భారతీయ జనతా పార్టీ ప గో జిల్లా ఓబీసీ మోర్చా నేతృత్వంలో #Bhimavaram బీజేపీ పార్టీ office లో "సంత్ గాడ్గే బాబా" జయంతి
“స్వచ్ఛతే దైవం – సమాజమే కుటుంబం : సంత్ గాడ్గే బాబా జీవన సందేశం”
#santhgadgaebaba@BJP4India@BJP4Andhra#OBC
“నా కాళ్లను నరికేశారు… కానీ నా నమ్మకాన్ని, నా సంకల్పాన్ని ఎవ్వరూ నరికలేకపోయారు.” 🇮🇳
రాజ్యసభలో గౌరవనీయ సభ్యులు శ్రీ సి. సదానందన్ మాస్టర్ గారు కేరళలో సిపిఐ(ఎం) పాలనలో చోటుచేసుకున్న రాజకీయ హింస యొక్క దారుణ వాస్తవాలను దేశం ముందుంచారు.
గత 30 సంవత్సరాలుగా తాను ధరించిన కృత్రిమ కాళ్లను పార్లమెంట్లో ప్రదర్శిస్తూ, తనపై జరిగిన అమానుష దాడిని మాత్రమే కాదు — తన అచంచల సంకల్పాన్ని కూడా ప్రపంచానికి చూపించారు.
శరీరాన్ని గాయపర్చవచ్చు… కానీ సిద్ధాంతాన్ని, ధైర్యాన్ని, దేశభక్తిని ఎవరూ ఓడించలేరు. 🇮🇳🔥