@BBCBreaking
Hello,sir
I am requesting u to know this critical situation of Andra Pradesh unemployed aspirents.please broadcast this news & help us to get promised number of vacancies.please take a look at job calender released today & situation of aspirents since govt formed.TQ
@LathaReddy704 వాళ్ళు ��్యూట్రల్ ఆఫీసర్స్ అయినా ఉండాలి లేక బాబుగారి పనితీరుని ఫాలో అయ్యే ఆఫీసర్స్ అయినా ఉండాలి... లేకుంటే ఇంత ఫాస్ట్ రియాక్షన్ ఏంటి...? అయినా అధికారులను సస్పెండ్ చేసే అధికారం ఎమ్మెల్యే కు ఉందా... Just అనుమానం...
@HKKishore @naralokesh 5 post lu group 2 lo ichadu.....5 deputy cm lu vunaru...... group 2 post lo number change avakapotha 2024 lo me number change ayepotundi jagratha
@IamKodaliNani@ysjagan పాదయాత్ర లో 2.3లక్షల ఉద్యోగాలు APPSC ద్వారా భర్తీ చేస్తాం అన్నారు చేశారా???
అమరవీరుల దినోత్సవం రోజు 6500 పోలీస్ ఉద్యోగాలు ఇస్తాం అన్నారు ఇచ్చారా??
మీరు హామీ ఇచ్చినవన్నీ చేస్తే ఇప్పుడు నిరుద్యోగులు రోడ్డు మీదకు రావాల్సిన పరిస్థ��తి ఎందుకు వస్తుంది చెప్పండి sir??
@IamKodaliNani@ysjagan Sir .. Group 1&2 posts 36 icharu ...maku kolukoleni debba kottaru sir ah joblessness calendar ichi ... shame on #YSRCPJoblessCalendar
We want revised calendar..untill then we won't stop our raising voices ✊
@IamKodaliNani@ysjagan 6500Police పోస్టులు భర్తీ వెంటనే చెయ్యాలి...ఇంటి ఇంటికి తిరిగి పాదయాత్ర చేసిన అన్నియ్య..
ఇల్లు ముట్టడిస్థమన్న స్పందించక పోవటం భాదాకరం...
నేను విన్నాను నేను వున్నాను అన్న మాటలు కేవలం అదికారం లోకి రావటానికి మాత్రమే...
@ysjagan
చెప్పారు ఎక్కడ చేశారు... ప్రతి సంవత్సరం 6500పోస్టులు.
@IamKodaliNani@ysjagan Sir meku mee sankshema pathakaalaki oka dandam .🙏....maaku jobs increase cheyandi chalu .....🙏🙏 maaku jeevitam meeda virakthi vastondi years years groups ki chadivii ....Artam chesukondayyaa babuu 🙏
@IamKodaliNani@ysjagan చెప్పాడంటే... చేస్తాడంతే అన్నారు కాద మీరు పోలీసులు లా అమరవీరుల డీనోస్ట్వం నాడు ప్రకటన చేసారు మీరు మార్చిపోయియుంటారు పోలీసు 6500గుంపులు 1500 విడుదల చెస్తమనారు మరీ చి చెయండి
@IamKodaliNani@ysjagan అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరమే 2.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు APPSC ద్వారా భర్తీ చేస్తా అన్నాడు.ఇప్పుడు #YSRCPJoblessCalendar లో ఇస్తానన్న ఉద్యోగాలు ఇవ్వలేదు
"మాట తప్పాడు,
మడము తిప్పాడు"
డబ్బులు పంచడం కాదు ��బ్బులు సంపాదించే అవకాశాలు కల్పించమని కోరుతున్నాం
#JaganCheatedAPYouth