వెధవల్లారా నేను 6 సినిమాల్లో 100-120 కోట్లు సంపాదించా..
JanaSena Chief Sri @PawanKalyan explains his income source, party funds, tax details clearly !!
ప్రశ్నించిన వారిపై దాడులు చెయ్యడం, కేసులు పెట్టడం, ఆస్తులను ధ్వంసం చెయ్యడం, మానసిక ఒత్తిళ్లకు గురి చెయ్యడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్న
ఈ తుగ్లక్ @ysjagan రెడ్డి పాలనను సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
#APNeedsPawanKalyan