.@naralokesh@PawanKalyan sir, We, the engineers and citizens of #AndhraPradesh with heavy hearts as essential posts lie fallow year after year. This vacancy, stretching back to 2018, is a chasm of lost opportunity. The cost is immeasurable😭🙏
#APPSCAEEAE#1Jan2026JobCalendar
.@PawanKalyan అన్నా, ఎన్ని ఏళ్లగా నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారో మీకు తెలుసు. ఇల్లు విడిచి హాస్టల్స్ లో ఉంటున్నాము. ఇళ్ళకి వెళ్లలేని పరిస్థితి హాస్టల్సలో ఉండలేని పరిస్థితి😭
తక్షణమే 25,000 ఉద్యోగాలకు నోటిఫికెషన్స్ ఇచ్చి న్యాయం చేయండి🙏
@JanaSenaParty@mnadendla@NagaBabuOffl
.@naralokesh అన్నా, మిమ్మల్నే నమ్ముకుని ఉన్నాము. ఇల్లు విడిచి కోచింగ్ అని, స్టడీ హాల్స్ అని హాస్టల్లో ఉంటూ ప్రిపేర్ అవుతున్నాం చాలా సమయం నష్టపోయాం.
దయచేసి 25,000 ప్రభుత్వ ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికెషన్స్ విడుదల చేయండి అన్నా😭
#depression#AndhraPradesh#Release25000GovtJobsInAP
.@naralokesh అన్నా, మిమ్మల్నే నమ్ముకున్నాము. జాబ్ క్యాలెండర్ వస్తుంది అని నమ్మి ఇల్లు విడిచి కోచింగ్ కూడా తీసుకున్నాము. పండుగలు కూడా జరుపుకోలేదు. ఇప్పటికే 15 నెలలు వేచి చూసేము అన్నా. దయచేసి తక్షణమే ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికెషన్స్ ఇచ్చి న్యాయం చేయండి😭🙏
#help#AndhraPradesh
.@naralokesh గారు, మాకు చేసిన వాగ్దానాన్ని గుర్తుచేసుకుంటూ. ఒక్కసారి మా భవిష్యత్ గురించి ఆలోచించండి. ప్రతి రోజూ నిరుద్యోగ నిరాశలో గడుపుతున్న లక్షల యువత హృదయాలు, మీపై నమ్మకంతో ఉన్నాయి. ఈ నెలలో 25,000 ఉద్యోగాలకు నోటిఫికెషన్లు ఇచ్చి న్యాయం చేయండి అన్నా🙏
#help#ReleaseAPJobCalendar
జాబ్ క్యాలెండర్ కోసం లక్షల నిరుద్యోగుల హృదయాలు ఎదురు చూస్తున్నాయి @naralokesh అన్నా😭.ఆశతో కళ్ళు మిరుమిట్లు గొలిపే భవిష్యత్తు కోసం, మా కన్నీళ్లు ఎండబోతున్నాయి. మా ఆశలను ఓడగొట��టకండి😭. సెప్టెంబర్ నెలలో 25,000 పోస్టులకు నోటిఫికెషన్లు విడుదల చేసి న్యాయం చేయండి అన్నా🙏
#AndhraPradesh
.@naralokesh అన్నా, 6 ఏళ్లగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఇంజనీరింగ్ పోస్ట్లు భర్తీకి నోచుకోలేదు. 20,000 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయని అన్నారు. ఈ నెలలోనే ఒక 15000 ఇంజనీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి జరిగిన అన్యాయానికి న్యాయం చేయండి అన్నా🙏
#AndhraPradesh#APGovtJobsCalendar