YCPకి MLA KVP అన్న సూటి ప్రశ్న! గతంలో గెలిచిన మున్సిపల్ చైర్మన్‌ను మళ్లీ ఎందుకు పోటీకి నిలబెట్టలేకపోయారు? అభివృద్ధి కోసం పార్టీ మారిన నాయకులు మళ్లీ వైసీపీ టికెట్ ఎందుకు తీసుకుంటున్నారు? ఇదేనా మీ ద్వంద్వ ప్రమాణాలు? ఆలోచించండి కదిరి ప్రజలారా!
@TdpKandikunta
40 సంవత్సరాల తెలుగుదేశం ఒక లెక్క… ఇప్పుడు తెలుగుదేశం ఒక లెక్క! 🔥💛
మీరు పప్పు పప్పు అన్నవాడే ఈరోజు మిమ్మల్ని వేటాడుతున్నాడు… దమ్ముంటే కాసుకోండి చూద్దాం!
కడప, అన్నమయ్య జిల్లాల్లో పసుపు ప్రభంజనం… కార్యకర్తల్లో జోష్ మామూలుగా లేదు!
ఈ పోరాటం కేవలం ఎన్నికల కోసం కాదు… వైసీపీ అరాచకాల నుంచి ప్రజలకు విముక్తి కల్పించడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి!
పసుపు జెండా ఎగరాలి… తెలుగుదేశం, కూటమి జోరు కొనసాగాలి! 🔥
జై తెలుగుదేశం! ✌️✌️
#APLocalbodyElection2026 #YCPMarkViolence #APLocalBodyElections #TeluguDesamParty #TDPTwitter
A record of over 22,800 nominations have been filed for the urban local body elections across Andhra Pradesh. Candidates from every party, every community and every corner of the state have stepped forward. Democracy in Andhra Pradesh is alive and thriving.
Those who cry foul before a single vote is cast should remember: elections are won in the field, not at press meets. Face the people, the people will decide.
కొలికపూడి శ్రీనివాస్ గారు వైసీపీ అధిష్టానం తో డైలీ టచ్ లో ఉంటారు..
డైలీ సజ్జల తో మాట్లాడుతూ టీడీపీ అప్డేట్ లు ఇస్తుంటారు..
టీడీపీ క్రమశిక్షణ కమిటీ పిలిచిన ప్రతి సారి పార్టీ లైన్ కి కట్టుబడి ఉంటాను అని చెప్పి బయటకు వచ్చి ఎద విధిగా కోవర్ట్ గా ఉంటారు..
మీరు నమ్మిన నమ్మకపోయినా టీడీపీ కంటే ఆయనకు వైసీపీ అంటే ఇష్టం..
పార్టీ కోసం, ప్రజలకోసం కంటే సొంత పనులు, వైసీపీ అనుకూల సోషల్ మీడియా కోసం పని చేస్తారు : కొలికపూడి స్నేహితుడు
డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ కొచ్చిలో ద్వారంపూడి రైట్ హ్యాండ్ అరెస్ట్
బ్యాంకాక్ నుంచి కేరళలోని కొచ్చి ఎయిర్‌పోర్టుకు అక్రమంగా కోట్లు విలువ చేసే సింథటిక్ డ్రగ్స్ తరలిస్తుండగా DRI అధికారులు రోకళ్ల సత్యనారాయణ అలియాస్ సత్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సబ్బు బిళ్లల రూపంలో డ్రగ్స్ తీసుకు వస్తున్నాడు.
పట్టుబడిన నిందితుడు సత్య సాధారణ స్మగ్లర్ కాదనీ, కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ప్రధాన అనుచరుడిగా తేలడం సంచలనమైంది.
విచారణ సమయంలో దొరికిపోతాననే భయంతో ఎయిర్‌పోర్టులోనే పదునైన వస్తువుతో పొడుచుకుని ఆసుపత్రిపాలయ్యాడు. ప్రస్తుతం కోలుకుని కేరళ జైలులో రిమాండ్‌లో ఉన్నాడు.
విదేశాల నుంచి కేరళ మీదుగా సాగిన ఈ డ్రగ్స్ మాఫియా వెనుక ఎవరెవరి హస్తం ఉంది? ఏపీ రాజకీయ ప్రముఖులతో ఉన్న సంబంధాలపై కేంద్ర నిఘా వర్గాలు లోతుగా దర్యాప్తు చేస్తున్నాయి.
ద్వారంపూడి అతన్ని కార్పొరేటర్ ను చేశాడు. ద్వారంపూడి పనులు చాలా వరకూ ఆయనే చక్క బెడతారు. సొంతంగా ఏదీ చేయడని ద్వారంపూడి చెప్పినవే చేస్తాడని కాకినాడలో అందరికీ తెలుసు. అంటే ఈ డ్రగ్స్ పని చెప్పింది ఎవరు?
#Kakinada #Dwarampudi #KochiDrugCase