండలంగా Eligaide: అదనపు కలెక్టర్ లక్ష్మినారాయణ పెద్దపల్లి, ఆగస్టు 27- భూసమస్యలు రహిత మండలంగా Eligaid నిలిచిందని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ప్రకటించారు. Additional Collector gaaru తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. @Collector_PDPL@TelanganaCMO@KTRTRS
భూ సమస్యలు రహిత మండలంగా Odela :: అదనపు కలెక్టర్ లక్ష్మినారాయణ పెద్దపల్లి, ఆగస్టు 26- భూ సమస్యలు రహిత మండలంగా Odela నిలిచిందని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ప్రకటించారు. Additional Collector gaaru తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. @TelanganaCMO@KTRoffice@KTRTRS
భూ సమస్యలు రహిత మండలంగా Julapally :: అదనపు కలెక్టర్ లక్ష్మినారాయణ పెద్దపల్లి, ఆగస్టు 18- భూ సమస్యలు రహిత మండలంగా Julapally నిలిచిందని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ప్రకటించారు. Additional Collector gaaru తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ లో భారత దేశ 74వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకోని జాతీయ పతాకావిష్కరణ చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి. అనంతరం మంత్రి కలెక్టరేట్ లో ఈ ఆఫీస్ ప్రారంభించారు
@TelanganaCMO@KTRoffice@Collector_PDPL@HarithaHaram