Birthday greetings to Shri Pawan Kalyan Garu. He is widely respected among the people and is at the forefront of adding momentum to the good governance agenda of the NDA in Andhra Pradesh. May he be blessed with a long and healthy life in service of society.
@PawanKalyan
Just as Shri @PawanKalyan garu has been working earnestly for the people as Deputy CM, #HariHaraVeeraMallu showcases yet another powerful facet of his journey. From public service to impactful acting, his dedication shines through. Wishing him and the entire team all the very best for the release. Hope the film connects deeply with audiences and brings home a well-deserved success.
మా పవన్ అన్న సినిమా #HariHaraVeeraMallu విడుదల సందర్భంగా సినిమా నిర్మాణంలో పాలుపంచుకున్న బృందానికి అభినందనలు. పవర్ స్టార్ అభిమానుల్లాగే నేనూ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాను. పవనన్న, ఆయన సినిమాలు, ఆయన స్వాగ్ నాకు చాలా చాలా ఇష్టం. పవర్ స్టార్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్తో 'హరిహర వీరమల్లు' అద్భుత విజయం స��ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@PawanKalyan
Now… Hari Hara Veera Mallu walks into the world. Not quietly.. but with purpose.. with the weight of history and passion behind every frame. This journey was made possible by two great legends… not just in cinema, but in spirit..
🔥Our PAWAN KALYAN garu.. an extraordinary force blessed by something far greater. There’s a fire in him that no camera can fully capture… a kind of power that comes from purpose. His ever-burning spirit is what breathed life into #HariHaraVeeraMallu. He gave HHVM its spine, its soul, and its storm.
🔥 A.M. Ratnam garu, the architect behind some of Indian cinema’s grand experiences. His ability to see big, to hold the chaos, and to build with faith… is rare. #HHVM is what it is because of his unwavering strength.
This film is one of my most passionate battles.. not just as a director, but as an explorer of forgotten history, a seeker of uncomfortable truths, an opportunity for world-building, and above all, a believer in cinema that entertin and enlighten at the same time. To both these legends @PawanKalyan garu and @AMRatnamOfl garu I offer my sincere, deepest and unwavering gratitude 🙏
And now, a culmination of years of fire and faith will finally be unveiled.
It’s fierce. It’s rooted. And it’s yours.
With love and fury,
Krish Jagarlamudi.
Delighted to meet & welcome the Hon Dy CM of Andhra Pradesh Thiru @PawanKalyan garu on his arrival in Temple city Madurai today to attend the Muruga Bakthargal Manadu.
#MuruganManadu
@pvmaheshbza@PawanKalyan Girijana pranthalalo motham road vesinattu pawan kalyan garu chepinnattu emaina miku kala vachinda ratri?? Aina mask adigithe doctor ni champe prabutvam kaadu prajala daggaraki velli medication iche prabutvam idi mi lanti apara medhavulaki ardam avadhu lendi..
#PawanKalyanAneNenu#AdaviThalliBaata
There are some moments that words can’t capture, those heartfelt reactions were among them. Pure. Priceless.
After gifting sarees on #Ugadi, now it’s sandals for the daughters of Adavi Thalli. But what truly sets this apart is @PawanKalyan garu’s quiet humility — he didn’t want it promoted under @JanaSenaParty or @JSPShatagniTeam. Because to him, this isn’t a political stunt, it’s a moral duty.
Where traditional politicians see a vote bank, he sees lives, dignity, and forgotten voices that deserve to be heard.
మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే వుంటాడు.
రేపు హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం ను��చి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు.
ఈ సందర్భంగా ఆయా ఊళ్ళల్లో, ఆయా ప్రాంతాల్లో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి
ఆ బిడ్డ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందచేస్తున్నారు.
నా తరపున, తమ్ముడు కళ్యాణ్ బాబు @PawanKalyan తరపున, మా కుటుంబం యావన్మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం 🙏🙏🙏
Dear Annayya, I'm deeply grateful for your love and support. The pen you kindly gifted me, along with Vadina, was truly special, and I was honored to use it during my swearing-in ceremony
Heart filled with gratitude for the honour at the House of Commons - UK Parliament by so many Esteemed Members of Parliament , Ministers & Under Secretaries, Diplomats. Humbled by their kind words. Heartened by the Life Time Achievement Award by Team Bridge India.
Words are not enough. But a heartfelt Thank You to each one of my wonderful loving fans, blood 🩸brothers ,
blood 🩸 sisters, my film family , well wishers , friends and all my family members and everyone who in every which way contributed to my journey and participated in the humanitarian causes I have been championing.
This honor motivates me to continue
my work with greater vigour.
