చట్టంలేని భారతదేశ రాజకీయ పార్టీల ద్వారా మెగాడీఎస్సీ 2025 అవకతవకలలో ఉద్యోగం పొందని వారు ప్రతిపక్షానికి అండగా, ఉద్యోగం పొందిన వారు అధికార పక్షానికి అండగా నిలబడి చివరకు చట్టంలేని భారతదేశ రాజకీయ పార్టీల ద్వారా ఉద్యోగస్తులు జైలు పాలు కావాల్సిందే. @rashtrapatibhvn@ncbn@naralokesh
When im going to tag related persons to my post, twitter was not tagging that persons. Please resolve this issue as early as possible. Thanking you.
#NewXAndroidFeedback
జరుగుతున్నాయని వాటి ప్రతులను ప్రతి ఓటరుకు చూపించగలరా ? ఒక భారతీయుడిగా, చట్టంలేని భారతదేశ రాజకీయ పార్టీలకు ఎటువంటి సంబంధంలేని వ్యక్తిగా సవాల్ చేస్తున్నాను. నా సవాల్‌ను స్వీకరించి పై తెలిపిన చట్టాల ప్రతులను ప్రతి ఓటరుకు చూపించి, వాటిని పబ్లిక్ డోమైన్లో ఉంచగలరా? @rashtrapatibhvn
భారతదేశ ఎన్న��కల అధికారులకు సవాల్ చేస్తున్నాను. భారతదేశంలో మీరు నిర్వహించే ప్రతి ఎన్నికలకు ఎన్నికల చట్టం, ఆ ఎన్నికలలో మీరు ఉపయోగిస్తున్న ఓటరు జాబితాకు ఓటరు జాబితా చట్టం, పాల్గొనే రాజకీయ పార్టీలకు రాజకీయ పార్టీల చట్టాలు ఉన్నాయని, అన్ని చట్టబద్ధంగానే 1/1
కానీ అంతకంటే ముందుగా నేను పై గ్రీవెన్స్ లేఖకు ఏ���ి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి నుండి కానీ, @csegoap వారి నుండి @rjdsekadapa వారి నుండి కానీ, లేదా మీరు కానీ సమాధానాలు చెప్పగలరా? వీటిలో చర్చలో మరికొన్ని ప్రశ్నలు అడుగుతాను సమాధానాలు చెప్పగలరా ? స్థలం, సమయం, తేదీ తెలియజేయగలరు.2/2
చట్టంలేని భారతదేశ రాజకీయ పార్టీలకు సంబంధించిన ఒక వ్యక్తి ఏపి మెగా డిఎస్సీ 2025 పై "ధైర్యముంటే డిఎస్సీ పై చర్చకు రావాలి" అని సవాల్ చేశారు, దానికి భారతీ��ుడైన, చట్టంలేని భారతదేశ రాజకీయ పార్టీలకు ఎటువంటి సంబంధంలేని వ్యక్తిగా, డిఎస్సీ అభ్యర్థిగా నేను మీ సవాల్ స్వీకరిస్తున్నాను, 1/1
కావాల్సిందల్లా ఆ ప్రైవేటు విద్యాసంస్థల నుండి వచ్చే సొమ్ములు, అందులో పని చేసే వారి యొక్క ఓట్లు తప్ప వాళ్ళు ఎలా చచ్చిన��� కూడా పట్టించుకోము అని భారత దేశ, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన చట్టంలేని భారతదేశ రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని భారతీయుల అంటున్నారు.2/2
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేటు విద్యాసంస్థలను ఏర్పాటు చేయడానికి అవసరమైన అర్హతలు లేకపోయినా కూడా వాటిని స్థాపించడానికి అనుమతులు ఇస్తాము, కానీ అటువంటి ప్రైవేటు విద్యాసంస్థలలో పనిచేస్తున్న ప్రైవేటు టీచర్ల హక్కులైనా వ��తనాలు మరియు ఇతర అలవెన్సులు కల్పించలేము, మాకు 1/1
సవరణలు చేసి ఉంటే, ఎప్పుడు, ఎక్కడెక్కడ, ఎందుకు, ఎవరు చేశారు? అన���ని సవ్యంగా ఉంటే వాటిని ఎందుకు సవరణలు చేశారు? భారతీయులు అడిగిన పై ప్రశ్నలకు సమాధానాలను ఏపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చట్టంలేని భారతదేశ రాజకీయ పార్టీలు, వాటికి సహాయం చేసిన/చేస్తున్న/చేయుస్తున్న వారు చెప్పగలరా?@ysjagan
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చట్టంలేని భారతదేశ రాజకీయ పార్టీలు "తల్లికి వందనం" పథకం ద్వారా అర్హులకు ఇచ్చే డబ్బును తిరిగి ఆ పార్టీలకు ఊడిగం చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యానికి చేరవేసి, అందులో వాటాలు పంచుకుంటున్నారు అని భారతదేశ ప్రజలు ప్రశ్నిస్తున్నారు?