తెలంగాణలో వివిధ ప్రవేశపరీక్షలు పూర్తిచేసుకుని మంచి ర్యాంకులు పొంది తదితర కోర్సులలో జాయిన్ కావడం కొరకు విద్యార్థులకు ఉన్న సందేహాలను తీర్చడానికి స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం సభ్యుల చరవాణి నెంబర్లకు సంప్రదించవచ్చునని ఆయా హెల్ప్ లైన్ కు సంబంధించిన గోడ పత్రిక ను వి��ుదల చేయడం జరిగింది
ఇంజనీరింగ్ ఫీజులను ఎట్టి పరిస్థితుల్లో పెంచకూడదు మరియు ప్రభుత్వం విడుదల చేసే ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ ను 70000 రూపాయలకు పెంచాలి అని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ బాల కిష్టారెడ్డి గారికి వినతి పత్రంఅందజేయడం జరిగింది. @revanth_anumula@TelanganaCMO@VenkatBalmoor
జేఎన్టీయూ ప్రతిష్ట దిగజారేలా ఓ మీడియా ఛానల్లో వచ్చిన స్పెషల్ స్టోరీ అక్రమాలకు కేరాఫ్ గా జేఎన్టీయూ అనే కథనాన్ని జేఎన్టీయూ విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రభుత్వ సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రతిష్టను దిగజార్చే విధంగా కథనాలు వేయడం బాధాకరమని మండిపడ్డారు.
తెలంగాణలో వివిధ ప్రవేశపరీక్షలు పూర్తిచేసుకుని మంచి ర్యాంకులు పొంది తదితర కోర్సులలో జాయిన్ కావడం కొరకు విద్యార్థులకు ఉన్న సందేహాలను తీర్చడానికి స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం సభ్యుల చరవాణి నెంబర్లకు సంప్రదించవచ్చునని ఆయా హెల్ప్ లైన్ కు సంబంధించిన గోడ పత్రిక ను విడుదల చేయడం జరిగింది
తెలంగాణలో వివిధ ప్రవేశపరీక్షలు పూర్తిచేసుకుని మంచి ర్యాంకులు పొంది తదితర కోర్సులలో జాయిన్ కావడం కొరకు విద్యార్థులకు ఉన్న సందేహాలను తీర్చడానికి స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం సభ్యుల చరవాణి నెంబర్లకు సంప్రదించవచ్చునని ఆయా హెల్ప్ లైన్ కు సంబంధించిన గోడ పత్రిక ను విడుదల చేయడం జరిగింది
TG Govt intervene in JNTUH Exam branch issue& enquire who tampered 2 individuals result K.Akhila&G.Vineeth in database with Controller of examinations confidential password on 26/6/24. With whom approval OD reached Student even after giving instructions. OD Should be withhold.
దళిత గిరిజన ప్��ొఫెసర్లపై అవమానకర వ్యాఖ్యలు మానుకోవాలి. అనేక అవమానాలు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిన మా దళిత గిరిజన ప్రొఫెసర్లను కాపాడుకోవడానికి దళిత గిరిజన జాతిని ఏకం చేసి ఉద్యమిస్తాం- స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం
@examupdt @revanth_anumula @TelanganaCMO @scstdevdept @PMOIndia
Netaji Subhash Chandra Bose's life was a testament to the power of youth and their role in nation-building. On his Jayanthi, @StudentsProtectionforum and the #JNTUH student fraternity pledge to uphold his values of courage, discipline, and service.
జెఎన్టియు ప్రొటెక్షన్ ఫోర్స్ & స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్ నిధులు రాలేదని విద్యార్థులను హాల్ టికెట్లు ఇబ్బందులకు గురిచేసిన శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్య దిష్టిబొమ్మ దహనం @TelanganaCMO@revanth_anumula@examupdt@Sreenidhi_SNIST@PMOIndia
జెఎన్టియు ప్రొటెక్షన్ ఫోర్స్ & స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం ఆధ్వర్యంలో ఫీజు రియంబర్స్మెంట్ నిధులు రాలేదని విద్యార్థులను హాల్ టికెట్లు ఇబ్బందులకు గురిచేసిన శ్రీనిధి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్య దిష్టిబొమ్మ దహనం