ఇది గుడి అనే భయం, గోరవం లేకుండా మందు, చికెన్, మటన్* రాత్రి పూట *ఆడవారు గుడికి వెళదామంటే ఈ తాగుబోతులకు దడిసి రాలేకపోతున్నారు*.
ఇప్పటికైనా సంబధిత అధికా���ులు ఈ విషయాన్ని గురించి సరైన చర్యలు తీసుకొని ఆలయ ప్రాంగణం లో ఇలాంటి అసాంఘిక కార్యక్ర��ాలు జరగకుండా అరికట్టాలని కోరుకుంటున్నామ
పైన పోస్ట్ చేసిన వీడియో ఏదైనా బార్ అండ్ రెస్టారెంట్ పక్కనో లేదా ఏ బ్రాందీ షాప్ పక్కనో, బెల్ట్ షాప్ పక్కనో అనుకున్నారా ఫ్రెండ్స్ అయితే మీరు పప్పులో కాలేసినట్లే,
మన అందరి ఇలవేల్పు, ఆరాధ్య దైవం అయిన మన కామవరపుకోట లోని ప్రఖ్యాతి గాంచిన *మన వీరభద్ర స్వామి ఆలయ ప్రాంగణం ఇది*
@PMOIndia@PMOIndia Respected PM sir namasthe🙏 our country is an independent country but this kind of people are taking advantage by using this constitution of India.. take some action regards this somany things repeatedly happing in our state...