" జాతీయ స్థాయిలో పోయిన, ఏపీ పరువు ...."
జూనియర్ నేషనల్ అథ్లెటిక్స్ లో, కనీస సౌకర్యాలు లేవని, తీవ్ర విమర్శలు చేసిన వివిధ రాష్ట్రాల ఆటగాళ్ళు.
#JaganCircus#1YearOfMassDestruction
*చెల్లమ్మ ప్రియాంక రెడ్డి... ఎక్కడ దాక్కున్నావు తల్లీ, మీ అన్న చొక్కా పట్టుకొని స్పెషల్ కేటగిరీ స్టేటస్ అడుగు తల్లీ , చాలా చక్కగా మాట్లాడావు కదా అప్పుడు , మరి ఇప్పుడు రోషం పౌరుషం ఏమైంది తల్లీ ?*
#YSjaganCheatedAP
ఓన్లీ చంద్రబాబు అధికారం లో వున్నపుడే స్పెషల్ స్టేటస్ లు , పోలవరం , రాజధాని , ఉద్యోగాలు , కాపు రిజర్వేషన్లు గుర్తుకు వచ్చేవాలందరికి ఒకసారి జోహార్ లు చెప్పండి #APSuffersUnderJagan#1YearOfMassDestruction
Rythu Bharosa:
Every farmer will be given Rs. 12,500/-. Rs.7500 was added to what was given by the Centre.
- Every farmer was cheated of Rs. 5000 as promised earlier.
#1YearOfMassDestruction#JaganCheatsAP
20 వేల మంది వ్యవసాయ ఆధారిత కూలీలకు నెలకు రూ.2,500 చొప్పున పింఛను ఇవ్వడం జరుగుతోంది. దేశంలో ఇదే అత్యధిక సామాజిక భద్రత పింఛన్. Jagan Stopped now. #1YearOfMassDestruction
FailedCMJAGAN----K__Punch
మెట్ట ప్రాంత రైతులకు ఎకరాకు 1000 గజాల నివాస స్ధలం, 250గజాల వాణిజ్య స్థలం ఇవ్వటం జరిగింది. ఎకరాకు కౌలు రూపంలో ఏడాదికి రూ.30,000. పదేళ్ల పాటు ఏడాదికి రూ.5,000లు చొప్పున Increment. #1YearOfMassDestruction
FailedCMJAGAN----K__Punch
జరీబు భూములకు 1000 గజాలు నివాస స్థలం, 450 గజాలు వాణిజ్య స్థలం ఇవ్వడం జరిగింది. ఎకరాకు ఏటా రూ. 50,000 కౌలు పదేళ్ల పాటు చెల్లించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం రూ. 5 వేల increment. #1YearOfMassDestruction
FailedCMJAGAN----K__Punch
ల్యాండ్‌పూలింగ్ విధానంలో రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, రాజధాని నిర్మాణం కోసం 38,068 ఎకరాలకు గాను 32,448 (90%) ఎకరాల భూమిని ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అందజేశారు. జగన్ వాటిని ఆపేసారు #1YearOfMassDestruction
FailedCMJAGAN----K__Punch