బత్తాయి గాళ్లు, పింకీలు ఆస్తులు కాపాడుకోవడంలో పెట్టిన శ్రద్ధలో కొంచెమైనా ప్రజల భవిష్యత్తుపై పెట్టి ఉంటే…
23 లక్షల NEET, 4 లక్షల గ్రూప్-1 విద్యార్థుల ఆశలు ఇలా ఆగమై ఉండేవి కావు.
మతాల చిచ్చు కాదు… పరీక్షల పారదర్శకతపై దృష్టి పెట్టాల్సింది. #NEETLeak#bjpfail#paperleakage#congress
Is JNTUH a centre for vehicle parking,
Y no 1 noted down,who r coming&going. Is it a relaxation centre for police, y this much police vehicles parked here. May be other vehicles also recovered by police in other issues. @ShivPShukla_Gov@TelanganaCS@TelanganaCMO@timesofindia
ఢిల్లీ ఎయిర్ పోర్ట్ సంగతి ఏంటి సార్
రాజ్‌కోట్ ఎయిర్ పోర్ట్ సంగతి ఏంటి సార్
జబల్పూర్ ఎయిర్ పోర్ట్ సంగతి ఏంటి సార్
సార్ అ కాదు కాదు నకిలీ అధ్యక్షుడు
#bjpfailindia#bycotbjp#dummy#saynotobjp
వర్షం వచ్చిందంటే నగరంలో నదులు పారుతాయి, వంతెనల మీద కప్పులు
ఈదుతాయి, రోడ్లపై వాహనాలు పడవలైపోతాయి, ఇదీ బీఆర్ఎస్ - కాంగ్రెస్ చేసిన అభివృద్ధి!
నగరాభివృద్ధి నిధులు మింగేసారు,
ప్రజల ఇండ్లను ముంచేశారు,
డ్రోను షాట్లతో ఒకరు, హైడ్రా పేరుతో ఇంకొకరు,
సమస్యను పక్కకి పెట్టి పబ్బం గడుపుతున్నారు!
మౌనంగా ఉండే కాలం పోయింది సోదరా,
మార్పు వైపుకు అడుగులు కదపరా,
హైదరాబాద్ ను విశ్వనగరం గా మార్చడం,
వికసిత్ తెలంగాణ నిర్మాణం,
భారతీయ జనతా పార్టీ తోనే సాధ్యం!
కేటీఆర్ నువ్వు జీవితంలో...
ముఖ్యమంత్రి కావురా...
KTR You Will Not Become Chief Minister In You're Life Time
కాంగ్రెస్ కార్యకర్త జోలికొస్తే..
బిడ్డా ఈసారి నిన్ను.. నీ బావను డైరెక్ట్ గానే అటాక్ చేస్తా
#Mynampally#KTR#HarishRao
• @MynampallyRohit
• @Mynampally_
బిఎస్పి కి రాజీనామా చేసి నేటికి 16 నెలల
అంతో మంది దళితులను మోసం చేసి వాళ్ల ఆశలు నిరాశ చేసి నేటికి 16 నెలల.నీకు తగిలిన వుసురు ఊరికే పోడు @RSPraveenSwaero
IPS కు రాజీనామా చేసి నేటికి సరిగ్గా 4 సంవత్సరాలు అయ్యింది. ఎన్నో అనుభవాలు, మరెన్నో పాఠాలు. నేటి వరకు నన్ను నమ్మి నాతో నడుస్తున్న అందరికీ ధన్యవాదాలు. నా జీవన సహచరికి సెల్యూట్స్.🙏
Fourth Anniversary of my voluntary retirement from IPS. No regrets. Enjoying every moment.❤️
జేఎన్టీయూ ప్రతిష్ట దిగజారేలా ఓ మీడియా ఛానల్లో వచ్చిన స్పెషల్ స్టోరీ అక్రమాలకు కేరాఫ్ గా జేఎన్టీయూ అనే కథనాన్ని జేఎన్టీయూ విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండించాయి ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రభుత్వ సాంకేతిక విశ్వవిద్యాలయం ప్రతిష్టను దిగజార్చే విధంగా కథనాలు వేయడం బాధాకరమని మండిపడ్డారు.
