@Boppana_Sunanda@Boppana_Sunanda నీ ఫస్ట్ ట్వీట్ లో జగన్ ఇవ్వలేదు అంటావ్
ఇప్పడు సొంత డబ్బు తో ఇవ్వలేదు అంటావ్
కొంచం క్లారిటీ తో మాట్లాడండి
ఇంత వరకు స్టేట్ అప్పు ఎంత ఉంది అనేది ఒకసారి కూడా క్లారిటీ గా చెప్పలేదు ఈ గవర్నమెంట్ లో
ట్విట్టర్ లో ఏం నీతులు చెప్తున్నారు రా
బ్రతికి ఉన్న రోజులు తిట్టి
తను కాపు కాదు , మనిషి కాదు అని కూసి
ఇప్పుడు ఏం కథలు ...తున్నారు రా ఉడాలు ముఖం నాయల్లారా
@itsRamTalluri@ysjagan@itsRamTalluri
అంటే అన్నాము అంటారు కానీ
మీరు తెలంగాణ లో పోటీ చేస్తూ ఆంధ్రా గురించి ఎందుకు రా మీకు
పోయి అక్కడ ఏమైనా ఇష్యూస్ గురించి పోరాడండి రా
ప్రెసెంట్ అక్కడ ఉన్న గవర్నమెంట్ ను question చేయు రా
గవర్నమెంట్ ఏర్పడి 2 ఇయర్స్ అయింది
కొత్త పెన్షన్లు రాలేదు
రైతులకు పంట నష్ట పరిహారం లేదు
ఇక పంటకు మందులు అంటే చెప్పాల్సిన అవసరం లేదు
తల్లికి వందనం లేదు
ఒక పంట కీ కూడా సరైన గిట్టుబాటు ధర లేదు
పథకాలు గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు
స్టూడెంట్స్ కి ఫీజు రీయింబర్స్ లేదు
@veeran7474@prakashraaj Endi ra idi
Nenu poti cheyakoodadu ani ekkada anna ra
Nenu em tweet vesaano poorthiga Chaduvu ra baabu
Midimi gnanam to maatladamaaku baabu