నాయకుల భవిష్యత్తు కోసం పదవులు సృష్టించారు… యువత భవిష్యత్తు కోసం ఉద్యోగాలు ఎందుకు సృష్టించలేదు? @KTRBRS
👉🏻 పసికూన లాంటి తెలంగాణను మీ చేతిలో పెడితే గొంతు పిసికే ప్రయత్నం చేస్తే
ఈ రెండున్నరేళ్ళలో మేము ఊపిరి పోశాము
👉🏻 పదేండ్ల మీ విధ్వంసానికి
రెండున్నరేళ్ళ మా విలువలతో కూడిన పాలనకి పొంతన ఎక్కడ?! @TeluguScribe
———————————————————
@TelanganaCMO@revanth_anumula@IYCTelangana
గాంధీభవన్
రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి గారి అధ్యక్షతన నేడు ఇందిరా భవన్ లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది.
విద్యార్థులపై లాఠ���లు ఎక్కించే,
ప్రశ్నించే గొంతులను అణచివేయాలనుకునే మోదీ ప్రభుత్వం సిగ్గుపడాలి!
పేపర్ లీక్‌లపై న్యాయం కోరిన విద్యార్థులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి.
IYC అధ్యక్షుడు @UdayBhanuIYC గారి నాయకత్వంలో పార్లమెంట్ సమీపంలో జరిగిన నిరసనకు తెలంగాణ యూత్ కాంగ్రెస్ పూర్తి సంఘీభావం తెలియజేస్తోంది.
లాఠీలు… అరెస్టులు… బెదిరింపు��ు…
ఏవీ మా పోరాటాన్ని ఆపలేవు. @RahulGandhi @revanth_anumula @Bmaheshgoud6666
India's students are done waiting. 🫵🏻🔥
Starting 25 July, an indefinite nationwide protest begins across 28 cities against paper leaks, injustice, and attacks on students.
This movement won't stop until every student's voice is heard. ✊🏻
#ChhatronKiGoonj
ఇలా దొరికిపోతారేంట్రా? దొంగతనం చేయడం, వెంటనే దొరికిపోవడం టిల్లుకు బాగా అలవాటే.. పేపర్ లీకుల సమయంలో కేటీఆర్‌కు మద్దతు తెలిపిన పేయిడ్ ఆర్టిస్టులే ఇయ్యాల మీటింగ్‌లో స్పీచులు దంచిండ్రు... #AmulBabyKTR#BRS#Congress#telangana
నిరుద్యోగ యువత ఉసురు తగిలి
రాజకీయ నిరుద్యోగివి అయినంక నీకు ఉపాధి విలువ తెలిసొచ్చిందా కేటీఆర్ సిగ్గుండాలే…
పదేండ్లు ఉద్యోగాలు ఇయ్యకుండా గాడిద పండ్లు గీకి.. ఇప్పుడు నిరుద్యోగం అని నీల్గితే.. నీ మాటలు నమ్మే యువత లేరు తెలంగాణల.@KTRBRS@BRSparty
తలసాని ... కల్వకుంట్ల కన్నారావు నిన్ను నోటికొచ్చిన తిట్లు తిట్టినప్పుడు చేయని కుల రాజకీయాలు...
ఇప్పుడు మా అంతర్గత సమస్యను యాదవ కులానికి అంటిస్తూ కుల రాజకీయాలు చేయడం సిగ్గుచేటు
Under the leadership of Jakkidi Shiva Charan Reddy, a massive induction of over 500 youth from the Karmanghat, Champapet, and Biramalguda Divisions of the LB Nagar Constituency joined the Indian Youth Congress. @JakkidiShivaIYC
లక్షల అక్షరాలతో రాసినా…
కోట్ల పదాలను కూర్చి చెప్పి���ా…
తరగని మధుర జ్ఞాపకం…
ఈ రెండు దశాబ్దాల ప్రజా జీవితం.
నాడు మిడ్జిల్ లో రేవంత్ రెడ్డిగా మొదలై…
నేడు మీ అందరి గుండెల్లో “రేవంతన్న”గా నిలిచే వరకు సాగిన ఈ అద్భుత ప్రయాణం నా జీవితంలో ప్రత్యేక అధ్యాయం.
ఈ 20 ఏళ్లలో ప్రతి సందర్భంలో, ప్రతి సంఘటనలో, ప్రతి సంఘర్షణలో, ప్రజల కోసం నేను చేసిన ప్రతి పోరాటంలో నాతో నిలిచిన, నాతో నడిచిన ప్రతి ఆత్మీయుడికి, మిత్రులకు, శ్రేయోభిల��షులకు, రాజకీయ కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు.
