@mariyadasu77@VisharadanDr మరియదాసు గారు కొంచెం మేధాస్తున ఆలోచించండి రొటీన్ గా ఆలోచించడం వల్ల అలాగే అర్థం అవుతుంది మీకు పొలిటికల్ ఇస�� మాస్టర్ కి అన్నాడు అంబెడ్కర్ అర్థం కాకపోతే ఎలా
@ArkillaGanesh@VisharadanDr సమ్మక్క సారలమ్మ మేడరాజులు పైడిత రాజుల రాజస్థాపనకే విశారదన్ మహారాజ్ గారికి ఉన్న గొప్ప లక్ష్యం ఎన్నోసార్లు చెప్పారు కూడా విన��పోతే ఎలా బ్రదర్
@VisharadanDr It sounds so funny 🤣 Maharaj,చెప్పేంటి మహరాజ్ ఏంటి? దళిత శక్తి కార్యక్రమం ఏంటి? ఏంటి సార్ యిదంతా? ఒక మాదిరి కామెడీ లాగుంది. 🙏🏻 మికు మీ ఉద్యమానికి 🙏🏻,మీరు మీ జాతిని హాస్యపదం చేస్తున్నట్టున్నది. Feeling pity for all Maharaj...
శ్రీను అను నేను ఒక చైన్ సిస్టం బిజినెస్ స్టార్��్ చేసి నా పేద సామాన్య ప్రజల నుంచి 10000 20000 కట్టించుకొని నేను సంపద పోగు చేసుకుంటుంటే ఇది జీర్ణించుకోలేని విశారదన్ మహారాజ్ గారు తప్పు అని చెప్పినా నేను విననంద��కు గాను 42 రోజులు జైలు శిక్ష అనుభవించవలసి వచ్చింది బ్రదర్ ఇదీ నీ చరిత్ర
@jajulasrinivas5 నా పేరు శ్రీనివాస్ @ మీడియా శ్రీనివాస్, ఈ పేరు వింటేనే వాడికి సగం తడిసిపోద్ది..!! వాడికుట్రలకు బలై 42 రోజులు జైలు జీవితం అనుభవించాను.
ఇక నా ఈ రిప్లే ఛూసి వాడిని అనుసరించేకొందరు సైకో & రోబో బ్యాచ్ తెగ విరుచుకు పడతారు చూడండి.