గాజులరామారం లోని తత్వ గ్లోబల్ స్కూల్, 243 పోలింగ్ బూత్ లో నా ఓటు హక్కును వినియోగించడం జరిగింది.
కుత్బుల్లాపూర్ ఓటర్ మహాశయులారా! ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాను.
#AssemblyElections2023#quthbullapurconstituency
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు వారి కుటుంబం తో తిరుమల కి విచ్చేసిన సందర్భంగా వారిని తిరుపతి ఎయిర్ పోర్ట్ లో మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికిన తిరుపతి @JanaSenaParty అసెంబ్లీ ఇంఛార్జి @KiranRoyaljsp
Wishing you many happy returns & much happiness for your birthday 🙂 & I wish U the best today & always 🙂
I love you #POWERSTAR 🤗
@PawanKalyan#HBDPawanKalyan
#AmbatiRambabu :
*నేను ఏమైనా జ్యోతిష్కుడినా పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పడానికి
* ప���లవరం ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు
*పోలవరం జాతీయ ప్రాజెక్టు అని మంత్రి అయ్యాకే తెలిసింది
#Polavaram #YSJaganFailedCM
ఎన్���ికల సమర శంఖారావం పూరించిన "బత్తుల"...
విజయమే లక్ష్యంగా 'బలరాముడి' భారీ యుద్ధం...
👉 రాజానగరం (మ) నియోజకవర్గం, శ్రీరాంపురం గ్రామంలో............ రాజానగరం నియోజకవర్గ జనసేన ప���ర్టీ ఇన్చార్జ్ శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు, శ్రీమతి వెంకటలక్ష్మి గార్ల దంపతులు గ్రామంలో కొలువై, ఎంతో విశిష్టత కలిగిన "శ్రీ అభయాంజనేయ స్వామి" వారిని దర్శించుకుని....... అనంతరం రేపు రాబోవు ఎన్నికల్లో వైసీపీ పై జనసేన పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు దశాదిశా నిర్దేశం చేశారు...
"బత్తుల" కామెంట్స్....👇
👉 ఈ రోజు నుండి రోజుకు 15 గంటల పాటు........ మా కుటుంబం నుండి ఐదుగురు (బత్త��ల బలరామకృష్ణ గారు, శ్రీమతి వెంకటలక్ష్మి గారు, అల్లుడు తోట పవన్ కుమార్ గారు, కుమార్తెలు ప్రత్యూష దేవి గారు, వందనాంభిక గారు) రాజానగరం, కోరుకొండ, సీతానగరం మూడు మండలాలలో నిరంతరం పాదయాత్రలు చేస్తూ....... నిర్విరామంగా క్షేత్రస్థాయిలో అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ��శయాలను, సిద్ధాంతాలను ప్రజలకు చేరువ చేస్తూ..... పార్టీని బలపరుస్తూ....... ప్రజలకు అండగా ఉంటూ,వారికి అభయ హస్తం అందిస్తూ.... రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మీ అందరి సహకారంతో జనసేన పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం.....
👉 ఆత్మవిశ్వాసం, మడమతిప్పని పోరాట పటిమ, పట్టుదల, కఠోర శ్రమ,గెలుపే ఆయుధాలుగా ఎన్నికల సమరానికి సిద్ధమవుదాం.....
👉 ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీకి రాజానగరం నుండే అత్యధిక భారీ మెజ��రిటీని అందిద్దాం....
👉 వైసీపీ పై పోటీకి దీటుగా ముందుకు కదులుతూ "జనసైన్యం" దమ్ముగా గళమెత్తి గర్జించాలి......
👉 అధికార పార్టీ "గడపగడపకు మన ప్రభుత్వం" కార్యక్రమాన్ని ప్రజలు నమ్మేస్థితిలో లేరు....
👉 రాజానగరం నియోజకవర్గంలో వైసిపి అరాచక,అవినీతి, రౌడీ పాలన నుండి...... రాజకీయం, ప్రజలు విముక్తి పొందాలంటే.... యువత ధైర్యంగా ముందుకు రావాలి.....
👉 కొత్త రాజకీయ వ��యవస్థను అందిద్దాం.... ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యంగా ముందుకు సాగుదాం......
👉 ప్రజల్ని చైతన్యవంతులుగా మార్చి.... సమాజంలో మార్పు తీసుకొచ్చే సత్తా "జనసేన పార్టీ"కి మాత్రమే ఉంది....
👉 ప్రజల్లో మార్పు మొదలైంది, నిజాయితీని కోరుకుంటున్నారు..... స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పని తీరును,అవినీతిని వ్యతిరేకిస్తున్నారు.....
👉జనసేన పార్టీ చాపకింద నీరులా అన్ని గ్రామాలకు వేగంగా విస్తరిస్తుంద���, వైసిపి నేతలు ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలు పన్నినా భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మనం ధర్మం వైపు నిలబడ్డాం.... అంతిమ విజయం మనదే......
👉 నియోజకవర్గంలో వైసిపి పూర్తిగా అస్తిత్వం కోల్పోతుంది, వాళ్ల కుంభస్థలాన్ని మనం కొట్టిన దెబ్బకు కకావితలం అవుతుంది......
👉 సమైక్యంగా, సంఘటతంగా, సమన్వయంతో..... టిడిపి తో పొత్తు ధర్మాన్ని గౌరవిస్తూ..... గెలుపే లక్ష్యంగా అవిశ్రాంతంగా పోరాడి జనసేన పార్టీకి భ��రీ విజయ��న్ని అందిద్దాం.....
👉 మాపై చూపిస్తున్న విశేషమైన ప్రేమాభిమానాలకు, ఆదరణకు, నమ్మకానికి కృతజ్ఞులమై ఉంటాం..... నమ్మకాన్ని నిలబెట్టుకుని ప్రజల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం....🙏
రాజానగరం నియోజకవర్గంలో
వైసీపీ అవినీతి పార్టీకి అంతం.... జనసేన ప్రజా రాజకీయానికి ఆరంభం....
అభివృద్ధి జరగాలంటే.... అరాచకం ఆగాలంటే....
జనం బాగుండాలంటే...
ఒకటే నినాదం...
హల్లో Ap... బై బై YCP..
హాల్లో రాజానగరం.... వెల్కం jsp..
@JanaSenaParty @NagaBabuOffl @mnadendla