ఇదే స్ఫూర్తితో,
ప్రజలకు మరింత సేవ చేయాలన్న ఆర్తితో,
మీ అందరి ఆశీర్వాద బలంతో
భవిష్యత్తులో తెలంగాణ పునర్ నిర్మాణ శ్రామికుడిగా,
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సేవకుడిగా…
అన్నింటికీ మించి రేవంతన్నగా…
మీ హృదయాల్లో నా స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటానని మాట ఇస్తున్నాను.
#ZPTCToCM #20YearsOfPoliticalJourney
Sathya @SathyareddyINC Social Media Coordinator from Kodangal Assembly, has been one of our most hardworking team members.
He started as an Assembly Social Media Co-Coordinator. Recognizing his dedication and consistent performance, we promoted him to District Coordinator. After the elections, he was further elevated as the Mahabubnagar Lok Sabha Social Media Coordinator.
His journey reflects that hard work, commitment, and loyalty are always recognized. Wishing Sathya continued success. Keep up the excellent work!
@revanth_anumula
“గడిచిన 20 ఏళ్లలో ఏనాడూ సెలవు తీసుకోలేదు. వచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించే గొంతునై ప్రజా సమస్యల పరిష్కారం కోసం కొట్లాడాను. అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమంతో పాటు అభివృద్ధిని, అభివృద్ధితో పాటు దీర్ఘకాలికంగా పట్టిపీడిస్తున్న సమస్యలకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేశా..” అని ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు చె���్పారు.
✅20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌లో ముఖ్యమంత్రి గారు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి @Bhatti_Mallu గారు మంత్రులు @jupallyk_rao గారు, @Vakiti_srihari గారితో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
✅ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ముఖ్యమంత్రి గారు ప్రసంగించారు. మిడ్జిల్‌ను అభివృద్ధి చెందిన మండలంగా తీర్చిదిద్దాల్స���న అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఈ మండలంలోని ప్రతి గ్రామానికి అభివృద్ధి చేరాలి. అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మండలాన్ని దత్తత తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి గారిని కోరారు.
✅"ఇక్కడ ప్రజలు నాకు సర్వం ఇచ్చారు. నన్ను పెంచి పోషించారు. ఆనాడు మొక్కనాటిన #Midjil మండలాన్ని అభివృద్ధి చెందిన మండలంగా తీర్చిదిద్దే బాధ్యత నాపై ఉంది. కరవుతో అల్లాడుతున్న డార్క్ ఏరియా కాదు. వెలుగు నిండిన మండలంగా ప్రభుత్వ రికార్డుల్లో రావాలి" అని ఆకాంక్షను వ్యక్తం చేశారు.
✅“జులై 4, 2026 నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మీద మిడ్జిల్ ప్రజలు ఒక చరిత్రను లిఖించిన రోజు. జెడ్పీటీసీగా గెలుపు నాది కాదు. ఈ మిడ్జిల్ మండల ప్రజలది. నిజాం సర్కార్ నుండి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ఈ జిల్లా బిడ్డ బూర్గుల రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రిగా పని చేశారు” అని గుర్తుచేశారు.
✅“ఉత్తమ పార్లమెంటేరియన్ గా గౌరవించబడిన కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు, ఆయన ఎదుగుదలను తన చేతుల మీదుగా నడిపించిన ద్యాప గోపాల్ రెడ్డి గారు గుడియాన్ పల్లి వాసి. మహేంద్రనాథ్ గారు ఈ ప్రాంతం నుండి ఆదర్శంగా నిలబడిన గొప్ప నాయకుడు అని స్మరించుకున్నారు. యాప గోపాల్ రెడ్డి గారితో పాటు, రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాం” అని చెప్పారు.
✅“జెడ్పీటీసీగా నాతో పాటు పని చేసిన ఎంపీటీసీలు, సర్పంచ్‌లకు తెలుసు. ఆనాడు చాలా గ్రామాలకు రోడ్లు లేవు. అభివృద్ధి లేదు. ఉమ్మడి #Mahabubnagar జిల్లాలో మిడ్జిల్ మండలాన్ని, అదే విధంగా గద్వాల్ శాసనసభ నియోజకవర్గంలోని గట్టు మండలాన్ని డార్క్ ఏరియాలుగా ప్రకటించారు. విద్య, వైద్యం, సాగు, తాగు నీరు.. ఎలాంటి సౌకర్యాలు లేని అత్యంత వెనుకబడిన మండలాలుగా ప్రకటించారు” అని ఆనాటి పరిస్థితులను వివరించారు.
✅“అత్యంత వెనుకబడిన ఈ మండల ప్రజలు 2006లో తీసుకున్న నిర్ణయంతో ఈనాడు తెలంగా�� రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకు వచ్చింది. ఈరోజు ఈ మండలానికి కృతజ్ఞత చెల్లించా��్సిన బాధ్యత నా మీద ఉంది” అని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు.