తెలంగాణలో వివిధ ప్రవేశపరీక్షలు పూర్తిచేసుకుని మంచి ర్యాంకులు పొంది తదితర కోర్సులలో జాయిన్ కావడం కొరకు విద్యార్థులకు ఉన్న సందేహాలను తీర్చడానికి స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం సభ్యుల చరవాణి నెంబర్లకు సంప్రదించవచ్చునని ఆయా హెల్ప్ లైన్ కు సంబంధించిన గోడ పత్రిక ను విడుదల చేయడం జరిగింది
తెలంగాణలో వివిధ ప్రవేశపరీక్షలు పూర్తిచేసుకుని మంచి ర్యాంకులు పొంది తదితర కోర్సులలో జాయిన్ కావడం కొరకు విద్యార్థులకు ఉన్న సందేహాలను తీర్చడానికి స్టూడెంట్స్ ప్రొటెక్షన్ ఫోరం సభ్యుల చరవాణి నెంబర్లకు సంప్రదించవచ్చునని ఆయా హెల్ప్ లైన్ కు సంబంధించిన గోడ పత్రిక ను విడుదల చేయడం జరిగింది
టిల్లు గాడితో వచ్చిన బ్యాచ్ ని నీలోఫర్ కేఫ్ లో కూర్చోబెట్టి మేపి అల్లర్లు సృష్టించడానికి జరుగుతున్న కుట్టని తెలంగాణ పోలీసులు కట్టడి చేశారు. అరెస్ట్ చేస్తారేమోనని భయంతో కార్యకర్తలను ముందుగానే టిఆర్ఎస్ భవన్ సమీపంలో దాచి కార్యకర్తలను దాచిపెట్టిన @KTRBRS
ఇప్పుడు తెలంగాణలో టీ తాగడం కూడా నేరమేనా..?
తెలంగాణ భవన్ సమీపంలోని నీలోఫర్ కేఫ్‌ను మూసివేసిన పోలీసులు
కస్టమర్లను బయటకు పంపించేసి.. బీఆర్ఎస్ నేతల్ని అరెస్ట్ చేసిన వైనం
ప్రజా పాలన అంటే ఇదేనా? అంటూ తీవ్రంగా మండిపడుతున్న జనం
#NilouferCase#TelanganaBhavan#BRSParty#BRSLeaders #Telangana #Congress
@BRSparty
Govt Should ask Enquiry committee report of JNTUH & should identify who is Real Culprit in Data Tampering issue, Should enquire the role of Registrar& SDC Employe Ashok, should enquire Registrar &ashok's call Data. Y university is a Punishing innocent Tribal woman @TeluguScribe
Govt Should ask Enquiry committee report of JNTUH & should identify who is Real Culprit in Data Tampering issue, Should enquire the role of Registrar& SDC Employe Ashok, should enquire Registrar &ashok's call Data. Y university is a Punishing innocent Tribal woman @TeluguScribe
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పి తమను మోసం చేసిందని కాంట్రాక్టు ప్రొఫెసర్ల ఆవేదన
కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్టు తమను రెగ్యులరైజ్ చేయాలని, జీవో 21 రద్దు చేయాలని JNTUHలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నిరవధిక సమ్మె
నాలుగో రోజు కొనసాగుతున్న సమ్మె.. స్పందించని ప్రభుత్వ పెద్దలు
ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేసి, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చాడు.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా హామీ ఇచ్చారు
కానీ ఇప్పుడు జీవో 21ను తేవడంతో తాము ఉద్యోగాలు కోల్పోతామని, UGC/AICTE ప్రకారం అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ప్రభుత్వం తమను విస్మరిస్తోందని కాంట్రాక్టు లెక్చరర్లు ఆవేదన తెలిపారు
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పి తమను మోసం చేసిందని, జీవో 21ను రద్దు చేసి తమకు ఉద్యోగ భద్రత కల్పించి రెగ్యులరైజ్ చేసేవరకు సమ్మెను ఆపమని కాంట్రాక్టు లెక్చరర్లు హెచ్చరించారు
జేఎన్టీయూలో దళిత గిరిజన ప్రొఫెసర్ల పైన కానీ దళిత గిరిజన విద్యార్థుల పైన గాని నిందలు మోపి వారిని పక్క దారి పట్టించే ప్రయత్నం చేస్తున్న జేఎన్టీయూ ఉన్నత అధికారులకు అంబేద్కర్ జయంతి చేసే నైతిక హక్కు ఉందా...??
@jntuhofficial@examupdt@savejntu@javvajiDileep@Nationalist3003