🔥 అరుగుల మీద ముచ్చట్లు – Episode 10 🔥
“ఎరా… తల్లికి వందనం డబ్బులు వేసారంట?” 😄
“అవును మాయ్యా… మా ఆవిడ అకౌంట్లో ₹26,000 పడ్డాయి!” 😄
“అదేంట్రా… సభ లేదు, బటన్ నొక్కడం లేదు… నేరుగా ఖాతాలోకి వచ్చేశాయా?” 🤔
“అదేన్రా! పని మాట్లాడుతోంది, ప్రచారం కాదు!” 😂
అరుగు మీద పెద్దోడు టీ కలుపుతూ అన్నాడు…
“ప్రజల ఖాతాలో డబ్బు పడితే అదే పెద్ద సభ రా బాబూ!” ☕🪑
“బాబు గారు గ్రేట్ రా!” 🙏🔥
#అరుగుల_మీద_ముచ్చట్లు #APPolitics #TalliKiVandanam #PoliticalSatire
#TeamSBS
నేను డాక్టర్ నీ .. అది నా వృత్తి .. ప్రజలకి వైద్యం చేస్తాను ..
నేను 1000 మందికో ..
10,000 మందికో వైద్యం చేశాను అని ..
నేను ఎవరిని అయినా తెలిసో తెలియకో చంపేస్తే ..
నన్ను అరెస్టు చేయకూడదు అంటే కుదురుతుందా .. అది న్యాయమేనా ..?
నేను క్రిమినల్ కాకుండా పోతాన @YSRCParty ..
#YSRCPNeverAgain #AndhraPradesh
మా ఇంట్లో సినిమాల్లోకి ఎలా వెళ్తావురా అని అడిగితే.. చెన్నై వెళ్లి మణిశర్మ గారి కాళ్ళు నొక్కి ప్రసన్నం చేసుకుని వెళతా అనేవాడిని.
- Anantha Sriram
#ChennaiLoveStory Mega Pre-Release Event
నేను డాక్టర్ నీ .. అది నా వృత్తి .. ప్రజలకి వైద్యం చేస్తాను ..
నేను 1000 మందికో ..
10,000 మందికో వైద్యం చేశాను అని ..
నేను ఎవరిని అయినా తెలిసో తెలియకో చంపేస్తే ..
నన్ను అరెస్టు చేయకూడదు అంటే కుదురుతుందా .. అది న్యాయమేనా ..?
నేను క్రిమినల్ కాకుండా పోతాన @YSRCParty ..
#YSRCPNeverAgain #AndhraPradesh
అవసరమా నీకు సీదిరి ??
నీ కొడుకు వలన ఒక కుటుంబం రోడ్డున పడింది .. నువ్వు మనిషి జన్మ ఎత్తి ఉంటే ఒక కోటి రూపాయలు చేతపట్టుకొని కొడుకు ని వెంటపెట్టుకుని ఆ బాధిత కుటుంబం ఇంటికి పోయి తప్పు జరిగిపోయింది క్షమించమ్మ ఇది నీ కుటుంబానికి జరిగిన నష్టానికి పరిహారం ..నా బిడ్డ వల్ల జరిగిన తప్పు కి మీ బిడ్డ బాధ్యత నాది అని మాట ఇచ్చి ఉంటే ఈరోజు నువ్వు శ్రీకాకుళం లో హీరో అయుండేవాడివి !!
అహంకారం నెత్తికెక్కి తెంగి లక్ష రూపాయలు మొకం మీద పడేసి నా ఎదురుగా ఇంట్లో పాకి పని చెయ్ అని కూస్తావా నీ జాతిని తెంగ 😡🤬
ఎంత అహంకారం రా నీది ???
అమ్మ ఒడి పేరుతో తల్లులను మోసంచేసింది నువ్వు జగన్ రెడ్డి కూటమి ప్రభుత్వంలో చెప్పినట్టు ఇంట్లో ఎంతమంది ఉంటే అంత మందికి తల్లికివందనం ఇచ్చి తల్లికి నిజమైన వందనం చేశారు..!
#TallikiVandanam#PsychoFekuJagan#AndhraPradesh
కర్నూల్ లో ఒక హోటల్ లో రాజధాని గురించి అడిగితే 20 మంది లో 19 మంది #అమరావతి కి ఓటేశారు .
జగన్ అభిమాని ఒక్కడు తగిలాడు ...
జపాన్ అన్న లాగా same అవే అబద్ధాలు చెబుతున్నాడు.
వైసీపీ Paytm బ్యాచ్ 19 మంది ని ఒదిలేసి ఆ ఒక్కడి వాయిస్ SM లో అహా ఓహో అని ప్రచారం చేస్తారు...అదే variety.
అసలు సగం మంది అయితే మావిగన్ ఏంటి, అదెక్కడ అని వింత గా అడుగుతున్నారు.
ఇంకో విషయం ఇందులో 90 శాతం యూత్.
జపాన్ రెడ్డి @ysjagan నిజంగా మావిగన్ పేరుతో election కి వెళితే జోకర్ లాగా చూస్తారు జనం. కానీ వెళ్లక తప్పదు..
#amaravathi
ఇది ఒక సామాన్యుడి స్పందన..
@ysjagan & @YSRCParty are too dangerous for the State ..
Amaraja తెలంగాణాలో ప్రారంభం అయ్యింది చూసారా..?
బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవరైనా కంపెనీల మీద పడతాడా.?
ఇది ఒక సామాన్యుడి స్పందన..
ప్రజలకంటే ఫ్యాక్షనిస్టులు తెలివైన వారా..?
#YSRCPNeverAgain
హోమ్ మంత్రి @Anitha_TDP గారు! వీడి పేరు నాని నేతల, రాజోలు నియోజక వర్గం మలికిపురం లో నివాసం ఉంటాడు. వీడు వైసీపీ పేటియం కూలీ. కనీసం వీడి పైన అయినా చర్యలు తీసుకుంటారా?
సచివాలయం తాకట్టుపెట్టి తీసుకొచ్చిన డబ్బులు అమ్మ ఒడి అంటూ ఇచ్చి సాయంత్రం కల్లా నాన్న బుడ్డి అని లాగేసుకుండు అంటున్న ఆంధ్ర ప్రజలు......
...@PawanKalyan@JanaSenaParty
ఐదేళ్ల పాలన లో
@ysjagan goverment దాష్టికం
ఆయనేమి చిన్న చితక కాదు
ఒక ఎంపీ ☹️
ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న
అమర్ రాజా కంపెనీ అధినేత ☹️
Super Star @urstrulyMahesh గారి బావ .
ఎవరు నష్ట పోయారు ?
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు 🤐