జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎం ల్ సి కొణిదెల నాగబాబు గారిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
పోతిన అనురాధ
జనసేన పార్టీ
@JanaSenaParty@NagaBabuOffl@DrSandeepJSP
Heartfelt greetings to the Leaders and Karyakartas of the @BJP4India on its 46th Foundation Day
The BJP's journey began with a historic movement led by visionary leaders Former PM, Bharat Ratna Sri Atal Bihari Vajpayee Ji and Sri Lal Krishna Advani Ji, who aimed to provide an democratic alternative in post-Independence India. That ideal, based on national service, has developed into a party that commands the trust of millions across the nation.
Today, under the leadership of Shri @JPNadda Ji, Hon'ble PM Sri @narendramodi Ji and the strategic foresight of Hon'ble HM Sri @AmitShah Ji, BJP has become the world’s largest political party and shaped a stable and transformative government at the Centre for three consecutive terms
On this momentous occasion, I extend warm wishes to the BJP’s national leadership, AP State President Smt. @PurandeswariBJP garu, and all dedicated karyakartas committed to nation-building.
#BJPFoundationDay
రెండు సంవత్సరాల సుదీర్ఘ న్యాయ పోరాటం అనంతరం అంతిమంగా ఈరోజు, రుషికొండ మీద గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన పర్యావరణ విధ్వంసం పై ప్రశ్నించినందుకు మా పై కక్ష పూర్వకంగా అరెస్ట్ చేసి అనంతరం పెట్టిన కేసును తప్పుడు కేసుగా భావిస్తూ మమ్ముల్ని నిర్దోషులుగా ప్రకటిస్తూ కేసును కొట్టివేయడం జరిగింది.
సత్యమేవ జయతే!
@JanaSenaParty@PawanKalyan@mnadendla@NagaBabuOffl
#Rushikonda
Heartfelt Congratulations to @BJP4Delhi on a Historic Victory in Delhi Assembly Elections. Under the dynamic leadership of Hon’ble @BJP4India National President Sri @JPNadda Ji, this marks yet another success in the series of victories achieved by the party. After 27 years, this resounding mandate reflects the unwavering trust of the people of Delhi in the visionary leadership and corruption-free governance of Hon’ble PM Sri @narendramodi Ji, Through their votes, they have made it clear that Delhi stands for integrity, good governance, and development.
This is not just a victory but a strong statement from the citizens, emphasizing their aspirations, they want progress and accountability. I am confident that the newly formed government will honor this mandate and work tirelessly to fulfill the aspirations of Delhi’s citizens.
#DelhiElectionResults
ఈరోజు భారత దేశ రాజధాని ఢిల్లీలోని, కర్తవ్య పథ్ లో జరిగిన గౌ|| రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము గారు జాతీయ పతాకం ఎగురవేసిన అనంతరం జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల పరేడ్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఏటికొప్పాక లక్క బొమ్మలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన శకటం ప్రదర్శించబడటం రాష్ట్రం గర్వించదగిన అంశం. ఏటి కొప్పాక బొమ్మలకు ప్రాచుర్యం కల్పించాలని, కళాకారుల నైపుణ్యం ప్రపంచానికి చాటిచెప్పాలనే ఉద్దేశంతో, గౌ|| ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నేతృత్వంలో రాష్ట్రంలో NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుండి, రాష్ట్ర అతిథులకు ఇచ్చే జ్ఞాపికలలో ఈ బొమ్మల ఆకృతులను భాగం చెయ్యడం జరిగింది. గతంలో ఈ బొమ్మల తయారీ కళలో నైపుణ్యం చాటినందుకు ఇద్దరు రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. ఈరోజు ఏటికొప్పాక శకటం పరేడ్ లో ప్రదర్శించడం ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం - @PawanKalyan@rashtrapatibhvn@VPIndia@PMOIndia@tourismgoi@governorap@AndhraPradeshCM
#RepublicDay #76thRepublicDay
గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు , శ్రీ పవన్ కళ్యాణగారి ఆదేశాలు మేరకు మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన జనవాణి కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు, జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు . వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి , పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. కార్యక్రమాలు పలువురు జనసేన పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు.
#janavani #JanaSenaParty
Missing: 30,000+ women & girls under YCP rule. Forget Action, Not even a single statement was made by YCP govt.
But change is here. The NDA promised a Strong Law and Order in AP, and today I am proud of the @VjaCityPolice Special Task Force for cracking these cases. My hearty congratulations to the Task Force Police and our Home Ministry headed by @Anitha_TDP garu.
Our Government headed by
Hon CM Shri @ncbn garu, assures the fullest support to our police department in ensuring Women Safety (Including Protection from Social Media Abuse).
I also appeal to the citizens of Andhra Pradesh to be active, vigilant, and contribute to making our villages, towns, and cities safer and more secure.
#WomenSafety #LawAndOrder
రావులపాలెంలో హత్యకు గురైన మధురవాడ ఫోటోగ్రాఫర్ పోతిన సాయి పవన్ కళ్యాణ్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని మాతృశ్రీ చారిటబుల్ ట్రస్ట్ అధినేత పోతిన శివ ఆధ్వర్యంలో శనివారం బక్కనపాలెం మెయిన్ కూడలి నుండి పీఎం పాలెం చివరి బస్ స్టాప్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహణ.....
#justiceforsai