సంవత్సరానికి కనీసం ఒక్క ఫారిన్ ట్రిప్ కి వెళ్ళే వాళ్ళు కూడా మిడిల్ క్లాస్ అని చెప్పుకుంటే తిరుపతికి వెళ్ళడానికి కూడా 5 year plan వేసే నాలాంటి వాడు poverty అని చెప్పుకోవాలి ఏమో 🤔
మేము మద్రాస్ చెప్పుల కింద బ్రతకలేదు. విజయనగర సామ్రాజ్యం పడిపోయిన తర్వాత, తమిళనాడును మూడు నాయక రాజ్యాలుగా (గింజీ, మదురై, తంజావూరు), శ్రీలంకలోనూ కాండీ నాయక రాజ్యాన్ని ఏర్పాటు చేసిన ఘనత మాది. ఆ క్రమంలో మద్రాసు కూడా తెలుగీకరణకు గురయ్యింది. అది "బానిసత్వం బాంచెన్" అనుకోవడం నీ ఖర్మ!
Indians have "trashed, gutted and torn apart American values"
Ofcourse they have. Indians stay away from drugs, their daughters are not on Only Fans, are heavily STEM oriented, do well in school, pay the highest taxes per capita, commit the lowest crime per capita, raise their kids conservatively, have nuclear families, the kids get married, reproduce and support their families in time.
Ofcourse this user is mad that Indians today are following the values of 1960s America and not modern America.
నీకు బొచ్చు కూడా తెలియనప్పుడు ఆ అమెరికాలో ఉద్యోగం చేసుకోక ట్వీటుతావెందుకు అన్నా! ప్రత్యేక తెలంగాణకి పోనీ నువ్వేదైనా ప్రత్యక్షంగా పీకుతున్నావా అంటే అమెరికాలో అఘోరించావు! నీకో హ్యాండిలూ దానికి పోరాట సమితి అని పేరు!
ఈ తెలుగు పంచాయతీ వల్ల ఒక మేలు జరుగుతోంది!
భాషకు, యాసకు మధ్య తేడా తెలుసుకోగలుగుతున్నారు. మాది తెలుగే కాదన్న వాళ్లు.. ఇప్పుడు మాదే తెలుగు, మీరే వేరు అంటున్నారు. ఇది కూడా ఓ అందుకు మన మంచికే.
తెలుగు భాష, దాని పుట్టుపూర్వోత్తరాల గురించి కొంతమంది అయినా ఇంకా ఎక్కువగా తెలుసుకోగలుగుతున్నారు.
తెలుగువారి చరిత్రపై అటు మద్రాస్ ప్రెసిడెన్సీ కానీ, ఇటు హైదరాబాద్ రాష్ట్రం కానీ మరింత అవగాహన కలుగుతోంది.
There are women right now paying $2,000 a month for someone else to raise their kids so they can go make $2,400 a month at a job they hate.
That's $400 to miss your kid's first words.
Somehow someone convinced an entire generation of women that this was freedom. Crazy.
Reminding the ungrateful TG batch that Hyderabad IT boom was only made possible because then "Andhra" CM, CBN fixed the law&order/naxals issues at a very crucial time. They were so successful that TDP's home minister was murdered while CBN luckily escaped in Alipiri bomb blast
Guys please do not share such videos of UP-Bihar people travelling like cattle in trains as such videos destroy the image of India.
Please guys, strictly DO NOT RETWEET😁
Let’s present Vishwaguru image of India by not sharing such videos!!
మంగళగిరి స్టేడియంలో సరిచేయలేని బ్లన్డర్స్ జరిగాయి, అందుకే ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి, దానికి కారణం 2013 లో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గా ఉన్న గోకరాజు గంగరాజు & కార్యవర్గం చేసిన సరిదిద్దుకోలేని తప్పులు, దీనికి తెలుగుదేశం పార్టీకి ఏమి సంబంధం..?