తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ అరికట్టించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి అని కోరుతూ రేపు ఉదయం 10గం. లకు ధర్నా చౌక్ వద్ద జనసేన పార్టీ రిలే నిరాహార దీక్ష.
@JanaSenaParty@JSPshankargoud
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నేమురి శంకర్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు మూల హరీష్ గారి ఆద్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ గ్రామంలో గిరిజన బాలికపై జరిగిన అత్యాచార ఘటన మేరకు బాలిక తల్లిదండ్రులని కలిసి వారిని పరామర్శించిన నా జనసేన నాయకులు.
ఈ నెల 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర క్రియాశీలక జనసైనికులతో హైదరాబాద్ లో సమావేశం కానున్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు.
Location : JPL కన్వెన్షన్స్, గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద, చేవెళ్ల రోడ్, హైదరాబాద్.
#JanaSenaTelangana
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శంకర్ గౌడ్ ఆదేశాల మేరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పై అనుచిత వ్యాఖ్యలు అసభ్య పదజాలంతో దూషించి నందుకు పోసాని కృష్ణ మురళి పై నిన్న జగిత్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పై మరియు అభిమానులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణ మురళిపై జనసేన పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గం తరపున ఈ రోజు వీణవంక మండల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది.
కిడ్నీ మార్పిడి సర్జరీ చేసుకున్న పేషెంట్ కు అండగా నిలిచిన జనసేన పార్టీ నాయకులు
రామగుండం నియోజకవర్గం గోదావరిఖని 11వ డివిజన్ లోని రాజేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి కిడ్నీ వ్యాధి తొ కిడ్నీ మార్పిడి సర్జరీ చేయించుకున్నారు.… https://t.co/s9TkitQnsG
రామగుండం నియోజకవర్గ లొని ప్రజలకు NRI జనసేన వీర మహిళ శ్రీమతి 'రాధిక సమతం' గారి సహకారంతో వీర మహిళ శ్రీమతి 'జయ కళ్యాణి ఆకుల' గారి సమన్వయంతో పార్టీ నాయకుల ఆధ్వర్యంలో 150 కుటుంబాలకు ఉచితంగా 'కూరగాయలు' పంపిణీ చేయడం జరిగింది. వారికి నా ధన్యవాదములు.#janaseva@JanaSenaParty
పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు...
ఉమ్మడి కరీం నగర్ జిల్లాలో #lockdown వాళ్ళ ఇబ్బంది పడుతున్న వారికీ నిత్యావసర సరుకులు ,కూరగాయలు పంపిణి చేసిన జనసైనికులకు నా అభినందనలు 🙏🏻🙏🏻🙏🏻@JanaSenaParty@JSPShatagniTeam#JanaSeva
పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని , రామగుండం నియోజకవర్గం లో #లొక్డౌన్ వాళ్ళ ఇబ్బంది పడుతున్న వారికి భోజనం అందిస్తున్న నల్లాల ప్రశాంత్ గారికి మరియు తదితరులకు నా అభినందనలు 🙏🏻🙏🏻🙏🏻@JanaSenaParty@JSPShatagniTeam#janaseva
శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ..
చొప్పదండి నియోజకవర్గంలో #లొక్డౌన్ వాళ్ళ ఇబ్బంది పడుతున్న 100 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేసిన శివారెడ్డి మరియు గంగయ్య, పెద్దాల రంజిత్ కుమార్, హరీష్ బోయినపల్లి, శివా, హరీష్ లకు నా అభినందనలు ..🙏🏻@JanaSenaParty#JanaSeva
జనసేన పార్టీ అధినేత శ్రీ 'పవన్ కళ్యాణ్' గారి పిలుపు మేరకు మరియు జనసేన పార్టీ తెలంగాణ ఇంచార్జి శ్రీ 'నెమురి శంకర్ గౌడ్' గారి ఆదేశాల మేరకు కరోన వైరస్ లాక్ డౌన్ నేపద్యంలో రామగుండం నియోజకవర్గం అంతర్గమ్ మండల్ ముర్మూరు… https://t.co/yBsLHE1ypb