And Love to each one of you for your beautiful congratulatory messages 💛🤗
యునైటెడ్ కింగ్ డం పార్ల��ెంట్ అందించనున్న జీవిత సాఫల్య పురస్కారం అన్నయ్య @KChiruTweets గారి కీర్తిని మరింత పెంచనుంది
సాధారణ మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా జీవితం మొదలుపెట్టి, స్వశక్తితో, కళామతల్లి దీవెనలతో, చిత్ర రంగంలో మెగాస్టార్ గా ఎదిగి, నాలుగున్నర దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తూ, తన నటనతో ఉత్తమ నటుడిగా 9 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు అందుకుని, నటనకు పర్యాయపదంగా నిలిచిన వ్యక్తి. ఆయన తమ్ముడిగా పుట్టినందుకు ఎప్పుడూ గర్విస్తూనే ఉంటాను. నేను చిరంజీవి గారిని ఒక అన్నయ్య గా కంటే ఒక తండ్రి సమానుడిగా భావిస్తాను. నేను జీవితంలో ఏం చేయాలో తెలియక, అయోమయంలో ఉన్న పరిస్థితు��్లో నాకు మార్గం చూపించిన వ్యక్తి ఆయన. నా జీవితానికి హీరో అన్నయ్య చిరంజీవి గారు. తన సేవా భావంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం ద్వారా ఆపదలో ఉన్నవారికి రక్తదానం, నేత్రదానం అందిస్తూ, నన్నే కాకుండా కోట్లాదిమంది అభిమానులను సమాజ సేవకులుగా మార్చిన స్ఫూర్తి ప్రదాత మా అన్నయ్య శ్రీ ��ొణిదల చిరంజీవి గారు. తాను ఎదగడమే కాకుండా తన కుటుంబంతో పాటుగా, ఎంతోమంది ఎదుగుదలకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయ సహకారాలు అందిస్తూ, టాలెంట్ ఉన్న ఎవరైనా సరే ఏ రంగంలో అయినా సరే రాణించవచ్చు అనేందుకు ఉదాహరణగా నిలిచారు. ఆయన సమాజానికి అందించిన సేవలకు గాను ఇటీవలే భారత ప్రభుత్వం రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ పురస్కారాన్ని గౌ|| రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్మూ చేతుల మీద���గా అందుకున్నారు. @UKParliament పద్మవిభూషణ్ డా. మెగాస్టార్ చిరంజీవి గారికి, ఈనెల 19న జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించిన వార్త నాకెంతో ఆనందాన్ని కలిగించింది. ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఆయన మరిన్ని పురస్కారాలు అందుకుని మా అందరికీ మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ పురస్కార కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న స్టాక్ పోర్ట్ ఎంపీ శ్రీ నవేందు మ��శ్రా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
Either imposing a language forcibly or opposing a language blindly; both doesn’t help to achieve the objective of National &Cultural integration of our Bharat.
I had never opposed Hindi as a language. I only opposed making it compulsory. When the NEP 2020 itself does not enforce Hindi, spreading false narratives about its imposition is nothing but an attempt to mislead the public.
As per NEP 2020, students have the flexibility to learn any two Indian languages (including their mother tongue) along with a foreign language. If they do not wish to study Hindi, they can and also opt for Telugu, Tamil, Malayalam, Kannada, Marathi, Sanskrit, Gujarati, Assamese, Kashmiri, Odia, Bengali, Punjabi, Sindhi, Bodo, Dogri, Konkani, Maithili, Meitei, Nepali, Santali, Urdu, or any other Indian language.
The multi-language policy is designed to empower students with choice, promote national unity, and preserve India's rich linguistic diversity. Misinterpreting this policy for political agendas and claiming that @PawanKalyan changed his stance only reflects a lack of understanding.
@JanaSenaParty firmly stands by the principle of linguistic freedom and educational choice for every Indian.
My dear brother @PawanKalyan
జనసేన జయకేతన సభలో నీ స్పీచ్ కి
మంత్రముగ్ధుడినయ్యాను.సభ కొచ్చిన అశేష
జన సంద్రం లానే నా మనసు ఉప్పొగింది. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది.
ప్రజా సంక్షేమం కోసం ఉద్యమస్ఫూర్తి తో
నీ జైత్రయాత్ర నిర్విఘంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నాను. జన సైనికులందరికీ హృదయ పూర్వక శు��ాకాంక్షలు ! 💐
ఎమ్మెల్సీ గా ఎన్నికయి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి లో తొలి సారి అడుగు పెట్టబోతున్న నా తమ్ముడు నాగేంద్రబాబు
@NagaBabuOffl కి నా అభినందనలు,ఆశీస్సులు!💐
ప్రజా సమస్యల మీద గళం విప్పుతూ, వారి అభివృద్ధికి ఎల్లప్పుడూ పాటుపడేలా నువ్వు చేసే కృషిలో ఎప్పుడూ విజయం సాధించాలని, వారి అభిమానాన్ని మరింతగా చూరగొనాలని ఆశిస్తూ నీకు నా శుభాకాంక్షలు!🤗