✅“40 ఏళ్లుగా నానుతున్న ఎస్సీ ఉప కులాల వర్గీకరణ పరిష్కరించాం. వందేళ్లుగా జరగని వెనుకబడిన తరగతుల కులగణన చేశాం. లెక్క తేల్చడమే కాకుండా వారి వాటా వారికి ఇవ్వాలని సమస్యకు పరిష్కారం చూపించాం. ముఖ్యమంత్రి గా అవకాశం ఇచ్చినందుకే ఈ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకోగలిగాం” అని వివరించారు.
✅“నేను పుట్టింది గ్రామంలో. గ్రామంల�� అన్ని కులాలు, మతాలు, అన్ని సమస్యలను, పేదవాడి కష్టాలను చూసుకుంటూనే నేను పెరిగాను. వ్యవసాయం తెలుసు. దుక్కి దున్నడం తెలుసు. విత్తనం వేయడం తెలుసు. భూమికి, విత్తనానికి ఉన్న బంధమేంటో, పేదవాడికి, పరిపాలన చేసే వాడికి ఉండవలసిన అవగాహన ఏందో తెలుసు” అని పేర్కొన్నారు.
✅“రాష్ట్రమంటే, దేశమంటే ఎక్కడో లేదు. 12 వేలపైచిలుకు గ్రామపంచాయతీలు కలిస్తేనే తెలంగాణ రాష్ట్రం. 6 లక్షలకుపైగా గ్రామాలు కలిస్తేనే భారతదేశం. గ్రామంలో సమస్యలు పరిష్కారమైతేనే మండలం, జిల్లా, రాష్ట్రం.. వరుసగా అభివృద్ధి సాధిస్తాయి. ఆ వి��ంగా అన్ని రాష్ట్రాల్లోని సమస్యలు పరిష్కారమైతే దేశం అభివృద్ధి చెందినట్టే” అని అన్నారు.
✅“మిడ్జిల్ మండలానికి ఏమిచ్చినా, చివరికి నా ప్రాణమిచ్చినా తక్కువే. వలసల పాలమూరును అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నాపై ఉంది” అని చెప్పారు.
#Telangana #GratitudeMeeting #ZPTCToCM #Palamuru
హైదరాబాద్ :-
యువజన కాంగ్రెస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జాతీయ లీగల్ సెల్ కాన్క్లేవ్ విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా హాజరైన న్యాయవాదులు, న్యాయ నిపుణులను ఉద్దేశించి ముఖ్య అతిథులు రాజ్యాంగ పరిరక్షణ, న్యాయవ్యవస్థ, న్యాయవ్యవస్థ దుర్వినియోగం, సామాజిక న్యాయం, యువ న్యాయవాదుల పాత్ర తదితర కీలక అంశాలపై ప్రసంగించారు.
దేశంలోనే తొలిసారిగా యువజన కాంగ్రెస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఇలాంటి జాతీయ స్థాయి కాన్క్లేవ్ నిర్వహించడం అభినందనీయమని ముఖ్య అతిథులు కొనియాడారు.నేషనల్ లీగల్ ��ాంక్లేవ్ లో న్యాయవాదులకు పరస్పర అనుభవాల మార్పిడి, సమకాలీన న్యాయ అంశాలపై అవగాహన పెంపొందించుకునేందుకు ఇటువంటి కాన్క్లేవ్లు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ గారు, జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయ్ భాను చిభ్ గారు , జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కలంబ గారు, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర���, వివేక్ వెంకటస్వామి గార్లు, బీహర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కృష్ణ అల్లవేరు గారు ,రాజ్యసభ సభ్యులు, సీనియర్ న్యాయవాది వివేక్ టoకీయా గారు, ఏఐసీసీ సెక్రెటరీ సచిన్ సావంత్ గారు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి గారు, యువజన కాంగ్రెస్ జాతీయ లీగల్ సెల్ కన్వీనర్ రూపేష్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ గూడూరు నిఖిల్ రెడ్డి గారు,సీనియర్ న్యాయవాదులు నందితా రావు, సంజయ్ ఘోష్ గార్లు తదితరులు పాల్గొన్నారు.
యువజన కాంగ్రెస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జాతీయ లీగల్ సెల్ కాన్క్లేవ్ హాజరైన న్యాయవాదులు, న్యాయ నిపుణులను ఉద్దేశించి ముఖ్య అతిథులు రాజ్యాంగ పరిరక్షణ, న్యాయవ్యవస్థ, న్యా��వ్యవస్థ దుర్వినియోగం, సామాజిక న్యాయం, యువ న్యాయవాదుల పాత్ర తదితర కీలక అంశాలపై