@GVLNRAO@narendramodi Sir,
This is the way that AP state deducted amounts towards Android phone, video charges, other charges in transparent way from Neeru Chettu Padhakam.
@rkonathala @harsha_pawanism @jai_janasenani@vnk9999@funnyfilmyzone@JayGalla PK స్పెషల్ స్టేటస్ కావాలని పోరాడినపుడు టీడీపీ వాళ్ళు బీజేపీ తోనే ఉండి అధికారం అనుభవిస్తూ pk కి సబ్జెక్టు తెలీదు అన్నప్పుడు గట్టిగ మాట్లాడితే అందర్నీ జైలు లో పెట్టిస్తాం అన్నప్పుడు నువ్వెక్కడున్నావ��� బాబు..?
బాబు గారు జైల్లోకి వెళ్లే పరిస్థి వచ్చిందని ఇప్పుడు మీరు పోరాడుతున్నారు?
@TrendPSPK @harsha_pawanism ప్రపంచం లోనే మీ అంత చెత్త లేదు ఇంకెక్కడ.మీరు బయటి దేశాల్లో చుస్తే ఒక మనిషి చనిపోతే వారి ఫోటో ని మాత్రమే చూపించి న్యూస్ ఇస్తారు. కానీ మీరు శవాల మీద కూడ డబ్బు ఏరుకుంటూ అదేపనిగ కట్టే కాలేవరకు చూపించి సొమ్ము చేసుకుంటున్నారు. దీని ద్వారా సమాజానికి ఏ సందేశం ఇవ్వాలని ? సమాధానం చెప్పండి