BIG BIG BIG EXPOSED From KURNOOL!✅️
SPORTS కోటాలో ఉద్యోగాలు పొందిన భార్యా భర్తలు.
వీరి స్వస్థలం కర్నూలు కాగా భార్య సర్టిఫికెట్లో విజయనగరం.
భర్త సర్టిఫికెట్లో వైజాక్ అని ఉండడంపై అనుమానం.
షేక్ ఇమామ్ 2014 విజయనగరంలో జూడో ఆడినట్టు సర్టిఫికెట్ పొందాడు.
ఆ సమయంలో ఆయన కర్ణాటకలో B.ED చదువుతున్నాడు.
District పోటీల్లో పాల్గొనాలి అంటే అతను మన రాష్ట్రంలో ఉండాలి.
వేరే రాష్ట్రంలో B.ED చదువుతే ఇక్కడ ఆటల్లో ఎలా పోటీ చేశారంటూ ప్రశ్నిస్తున్నారు.
The blocking of social media accounts belonging to news channels and opposition voices reflects the @ncbn -led coalition government’s growing fear of questions over the DSC 2025 scam.
Instead of responding to serious allegations of irregularities in DSC recruitment, particularly appointments made under the sports quota, the TDP government has stooped to a new low by allegedly targeting media platforms that expose its failures and question its conduct.
Restricting the accounts of media organisations and digital platforms merely because they publish reports critical of the government is a direct assault on press freedom and the fundamental principles of democracy. If the government has nothing to hide, it must answer the allegations with facts and order an impartial investigation rather than attempt to silence dissenting voices.
The YSRCP strongly condemns these undemocratic actions and demands the immediate restoration of all the affected accounts. No government can suppress the truth by blocking social media platforms. Questions cannot be erased, dissent cannot be crushed and the truth behind the DSC 2025 irregularities cannot remain hidden forever.
#SaveDemocracy
#FreedomOfSpeech
@AshwiniVaishnaw@GoI_MeitY@AmitShah@PMOIndia@Meta@MIB_India@facebook@instagram
Really Appreciate BIG TV!✅️🔥
ప్రూఫ్స్‌తో దెబ్బ కొట్టాడు.
No Drama, Just Facts And Evidence.
AP DSC పై ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ MEDIA CHANNELS BAN చేస్తున్నారు.
BIG TV లో DSC స్కాము పై PROOFS తో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం.
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దమ్ముంటే సమాధానం చెప్పాలి అంతేకానీ MEDIA ను DISABLE చెయ్యడం ఏంటి.
420 మంది ఆటల వీరుల్లో ఒక వీరుడిని పెట��టేసారు.
ఈ వీరుడిని గెలికితే ఇంకో నలుగురు వీరుల పేర్లు చెప్పాడట..
పాపం! ఇలా నెలకు ఒక వీరుడిని పట్టుకొస్తారేమో!
కొంపదీసి వీళ్ళలో ఒక పేకాట వీరుడు దొరికాడంటే సచ్చిందే మాలోకం😂
@JustAsking2_0 ఇప్పుడు కలిసి లేదని అనుకుంటున్నారా? ఆంధ్రా లో ప్రధానమైన పార్టీలు అన్ని డైరెక్ట్ గా (టీడీపీ, జనసేన) ఇన్ డైరెక్ట్ గా (వైసీపీ) కలిసే ఉన్నాయి.
AP IN SAFE HANDS అన్నావు @IamSaiDharamTej
దేశం మొత్తం ఏపీ ఎంత SAFE గా ఉందో చూస్తున్నారు.
నడిరోడ్డుపై మహిళ బట్టలూడదీసి కొట్టిన మూక
దాడి వెనుక టీడీపీ నేత మల్లెల మూర్తి.
ఆమెపై దాడికి కొందరు మహిళల్ని పురమాయించిన మూర్తి.
@Nher_who How does one become a BJP bhakt?
Do people become dumb first and then start supporting the BJP,
or does supporting the BJP automatically make them dumb?
టీడీపీ ఎమ్మెల్యే MS రాజు.. 😏
బూతులు తిట్టడమే పొగరు అనుకుంటున్నారా..🤦
కూటమి ఉప ముఖ్యమంత్రి మొన్నేదో గౌరవం,��ట్టం అంటూ ప్రవచనాలు చదివాడు..ఈ కూటమి వారికి మాత్రం అవేమీ వర్తించవు అనుకుంటున్నారా..?