పదేళ్ల క్రితం వర్షంలో తడుస్తూ దూరంగా నిలబడ్డాడు
ఇప్పుడు ఏకంగా ఒక దేశ ప్రధానికే అండగా నిలబడ్డాడు..
జనసేన ప్రస్తావన లేకుండా రాష్ట్ర రాజకీయం నడవదు " అన్నాడు
ఏకంగా దేశ రాజకీయాలనే శాసించాడు..
చూడు జగన్మోహన్ రెడ్డి.. అక్కడ నిలబడ్డాడే
యుగానికి ఒకడు పుడతాడు అలాంటివాడు
అతనే....మా జనసేనుడు ❤️❤️