ఆపద అంటే ఆదుకొనే ఆపద్బాంధవుడు.
నమ్ముకున్న వారికోసం నిలబడే నాయకుడు.
కష్టం అంటే కాపాడే దేవుడు.
తన సినిమాలో అవకాశం, తద్వారా మంచి గుర్తింపు ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతగా గబ్బర్ సింగ్ టీం ఎన్నో ఏళ్లుగా వాలంటీర్ గా జనసేన కార్యక్రమాల్లో, ప్రచారాల్లో పాల్గొంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఆ టీంలో ఒకరైన శ్రీ రమేష్ గారికి తీవ్ర ఆరోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరారని తెలిసి 5లక్షల ఆర్థిక సాయంతో పాటు వారు కోలుకునే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు.
#PawanKalyanAneNenu
A promise made. A promise fulfilled.
Hon'ble Deputy Chief Minister Sri @PawanKalyan fulfilled his commitment to the tribal communities of Ballagaruvu, Velagapadu, and Koraparthi by facilitating development works worth ₹1 crore.
Key initiatives include:
• ₹55 lakh spent on constructing three new Anganwadi centres
• Drinking water facilities with borewell and pipeline connectivity
• CC roads for better village connectivity
• Compound wall for the Anganwadi at Koraparthi
• Restoration of the MPP School building
Delivering on his assurance, these initiatives have strengthened essential infrastructure and improved the lives of tribal women, children, and families across the three villages.
"జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ" జనసేన పార్టీలో సేవ చేయాలనే ఔత్సాహికులకు నాయకత్వ దిశగా అవకాశాల కల్పనకు రూపొందించిన కీలక వేదిక.
పార్టీ వివిధ స్థాయిల్లో పనిచేయాలనుకునే వారి దరఖాస్తులు, వివరాలను పారదర్శకంగా సేకరించి పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి దృష్టికి తీసుకెళ్లడం ఈ కమిటీ ముఖ్య బాధ్యత.
#JSPForNewAgePolitics #JSPMembershipToLeadership
#PawanKalyanAneNenu
Leadership beyond Conventional Politics - An exclusive video !
• Getting Kumki Elephants from Karnataka
• Requesting Tigers from Maharashtra
• Seed balls for "HarithaAndhra"
• Great Green Wall of Andhra
• Farm Ponds, Cattle Troughs
• Swach Ratham
• Clearing Pending promotions in Panchayat Raj Department
• Palle Panduga & many more..
అందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు.💐
మనకు నిత్యం కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుని కిరణాలు మా ఇలవేల్పు హనుమంతుని స్పృశిస్తున్న అద్భుతమైన సన్నివేశాన్ని ఈ సందర్భంగా మీతో పంచుకుంటున్నాను.
జై శ్రీరామ్🙏 జై హనుమాన్🙏
#HanumanJayanti
From running a digital campaign highlighting the failure of Jagan’s government with #JSPForAP_Roads to taking up the challenge and developing roads, we have come a long way..
#PawanKalyanTransformsAPRoads
A personal experience from the 2019 elections raises a bigger question, vote buying is not limited to any one section of society, even educated & well-settled individuals involved. Who corrupted whom, the public or politicians?
Full Video 👇🏻
https://t.co/XiAP8wLA6F
#JanasenaniWithGenZ
#SriRamaNavami :
Lord Rama is not just a deity of our culture, but a king who chose righteousness over power, a son who chose duty over comfort, and a warrior who chose justice over vengeance.
What Shri @PawanKalyan is doing is not just a restoration of faith it is a true tribute to Lord Rama - Shri @NagaBabuOffl garu
అమరావతి ఆంధ్రప్రదేశ్ యొక్క శాశ్వత రాజధాని - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభలో అమరావతిపై జరిగిన తీర్మాన సమావేశంలో పునరుద్ఘాటించి, తీర్మానానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
• పొట్టి శ్రీరాములు త్యాగంతో ప్రారంభమైన భాషా ప్రయుక్త రాష్ట్రాల నిర్మాణం భారతదేశానికి కొత్త దిశను ఇచ్చింది.
• ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పటికీ, దశాబ్దాలుగా రాజధాని స్థిరత్వం లేకుండా ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొన్న సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
• ప్రాంతీయత, ఉప ప్రాంతీయత రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకులు అవుతాయని పిలుపు.
• రాష్ట్ర విభజన సమయంలో తీసుకున్న నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీవ్రమైన పరిపాలనా మరియు ఆర్థిక సవాళ్లు తీసుకొచ్చాయి.
• అమరావతి నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా దాదాపు 33 వేల ఎకరాల భూమిని ఇచ్చారు.
• 2019 తర్వాత రాజధాని విషయంలో, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనిశ్చితి రైతులు మరియు ప్రజల్లో ఆందోళన కలిగించింది.
• ఒకే రాజధాని అమరావతి అనే నిర్ణయానికి @JanaSenaParty పూర్తి మద్దతు.
• రాజకీయ స్థిరత్వం ఉంటేనే పెట్టుబడులు, అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు రాష్ట్రానికి వస్తాయి.
• గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నాయకత్వంలో అమరావతి పునర్నిర్మాణం మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతం.
• గౌరవ ప్రధాని శ్రీ @narendramodi గారి చేతుల మీదుగా ఇప్పటికే ప్రారంభమైన అమరావతి పునర్నిర్మాణ పనులు
• వరల్డ్ బ్యాంక్, ADB, HUDCO, NABARD వంటి సంస్థల ద్వారా వేల కోట్ల నిధులు సమీకరణ.
• అమరావతి కేవలం రాజధాని కాదు, ప్రజల రాజధాని, భవిష్యత్తు తరాల అభివృద్ధికి కేంద్రం.
• రాష్ట్ర ఐక్యత, స్థిరత్వం కోసం పిలుపునిచ్చిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
@AndhraPradeshCM@PMOIndia@HMOIndia@governorap@PIB_India@pibvijayawada@IPR_AP
#HistoricAmaravatiResolution
It is time to rise and stand in protection of our dharma.
When attacks occur against other religions anywhere in the world, there is immediate global outrage and solidarity. But when Hindus or our sacred traditions are targeted, why does silence suddenly prevail?
We see widespread solidarity when incidents take place in regions like Palestine or Iran. Yet, when concerns arise regarding Hindus or Hindu beliefs, many remain silent in the name of secularism.
As @JanaSenaParty chief, Hon'ble Deputy CM, Sri Pawan Kalyan has consistently stated, Secularism cannot be selective. It is a two-way street, it must apply equally to all.
#NoGheeInTTDLaddu #SanatanDharmaRakshaBoard #Iran
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వన్యప్రాణుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి, నష్టపోయిన పంటలకు ఇచ్చే నష్టపరిహారాన్ని గణనీయంగా పెంచాం.
అంతకు ముందు 5 లక్షలు ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చాకా 10 లక్షలకు పెంచాం. గాయపడినవారికి పరిహారం 2 లక్షలగా పెంచాం. పశువులు చనిపోతే మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం చెల్లిస్తున్నాం.
-హనుమాన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గౌ|| ఉపముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారు.
#WorldWildlifeDay