Barithegistha, battalipputha, beerlu taagutha ane vallaki, ilanti vallaki zameen aasman farak undi.
Posting & bookmarking it for my own future reference
ఓజీ టికెట్ రూ. 5 లక్షలకు సొంతం చేసుకున్న "టీం పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికా" బృందం -రూ. 5 లక్షల డిడి జనసేనకు అందజేసిన శ్రీ సందీప్ ధనపాల, శ్రీ అరవింద్ పీసపాటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు హీరోగా సెప్టెంబర్ చివర్లో విడుదల కానున్న ఓజీ సినిమా మొట్టమొదటి నైజాం టికెట్ "టీం పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికా" బృందం రూ. 5 లక్షలకు సొంతం చేసుకున్నారు. "నా సేన కోసం నా వంతు సభ్యులు" శ్రీ సందీప్ ధనపాల, వీరాభిమాని శ్రీ అరవింద్ పీసపాటి నైజాం మొదటి టికెట్ వేలం వేయగా "టీం పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికా"కు చెందిన సభ్యులు రూ. 5 లక్షలకు దక్కించుకున్నారు. వేలంలో వచ్చిన రూ. 5 లక్షలు శ్రీ సందీప్ ధనపాల, శ్రీ అరవింద్ పీసపాటి డిడి రూపంలో శాసన మండలి సభ్యులు శ్రీ @NagaBabuOffl గారు చేతుల మీదుగా గురువారం జనసేన పార్టీకి అందజేశారు. ఈ సందర్భంగా "టీం పవన్ కళ్యాణ్ నార్త్ అమెరికా" బృందాన్ని,"నా సేన కోసం నా వంతు సభ్యులు" శ్రీ సందీప్ ధనపాల, వీరాభిమాని శ్రీ అరవింద్ పీసపాటిలను శ్రీ నాగబాబు గారు ప్రత్యేకంగా అభినందించారు. వీరంతా వివిధ హోదాల్లో పని చేస్తూనే అవకాశం దొరికినప్పుడల్లా పార్టీ బలోపేతం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టి పార్టీకి సహకారం అందిస్తున్న విధానం చాలా మందికి స్పూర్తిదాయకమని శ్రీ కె. నాగబాబు గారు స్పష్టం చేశారు.
Thank you, Hon’ble MoS Coal & Mines Sri @satishdubeyy Ji, for your heartfelt wishes and kind words. I look forward to your continued support and cooperation in advancing the industrial development of Andhra Pradesh.
Thank you, Hon’ble MoS Thiru @DrLMurugan Avl, for your heartfelt wishes and kind words. I look forward to your continued support in uplifting the fisherman community