Alert 📢
జనసేన క్రియాశీలక సభ్యత్వం ఇప్పిస్తాం అంటూ కొంతమంది వ్యక్తులు GPay, ఫోన్ పే చేయమని ప్రచారం చేస్తూ, డబ్బు దోచుకుంటున్నారు. దయచేసి ఎవరికి డబ్బులు పంపకండి. వివరాలు పార్టీ కార్యాలయం, నియోజకవర్గ ఇంచార్జ్ ద్వారా తెలుసుకుని, స్వయంగా వివరాలు, రుసుము చెల్లించి సభ్యత్వం తీసుకోండి.
యలమంచిలి @JanaSenaParty ఇంఛార్జి @vijaysundarapu గారి పోరాటానికి దక్కిన ఫలితం!
రెండు రోజులుగా చేసున్న దీక్షకు దిగొచ్చి ���ోడ్డు మరమ్మత్తు పనులు ప్రారంభించిన R&B అధికారులు
పోరాటం ద్వారా అధికారుల్లో చలనం తీసుకొచ్చి ప్రభుత్వం చేయాల్సిన పనిని ప్రభుత్వంతోనే చేయించడం👌🏽 శభాష్ సార్👏🏽
బూతులు మాట్లాడే కార్యకర్తలకు అండగా ఉంటాం అని హామీ ఇస్తున్నారు కానీ
నష్టపోయి కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలబడలేకపోతున్న జగన్ రెడ్డి గారి Y S Raithu Vanchana Party..
#JanaSenaRythuDeeksha
నష్టపోయిన రైతులకు వెంటనే @YSJagan ��ెడ్డి ప్రభుత్వం కనీసం ₹35 వేల ఆర్థిక సహాయం, కౌలు రైతులు, కూలీలకు తక్షణ సహాయం క్రింద ₹10 వేలు అందించాలి.
#JanaSenaRythuDeeksha
Here's the hashtag to participate in the protest being held by JanaSena demanding fair compensation for farmers affected by Nivar Cyclone:
#JanaSenaRythuDeeksha
Let's raise the voice!
JanaSena to hold a protest tomorrow in support of farmers affected by Nivar Cyclone.
A special hashtag to be released tomorrow in the morning at 9 AM.
Stay tuned!
గత సంవత్సరం DEC12 నా రైతులు కోసం రైతు సౌబాగ్య ద���క్ష చేశారు
ఈ సంవత్సరం DEC 7 నా రైతులు కోసం మళ్లీ దీక్ష చేస్తున్నారు
కానీ ప్రభుత్వం లో గత ఏడాది ఎలా అయితే రైతుల్ని ఇబ్బంది పెట్టిందో ఈ సంవత్సరం కూడా అలానే ఉంది.
జనసేన మాత్రం ఎ��్పుడూ రైతులకి అండగా ఉంటుంది.
#JanaSenaWithFarmers