విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ప్రాంతాలను మూడు ఎకనామిక్ జోన్లుగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారు.దీనికి నీతి ఆయోగ్ సహకారాన్ని అందిస్తోంది.విశాఖ ఎకనామిక్ రీజియన్ (VER)తో ఉత్తరాంధ్రకు ఉజ్వల భవిష్యత్తు అందనుంది.
వైద్య కళాశాలలు ప్రైవేటుపరం చేసేశారని కొందరు అవగాహన లేకుండా మాట్లాడుతున్న నేపథ్యంలో పీపీపీ పద్దతిలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై సీఎం చంద్రబాబు గారు స్పష్టత ఇచ్చారు.పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడుతున్నా అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయని సీఎం అన్నారు
అభివృద్ధిని అడ్డుకునేందుకు కుతంత్రాలు పన్నడంలో ఆరితేరిన జగన్ రెడ్డి.. చివరికి ఏపీ యువతకు ఉద్యోగాలు రాకుండా కూడా కేసుల మీద కేసులు తన మనుషులతో వేయిస్తూనే ఉన్నాడు..
#PsychoFekuJagan#AndhraPradesh
జగన్ కు చదువు లేకపోవడం మూలంగా కావచ్చు.. లేదంటే తెలిసినా రాజకీయ ప్రయోజనం కోసం జనాన్ని రెచ్చగొట్టడం కోసం కావచ్చు... మొత్తం మీద పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను కట్టడం అంటే ప్రైవేటీకరణ చేయడం అంటూ ప్రజలని తప్పుదోవ పట్టిస్తున్నాడు.
#PPPModel#ChandrababuNaidu#PsychoFekuJagan
గత ప్రభుత్వ విధానాలతో విద్యుత్ వ్యవస్థని నాశనం చేసారు. కరెంటు చార్జీలు విపరీతంగా పెంచారు.
ఇప్పుడిప్పుడే విద్యుత్ సమస్యకి పరిష్కారాలు చూడగలుగుతున్నా.
విద్యుత్ ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చాను... దానికి అనుగుణంగానే విద్యుత్ ఛార్జీలు పెంచకూడదని నిర్ణయం తీసుకున్నాం.
#RythannaMeeKosam
డల్లాస్‌లో డిసెంబర్ 6వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు జరిగే Meet and Greet With The Telugu Diaspora కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు పాల్గొంటున్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి.
ముఖ్యమంత్రి చంద్రబాబు గారి అధ్యక్షతన ఇప్పటివరకు జరిగిన 13 ఎస్ఐపీబీ సమావేశాల్లో మొత్తంగా 244 పరిశ్రమలకు చెందిన రూ. 8,87,356 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలుపగా... 8,70,309 ఉద్యోగాలు రానున్నాయి.
#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#AndhraPradesh
మొదటి నుంచి జగన్ కుటుంబం తిరుమల పై దాడి చేస్తూనే ఉంది. వెంకన్నకు ఏడు కొండలు అవసరమా అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి. జగన్ హయాంలో వెంకన్న ఆస్తులను అమ్మే కుట్ర చేసారు. శ్రీవారి లడ్డూని కల్తీ నెయ్యితో తయారు చేయించారు. ఇప్పుడు పరకామణిలో చోరీ జరిగితే తప్పేంటి అన్నాడు జగన్.
విశాఖలో జరిగే రెండు రోజుల సీఐఐ భాగస్వామ్య సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం 410 సంస్థలతో ఒప్పందాలు చేసుకోనుంది. ఈ ఒప్పందాల వల్ల రూ.9,76,248 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి. రాష్ట్ర యువతకు సుమారు 7లక్షల 48 వేల 427 ఉద్యోగాలు వస్తాయి.
కూటమి ప్రభుత్వం నిర్మించిన మూడు లక్షల ఇళ్లలో గృహప్రవేశాల కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగింది. ప్రజాప్రతినిధులు, కూటమి నేతలు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొత్త ఇంటి యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు.
#3LakhHousesForPoorInAP#ChandrababuNaidu#AndhraPradesh
సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు,మంత్రి లోకేష్ గారు రాష్ట్రంలోని 112 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.ఇందులో ఐటీ మరియు ఐటీ ఆధారిత ప్రాజెక్టులు అత్యధికంగా రూ.1,00,134 కోట్ల పెట్టుబడిని 1లక్ష 5వేల 73 ఉద్యోగాలను ఇస్తున్నాయి
గంజాయి, డ్రగ్స్ వినియోగం, అమ్మకం, రవాణాపై ఉక్కు పాదం మోపింది సీఎం చంద్రబాబు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.
అయినా వైసీపీ డ్రగ్స్ వింగ్ తమకు అలవాటైన డ్రగ్స్ బిజినెస్ కంటిన్యూ చేస్తోంది. బెంగళూరు నుంచి విశాఖకు డ్రగ్స్ తరలిస్తున్న చరణ్‌ను ఈగల్ టీం, టాస్క్ ఫోర్స్ పట్టుకున్నాయి.
మహిళల ప్రపంచ కప్-2025లో సంచలన విజయం సాధించిన మన భారత మహిళా క్రికెట్ జట్టుకు హృదయపూర్వక అభినందనలు! గొప్ప ప్రతిభ, పట్టుదల, మెండైన ఆత్మవిశ్వాసంతో భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చేలా చారిత్రాత్మక గెలిచిన జట్టులో తెలుగమ్మాయి శ్రీచరణి కూడా ఉండటం తెలుగువారందరికీ గర్వకారణం.
#TeamIndia