ఆటోలో రికార్డు వేసి, ఊర్లలో ఊడిపోయిన వెంట్రుకలను సవరాల కోసం కొనడానికి వచ్చేవాడు ఆశావాది. వాటిని విగ్గుల తయారీకి పంపి, సమాజంలో జుట్టు కోల్పోయిన ఎంతోమందికి ఆత్మస్థైర్యాన్ని, గౌరవాన్ని నింపుతారు. అదో అంతర్జాతీయ వాణిజ్యం. మనం వారిని గౌరవించాలి.
కానీ, దాన్ని 'బొచ్చు కొనేవాడిలాగా' అనౌన్స్మెంట్ ఇస్తూ ఊర్లలోకి వస్తే సమాజం చులకనగా చూస్తుంది. సాక్షి టీవీలో ఈశ్వర్ అనే వ్యక్తి సరిగ్గా అలాగే వ్యవహరించాడు.
గతంలో ఆఫ్రికా నమూనాలను చూపి మనల్ని తప్పుదోవ పట్టించి, 'మూడు రాజధానులు' అనే రాజకీయ పేకాటలో పదకొండో స్థానంలో ఉన్న జోకర్ అయ్యాడు జగన్.
పగబట్టిన పెళ్ళాం (రాజారెడ్డి భార్యలలో రెండో భార్య వారసులైన తమను పక్కన పెట్టి తొక్కేసిన మొదటి బ్యాచ్ వారసుడైన జగన్కు, రెండో బ్యాచ్ వారు పిల్లను ఇచ్చారు. ఆ పిల్ల సొంత బావ మొదటి బ్యాచ్లో వైఎస్ఆర్ తర్వాత కీలకమైన చినమామను గొడ్డలితో నరికేసి పగ తీర్చుకుంది, 2వ బ్యాచ్. ఆపై 'గుండెపోటు' కథను అల్లి, దానిని 'నారాసుర రక్త చరిత్ర'గా మార్చి జగన్ను సీఎం చేసింది. తరువాత అదే వ్యక్తిని గులకరాయి బాధితుడిగా బ్యాండేజ్ వేయించి జోకర్ను చేసి, పులివెందుల కోటలో డిపాజిట్ కూడా రాకుండా చేసింది) తన పతికి మెంటల్ ఎక్కిస్తోందా?
ఆ స్కెచ్ అలా ఉంచితే..
ఆఫ్రికా మోడల్ పక్కన పెట్టి, ఇప్పుడు 'మావిగన్ ఇంటర్నేషనల్ ప్లాన్' అని, అది చైనా 'జిన్ పింగ్' ప్లాన్ అని చెప్తూ, అప్పటికే గందరగోళంలో ఉన్న సాక్షి ప్రేక్షకులకు 13 కోట్ల జనాభా ఒకే పరిధిలోకి వస్తారని షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాడు ఈశ్వర్.
రాష్ట్ర జనాభా 5 కోట్లు కూడా ఉందో లేదో తెలియదు కానీ.. మావిగన్ (మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు) కారిడార్లో 13 కోట్ల జనం అంటే, కనీసం మూడు రాష్ట్రాల జనాన్ని ఆ రెండు ఉమ్మడి జిల్లాల్లో కుక్కేస్తారన్నమాట.
ఇది జగన్ ఐడియా అంటే, ఆ మెంటల్ ఎక్కించే బ్యాచ్ స్కెచ్ ఎలా ఉందో అర్థం చేసుకోండి. ఆలోచించండి.
పాపం, వైకాపా అసలు సిసలైన సున్నిత మనస్కుడు అయిన కార్యకర్తకు బీపీ వచ్చింది. దీనిని చీల్చి చెండాడి, ఉతికి ఆరేశాడు.
28 February 2026, 5:15 AM – Auto from Majestic to Katriguppe asking for 670–700 rupees. Fare was ridiculously high, so she refused and got out.
Then watch the disgusting, thuggish abuse these auto drivers are hurling in the video #sonu_sowmya_gowda_ shared on Instagram. Absolutely intolerable behaviour!
#Bengaluru #AutoScam
@BlrCityPolice@blrcitytraffic
Data Analytics from Zero to Expert Free Course 😲
A Udemy Complete Paid Course for Free.
This Course covers;
- Excel
- SQL
- Python
- Tableau
→ Many more..
To get it simply Dm 24 hours
1. Follow (so that I can DM)
2. Like & Repost (Must)
3. Type "Learn" to get Link in DM 🧲
Prati movie accept cheyyakunda Yearly Daaku OG lanti 3-4 quality movies maatrame chesi Speakers peladam achievement kaadani realise aina roju nuvvu Anirudh range stardom chustaav @MusicThaman