పోలవరం జలాలు చివరకు పిఠాపురం నేలను తాకాయి! ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి నిరంతర కృషి ఫలితంగా పోలవరం ఎడమ ప్రధాన కాలువ–ఏలేరు ఛానల్ ద్వారా గోల్లప్రోలు మండలం బొఘాపురం నుంచి పిఠాపురం నియోజకవర్గ గ్రామాలకు నీరు చేరుతోంది. రైతులకు ఇది కేవలం నీరు కాదు... ఆశ, భరోసా.. #JANASENA
రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని చూసి చలించి, వారి ప్రాణాలు కాపాడిన మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి హృదయపూర్వక అభినందనలు. 🙏❤️👌
@mnadendla@PawanKalyan@JanaSenaParty@APDeputyCMO