ఎంతోమంది వీరమహిళలు అందరికీ వందనాలు🙏
స్వచ్చందంగా రాజకీయ సభలకు అత్యధిక సంఖ్యలో పాల్గొంటూ, సమస్య ఉన్నచోట పార్టీ తరుపున ధైర్యంగా తమ గళాన్ని వినిపిస్తూ, ఒకపక్క ఇంటిని చక్కబెడుతూ, నిజాయితీ గల నాయకుడికి సపోర్ట్ గా నిలబడడం ఒక్క జనసేన పార్టీలోనే సాధ్యం✊
.@JSPVeeraMahila
.@PawanKalyan
ఏంది @ysjagan గారు ఇది...
3KM రోడ్డు కూడా పూర్తిగా వేయించలేకపోయారు. కోనసీమ అంతా రోడ్ షో చేయాల్సింది, కొన్ని రోడ్లు అయిన మీరు బటన్ నొక్కి సగం సగం బాగుపడేలా చేసేవారు.
.@JanaSenaParty || .@PawanKalyan
వరద బాధితులకు రూ.10వేలు చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రి గారికి జనసేన పక్షాన విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి వెళ్లవద్దని, జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, శ్రీ దిరిశాల బాలాజీ గారికి నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్టు చేసిన పోలీసులు.
.@JanaSenaParty || .@PawanKalyan
తూ.గో. జిల్లా జనసేనపార్టీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశం లో పాల్గోన్న ఇంచార్జులు, రాష్ట్ర కార్యదర్శులు.. వరద భాదితులకు 10,000 తక్షణసాయం అందించాలని, పంట నష్టం వెంటనే చెల్లించాలని, దెబ్బతిన్న రోడ్లను మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది @JanaSenaParty
ప్రజాస్వామ్యం లో ప్రజలకు న్యాయం అందేలా వరద భాదితులకు అండగా వినతి పత్రం అందజేయడానికి జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న ముఖ్యమంత్రికి ఇవ్వడానికి సిద్దమైన జనసేన ముఖ్యనాయకులను భారీ పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి అడ్దుకోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే..@JanaSenaParty
ముఖ్యమంత్రి వరద బాధితులకు సహాయర్థం 2 వేలు ఇస్తా అని చెప్పడం తో 2కాదు 10వేలు ఇవ్వాలని డిమాండ్ చేసిన జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది, అందువల్ల జిల్లా కార్యలయందగ్గర కి జనసైనికులు భారీగా చేరి నిరసన తెలియచేసారు.. @JanaSenaParty
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన నాయకులు జనసైనికుల గృహనిర్బంధాలను వ్యతిరేకిస్తూ రాజమండ్రిలో శ్రీ కందుల దుర్గేష్ నాయకత్వంలో జనసేన నాయకుల నిరసన. వరద బాధితులకు రూ.10 వేలు, రైతులకు రూ.25 వేలు తక్షణ ఆర్థిక సాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
వరద బాధితులకు రూ.10 వేలు, రైతులకు రూ.25 వేలు ఆర్థిక సాయం ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన నేతలను హౌస్ అరెస్టులు చేశారు. పార్టీ పీఏసీ సభ్యులు శ్రీ పితాని బాలకృష్ణను ముమ్మిడివరంలో గృహ నిర్బంధం చేశారు
వరద బాధితులకు రూ.10వేలు చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రికి జనసేన పక్షాన విజ్ఞాపన పత్రం ఇస్తామని తెలిపిన కొద్దిసేపటికే జిల్లా నాయకులను హౌస్ అరెస్టు చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే..అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరు.. అణిచివేతతో ప్రజాగ్రహాన్ని చవిచూడక తప్పదు
వరద బాధితులకు రూ.10వేలు చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రికి జనసేన పక్షాన విజ్ఞాపన పత్రం ఇస్తామని చెప్పగానే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా జనసేన నేతలకు నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్టులు చేస్తున్న పోలీసులు.
#విజ్ఞాపనపత్రానికేభయమేల?
వరద బాధితులకు రూ.10వేలు చొప్పున ఆర్థిక సాయం ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రికి జనసేన పక్షాన విజ్ఞాపన పత్రం ఇస్తామని తెలిపిన పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు శ్రీ కందుల దుర్గేశ్ ను కొద్దిసేపటి క్రితమే హౌస్ అరెస్టు చేసిన పోలీసులు.
#విజ్ఞాపనపత్రానికీభయమేనా?
వరద బాధితులకు హేతుబద్ధమైన పరిహారమిచ్చి ఆదుకోవాలి
*ప్రతిపక్షంలో రూ.25 వేలు డిమాండ్ చేసి ఇప్పుడు రూ.2 వేలు ఇస్తారా?
*బాధితుల ఇక్కట్లపై ముఖ్యమంత్రికి విజ్ఞాపన ఇస్తాం
*విజ్ఞాపన తీసుకోని పక్షంలో నిరసన తెలుపుతాం
*గోదావరి వరద నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలం
శ్రీ కందుల దుర్గేష్ గారు
తూర్పుగోదావరి జిల్లాలో జనసేన నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తున్న పోలీసులు... మన పులన్న రోడ్డు మీదకి రావాలంటే 144సెక్షన్లు కావాలి, బారికేడ్లు కావాలి, హౌస్ అరెస్టులు చేయాలి... ఇన్ని చేస్తే కానీ మన సింగిల్ సింహం సింగల్ గా రోడ్డు మీదకు రాలేదు.
#ButtonCM
కార్లు ఉన్న కోనసీమ వాసులకు విజ్ఞప్తి!
రేపు అనగా మంగళవారం మన నియోజకవర్గాల్లో సీఎం గారి పర్యటన ఉంది, కాబట్టి కాన్వాయ్ కి మీ కార్లను అక్రమంగా లాక్కునే అవకాశం ఉన్నందున రేపు ఒక్కరోజు బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం మీ కార్లలో కాకుండా ఇతర వాహనాల ద్వారా ప్రయాణం చేయాలని మనవి
#ButtonCM
కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవిత సంఘటనలు వల్ల రాష్ట్రం నష్టపోతుందా? లేకుంటే గద్దెనెక్కడం కోసం ఇష్టమొచ్చిన హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి అయిన తరువాత ఆ హామీలు నెరవేర్చకపోతే రాష్ట్రానికి నష్టం జరుగుతుందా? వీటిలో దేనివల్ల రాష్ట్రానికి నష్టమో కనీస ఇంగితజ్ఞానం లేని పేటియంకార్యకర్తలు.
#ButtonCM