‘ఏదైనా ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అక్కడ చేపట్టాల్సింది కేవలం నిర్మాణాలు మాత్రమే కాదు, అక్కడ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలి. మౌలిక వసతులు మెరుగుపరచి వారి జీవితాలకు భరోసా ఇవ్వాలి. భవిష్యత్తుపై నమ్మకం కలిగించాల’ని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. అంతర్వేదిలాంటి పవిత్ర ప్రాంతంలో అభివృద్ధి, ఆధ్యాత్మికతతో కలిసి ���డవాలని ఆకాంక్షించారు. ఈ పుణ్యభూమి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం బలమైన సంకల్పంతో పని చేస్తుందని హామీ ఇచ్చారు. గురువారం రాజోలు నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకు వర్చువల్ విధానంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ముందుగా రూ.17.33 కోట్లతో అంతర్వేదిలో నిర్మించిన మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఒ.ఎన్.జి.సి. నిధులు రూ. 5 కోట్లతో 6 మిలియన్ లీటర్ల సామర్ధ్యం కలిగిన ��్యాపిడ్ సాండ్ ఫిల్టర్ల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ @katchannaidu గారు , స్థానిక శాసనసభ్యులు శ్రీ దేవ వరప్రసాద్ గారు, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల గారు, గ్రామీణ నీటిసరఫరా విభాగం ఈఎన్సీ శ్రీమతి గాయత్రి గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “అంతర్వేద��� శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో ఈ రోజున మీ అందరి కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం ఆనందంగా ఉంది. జల్ జీవన్ మిషన్ నిధులతో అంతర్వేది దేవస్థానం, అంతర్వేదికర, పల్లెపాలెం, గొంది గ్రామ పంచాయతీల పరిధిలో 13 గ్రామాలకు చెందిన 30 వేల మంది ప్రజల దాహార్తి తీర్చే లక్ష్యంతో రూ.17.33 కోట్లతో నిర్మించిన సమగ్ర రక్షిత తాగునీటి సరఫరా పథకాన్ని మీ అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చాం. ఈ ప్రాజెక్టు 30 వేల మంది తీర ప్రాంత ప్రజల దాహార్తిని తీరుస్తుంది. దీని కోసం 10 ఎకరాల విస్తీర్ణంలో చెరువును అభివృద్ధి చేసి, దానికి అనుబంధంగా 3 మిలియన్ లీటర్ల నీటి శుద్ధి సామర్ధ్యం కలిగిన రాపిడ్ సాండ్ ఫిల్టర్ ప్లాంటు, వాటర్ ట్యాంక్ నిర్మించాం. ఈ ప్రాజెక్టుని అత్యంత ప్రాధాన్యతాంశంగా తీసుకుని ఈ వేసవిలోపు అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో య���ద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేశాం. ఈ పథకం కోసం గన్నవరం కాలువ నుంచి పంపింగ్ ద్వారా నీటిని తీసుకువచ్చి చెరువులో స్టోరేజీ చేయనున్నాం.
30 ఏళ్ల తాగునీటి కష్టాలకు చెక్
గతంలో 12 కిలోమీటర్ల దూరంలో అంతర్వేదిపాలెం రక్షిత తాగునీటి పథకం నుంచి ఈ ప్రాంతానికి తాగునీరు సరఫరా చేసేందుకు ఇబ్బందులు తలెత్తేవి. సుమారు 50 గ్రామాలు దాటి నీరు రావాల్సి ఉండడంతో ప్రజల అవసరాలకు సరిపడ తాగు నీరు అందేది కాద��. 30 ఏళ్లుగా తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి వచ్చిన సందర్భంలో ప్రజలు తమ తాగునీటి వెతలు చెప్పుకొంటూ వినతిపత్రం ఇచ్చారు. ఈ రోజు ప్రారంభించిన అంతర్వేది సీపీడబ్ల్యూఎస్ పథకం ద్వారా సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. వేసవి నీటి కష్టాలు పూర్తిగా తొలగిపోతాయి. తీర ప్రాంతం కావడం వల్ల ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు గృహ అవసరాలకు వినియోగించుకునేందుకు కూడా పనికి వచ్చే పరిస్థితి లేదు. అంతర్వేది సమగ్ర రక్షిత తాగునీటి పథకం ద్వారా పూర్తి స్థాయిలో మీ అవసరాలకు తగిన విధంగా స్వచ్ఛ జలాలు సరఫరా చేసే ఏర్పాటు చేస్తాం.
ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందిస్తాం
రూ.5 కోట్ల ఓఎన్జీసీ సీఎస్ఆర్ నిధులతో గుడిమెల్లంక వద్ద ఏర్పాటు చేయనున్న 6 మిలియన్ లీటర్ల సామర్ధ్యం కలిగిన ర్యాపిడ్ సాండ్ ఫిల్టర్ల ఏర్పాటు పనులు ప్రారంభించాం. ఈ పనులు పూర్తయితే గుడిమెల్లంక రక్షిత తాగునీటి పథకం సామర్ధ్యం మెరుగుపడుతుంది. 29 గ్రామాల పరిధిలో సుమారు లక్షా 20 వేల మందికి పూర్తి స్థాయిలో తాగునీరు అందుతుంది. అలాగే పల్లెపండగ 2.0 కూడా ఇదే రాజోలు నియోజకవర్గం నుంచి ప్రారంభించాం. అదే రోజు శంకరగ���ప్తం డ్రెయిన్ సమస్యపై అధ్యయనం చేసి 35 రోజుల్లో రూ. 20.77 కోట్లతో డ్రెయిన్ ఆధునీకరణ పనులకు ముక్కోటి ఏకాదశి రోజున శ్రీకారం చుట్టాం. గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి జల్ జీవన్ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ 55 లీటర్ల సురక్షిత తాగునీరు అందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోంది. ప్రతి గ్రామానికీ, ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరు అందించే లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్తాం” అని చెప్పారు.
మా అమ్మ ఉండగానే, మా నాన్న విక్టోరియా అనే మహిళని ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నాడు.. అప్పటి నుంచి మా నాన్న అంటే మాకు ద్వేషం.. మా అమ్మ క్షమించి వదిలేసింది.. మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడని, మా అమ్మ ఉండగానే రెండో పెళ్లి చేసుకున్నాడని నేను సిగ్గు పడలేదు.. నా కర్మ కాలి ఇలా జరిగింది, రాజకీయాల్లో ఇవన్నీ చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ రాజకీయాలు వద్దు వదిలేస్తా అంటే, నా కొడుకు బయలుదేరాడు.. నా కర్మ... : పేర్ని నాని..
అన్నీ బాగానే ఉన్నాయి పేర్ని నాని, అది మీ కుటుంబ వ్యక్తిగత వ్యవహారం.. ఇన్ని బొక్కలు పెట్టుకుని, పవన్ కళ్యాణ్ గారిని ��ంత హేళన చేసావు..
Today I have visited the PM JANMAN road stretch between Onuru and Nandigaruvu in Paderu district. It was heartening to see the connectivity reaching deep into remote tribal habitations. For many families, especially our PVTG communities, these roads will serve as lifelines��bringing better access to healthcare, education, livelihoods and essential services.
With the continued support of the Government of India under the leadership of Hon’ble Prime Minister Shri @narendramodi ji, our state has been able to take up large-scale connectivity works in tribal regions. Through PM JANMAN and other Central schemes, 1,069 km of roads are being developed to connect 655 habitations, with an investment of about ₹1,005 crore.
I am happy and proud that as part of the NDA alliance, we are able to work together to bring meaningful development to the most remote parts of our state. This collaborative effort between the Centre and the State has made it possible to connect many previously unconnected habitations and bring our tribal communities closer to opportunities and progress.
My sincere gratitude to Hon’ble Prime Minister Shri Narendra Modi ji for his unwavering commitment to tribal welfare, and to Hon’ble Chief Minister Shri @ncbn garu for his vision and leadership in ensuring that development reaches every last mile of Andhra Pradesh.
@PMOIndia @AndhraPradeshCM
@tfibaanisa9999 @YSRCParty@JanaSenaParty@PawanKalyan నా ఇంటెన్షన్ పర్సనల్ అటాక్స్ వద్దు , ఇళ్ల మ��ద పార్టీ ఆఫీస్ మీద, ప్రజాస్వామ్యంగా మీడియా ముందు,ప్రజల్లో ఈ వైసీపీ తప్పులను చెబుదాం, లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుందాం. ఎప్పుడూ టైమ్ మనది కాదు కదా! కొందరు చేసే తప్పుల వల్ల రేపు అమాయకమైన పార్టీ ప్రజలు బలి అవుతారు.
CONGRATULATIONS TO THE ENTIRE TEAM OF #ManaShankaraVaraPrasadGaru
The BOSS IS BACK ❤️🔥 L - I - T 🔥
Happy to see our megastar @KChiruTweets garu light up the screens again 🔥Full #VintageVibes@VenkyMama garu rocked the show . #VenkyGowda ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದಿರಾ (Thumba chennagi madidhira)! 💥
Gracious presence by #Nayanthara garu , humorous presence by @CatherineTresa1 😄 & energetic performances by all the artists especially Sankranthi star BulliRaju (korikathanu korikathanu )🤣
Whistle-worthy songs #HookStep, #MegaVictory , etc. Congratulations to #BheemsCeciroleo garu 👌 & all the technicians of the movie & esply the producers my dearest cousin @sushkonidela & @sahugarapati7 garu
Biggg Congratulations to the Sankranthi Blockbuster machine @AnilRavipudi garu. Sankranthi ki Vastaru - Hit Kodatharu - Repeatu 🔁 🔥
This is not just a Sankranthi Blockbuster… This is a Sankranthi “BOSS”-buster 🔥🔥
#PawanKalyan conferred Tiger of Martial Arts title, achieves Kenjutsu induction
Pawan Kalyan achieved formal Kenjutsu induction, complementing his Fifth Dan and "Tiger of Martial Arts" title. He is the first Telugu-speaking individual inducted into the esteemed Takeda Shingen Clan outside Japan.
Read More: https://t.co/HQlFeMD1zH