@RTVnewsnetwork విజయ బేరి కాదు ఓటమి బేరి.. ఎన్నికలు ఎక్కువ చోట ఓడిపోయారు... ఎలక్షన్లు జరగకుండా మేమే గెలిచాం అని ప్రకటించుకున్న చోట మాత్రమే విజయ బేరి.. చాలాచోట్ల ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు దీనికి మనం చింతించాలి
@VaruduKalyani మేడం మీరు ఓడిపోలేదు ప్రజల దృష్టిలో గెలిచారు కానీ కూటమి నాయకులు రాత్రికి రాత్రి చేసిన రిగ్గింగ్ వలన ఓడిపోయారు దేవుడు అన్ని చూస్తాడు కేవలం రెండు సంవత్సరాలు వేచి ఉందాం ముందు ఉన్న రోజులన్నీ మనకి మంచి రోజులే
@TatiparthiOnX ప్రస్తుతం స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీని ఎలాగ గెలిపించాలో అనే దానిమీద పోలీసులకి ట్రైనింగ్ ఇస్తున్నారు అనుకుంటున్నా సార్.. ప్రజలు ఏమైపోయినా కూటమి కి ఎటువంటి ఇబ్బంది లేదు సార్ మా పుల్లలచెరువులో నామినేషన్ పత్రాలు చేతులనుంచి తీసుకొని వెళుతున్న చూసి చూడనట్టు ఉన్నారు పోలీసులు🥲
@VaruduKalyani మీరు మాట ఇచ్చారంటే కచ్చితంగా చేస్తారు మేడం మీరు గెలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.మాది వైజాగ్ కాదు మార్కాపురం జిల్లా అయినా గాని మీ గెలుపు కోసం ఎదురుచూస్తూ ఉన్నాము..మేడం
@thulasichandu1 ఏపీ లో చాలా చోట్ల MPTC నామినేషన్లు వేయటానికి వెళ్తే టిడిపి వాళ్లు నామినేషన్ పత్రాలు చించి వేయడం జరిగింది మేడం మా మండలంలో కూడా ఈ విధంగానే ఆడవారని కూడా చూడకుండా చించివేశారు నా దగ్గర వీడియోలు కూడా ఉన్నవి ఆంధ్రప్రదేశ్ లో జరిగే ఈ అరాచకాల మీద మీరు ఒక వీడియో చేయండి మేడం దయచేసి 🙏
@Chaitanya_uc@IamDrLakshmiG నామినేషన్ వేపించకుండా ఆపడం కాదు నిజంగానే అక్కడ అభివృద్ధి చేసి ఉంటే ప్రజల మనసు మార్చి ఉంటే వైసిపి వాళ్ళ తరఫున నామినేషన్ వేపించి టిడిపి పార్టీ గెలిచే విధంగా కృషి చేయాలి అప్పుడు అందరికీ తెలుస్తుంది ప్రజలు మారారు అభివృద్ధి చెందింది ఈ కూటమి ప్రభుత్వంలో అని..yes or no..?
@TatiparthiOnX వాళ్లు సీట్లు పంచుకునే పనిలో ఉన్నారు సార్ ఇంకా పోటీ చేసే దాకా వెళ్ళలేదు.. సీట్ల పంపకం తేలేసరికే సగం ఎలక్షన్ అయిపోయేలాగా ఉంది సార్ పరిస్థితి చూస్తుంటే...
@VaruduKalyani@ncbn ముందుగానే తెలుగుదేశం పార్టీకి కూడా తెలుసు మేడం కాకపోతే బీసీలకు మేం ఏదో మంచి చేయటానికి ప్రయత్నం చేస్తే కుదరలేదు అనే సాకు చెప్పడానికే వాళ్లు ఆ జీవో ఇచ్చారు
@VaruduKalyani@ysjagan@ncbn ఎవరు ఇవ్వనక్కర్ల బిరుదులు మేమే పెట్టుకుంటాం... అమ్మ ఒడి పథకానికి తల్లికి వందనం పెట్టుకున్నాం, గ్రామ సచివాలయం పేరుని గ్రామ స్వర్ణం అని మార్చుకున్నాం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మేము సొంతంగా ఏది చేయము వేరే వారు చేసిన వాటిని మా ఖాతాలో వేసుకుంటాం..
@MyTDPOfficial క్రిస్టియన్ అయితే వచ్చిన నష్టం ఏమిటో మరి ఆమెకి అర్థం కావడం లేదు.. క్రిస్టియానిటీ చెప్పేది ఒకటే ఒకటి నిన్ను నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటావో ఎదుటివారిని కూడా అదే విధంగా ప్రేమించు అని ఇందులో తప్పు ఏముంది